Viral Video: చిల్లర లేదా.. స్కాన్ చేయండి.. గంగిరెద్దులోడి వీడియో వైరల్
కాలం మారుతోండి. ట్రెండ్స్‌లో, టెక్నాలజీలోనూ మార్పులు వస్తున్నాయి. ఎవ్వరూ జేబులో డబ్బులు పెట్టుకుని తిరగడంలేదు. అరటిపండు నుంచి యాపిల్ ఫోన్ వరకు.. ఏది కొనాలన్నా యాప్ ఉంటే చాలు. క్షణాల్లో షాపింగ్ పూర్తవుతోంది.
- By Hashtag U Published Date - 02:54 PM, Mon - 15 November 21

కాలం మారుతోండి. ట్రెండ్స్‌లో, టెక్నాలజీలోనూ మార్పులు వస్తున్నాయి. ఎవ్వరూ జేబులో డబ్బులు పెట్టుకుని తిరగడంలేదు. అరటిపండు నుంచి యాపిల్ ఫోన్ వరకు.. ఏది కొనాలన్నా యాప్ ఉంటే చాలు. క్షణాల్లో షాపింగ్ పూర్తవుతోంది.
మారుతున్న టెక్నాలజీ లైఫ్‌స్టయిల్‌లోనూ మార్పులు తీసుకువస్తోంది. భిక్షమెత్తుకునేవాడు కూడా యూపీఐ వాడుతున్న ఫోటోలు కూడా చూస్తున్నాం. అలాంటి ఓ వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.