HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Watch Massive Glacier The Size Of 10 Football Fields Breaks Down In Antarctica Triggers Internal Tsunami

Glacier : బద్దలైన 10 ఫుట్‌బాల్ కోర్టుల సైజున్న గ్లేషియర్. వీడియోలో రికార్డ్ చేసిన శాస్త్రవేత్తలు.

  • By Dinesh Akula Published Date - 08:42 AM, Sun - 4 December 22
  • daily-hunt
Glacier
Glacier

అంతార్కిటికలో 10 ఫుట్ బాల్ ల వైశాల్యం ఉన్న గ్లేషియర్ బద్దలైపోయింది. అంటర్క్‌టికా పెనిన్సులాలో పరిశోధనలు నిర్వహిస్తున్న ఆర్ ఆర్ ఎస్ జేంస్ క్లార్క్ బృందం కళ్ళెదుటే గ్లేషియర్ బద్దలైంది. ఈ దృశ్యాలను టీం తమ కెమెరాలో బంధించారు.

సముద్ర గర్భంలో అతిపెద్ద సునామీని సృష్టించగల శక్తి ఉన్న ఈ ఘటన .. అత్యంత తీవ్రత గల తరంగాలను సృష్టించి ఉండొచ్చని అంచన్నా వేస్తున్నారు శాస్త్రవేత్తలు. జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్ అనే పరిశోధనలో ఇందుకు సంబంధించి అంశాలను పొందుపర్చారు.

అంటార్కిటికాలో గ్లేషియర్లపై పరిశొధన చేస్తున్న ఈ బృందం తాజాగా ఈ వివరాలు వెల్లండించినప్పటికీ.. 2020లోనే ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు. తమ బృందం కళ్ళెదుతే పది ఫుట్ బాల్ కోర్టుల సైజున్న గ్లేషియర్ వేల ముక్కలుగా పగిలిపోవడాన్ని తమ కెమెరాలో సైతం బంధించారు.

సముద్రమట్టానికి 40 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ గ్లేషియర్ 78వేల చదరపు అడుగుల వైశాల్యం ఉన్నదని చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల కారఘంగానే ఈ పరిణామం చోటు చేసుకున్నట్టు చెబుతున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Antarctica
  • environment
  • glaciers
  • global warming

Related News

    Latest News

    • Paytm : మీరు పేటిఎం వాడుతున్నారా..? అయితే బంగారు కాయిన్‌ గెల్చుకునే ఛాన్స్ !!

    • BSNL : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్

    • Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

    • Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

    • KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd