Kitchen Donts : వంటగదిలో చేయకూడని పనులు ఇవే..
వంటగదిని ఎలా ఉంచాలి ? ఎలా మెయింటైన్ చేయాలి ? అనే విషయం మనందరికీ తెలుసు.
- By Pasha Published Date - 11:46 AM, Sun - 30 June 24
![Kitchen Donts : వంటగదిలో చేయకూడని పనులు ఇవే..](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/08/Kitchen.jpg)
Kitchen Donts : వంటగదిని ఎలా ఉంచాలి ? ఎలా మెయింటైన్ చేయాలి ? అనే విషయం మనందరికీ తెలుసు. అయితే వంటగదిలో చేయకూడని పనులు, ఉంచకూడని వస్తువుల గురించి చాలామందికి తెలియదు. ఇంతకీ అవేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
We’re now on WhatsApp. Click to Join
- వంటగదిలో మందులను ఉంచకూడదు. ఇవి కిచెన్‌లో(Kitchen Donts) ఉంచడం వల్ల వ్యాధి తీవ్రత పెరిగే ఛాన్స్ ఉంది.
- ఉప్పును ఇనుము లేదా ఉక్కు పాత్రలు, డబ్బాలలో నిల్వ చేయకూడదు.
- పాడైన ఆహారం వంటింట్లో ఉంచకూడదు. ఒకవేళ ఉంచితే ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది.
- పనికిరాని పదార్థాలు, వస్తువులు వంట గదిలో ఉంచొద్దు. అలా ఉంచితే ఇంట్లో ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశం ఉంటుంది.
- ఇంట్లో చిరుధాన్యాలు, ఇతర వంట సామగ్రి స్టోర్ చేసుకునే డబ్బాలు, సీసాలు ఖాళీగా ఉంచకూడదు.ఖాళీ డబ్బాలు ఇంట్లో లేమిని సూచిస్తాయి. ఖాళీ డబ్బాలు ఉంటే ఈశాన్యం, తూర్పు లేదా ఉత్తర దిశలలో నిల్వ చేసుకోవాలి.
- పనిచేయని ఎలక్ట్రానిక్ కిచెన్ సామాగ్రిని వంటగదిలో ఉంచకూడదు.
- కిచెన్‌లో కత్తులు, కత్తెరలు, ఇతర పదునైన వస్తువులను వాటికి కేటాయించిన స్థానంలో ఉంచాలి. ఎక్కడపడితే అక్కడ ఉంచితే ఇంట్లో ఆర్థిక సుస్థిరత ఏర్పడుతుంది.
- విరిగిన, పగిలిన పాత్రలను వంటగదిలో ఉపయోగించకూడదు. ఒకవేళ ఉపయోగిస్తే అప్పులు పెరుగుతాయి.
Also Read :Army Chief – Navy Chief : ఆర్మీ, నేవీ చీఫ్లుగా క్లాస్మేట్స్.. కొత్త చరిత్ర లిఖించిన ఫ్రెండ్స్
- కొంతమంది వంటగదిలోనే దేవుడి గది కలిసి ఉంటుంది. అలాంటప్పుడు దేవుడి పటాలు.. విగ్రహాలు జిడ్డు పట్టే అవకాశం ఉంది. అవకాశం ఉంటే వేరు వేరు గదులను ఏర్పాటు చేసుకోండి.
- వంటగదిని, దేవుడి గదిని వేరు చేసుకోవడానికి మధ్యలో సన్నటి గోడ కట్టుకోండి. లేదా కర్టెన్ కట్టినా సరిపోతుంది.
- ఇంటిలో వంటగది నాలుగోభాగం కంటే తక్కువగా ఉండాలి.
- వాస్తు ప్రకారం తూర్పువైపు ఆగ్నేయంలో కిచెన్ ఉండాలి.
- వంట వండేవాళ్లు ఈస్ట్ ఫేస్ పెట్టి వంట చేయాలి.
- మాస్టర్ బెడ్రూమ్ ఇంటి నైరుతి మూలలో నిర్మించాలి.
- నీళ్ల ట్యాంక్ ఇంటి కంటే ఎత్తులో ఉండాలి.
Also Read :Dengue Prevention: వర్షాకాలంలో డెంగ్యూ రాకుండా ఉండాలంటే.. మనం ఈ పనులు చేయాల్సిందే..!
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![Medicines: మార్కెట్లో మెడికల్ మాఫియా.. నకిలీ మందులతో జర జాగ్రత్త](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2022/05/generic-medicines.jpg)
Medicines: మార్కెట్లో మెడికల్ మాఫియా.. నకిలీ మందులతో జర జాగ్రత్త
Medicines: మార్కెట్లో భారీగా డూప్లికేట్ మందులు చలామణిలో ఉన్నాయి. పబ్లిక్ రెగ్యులర్ గా వాడే అన్ని మందుల్లో కల్తీలు వచ్చేసాయి. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాప్స్ ,డ్రగ్ ఏజెన్సిస్,ఫార్మాసిలో డ్రగ్ కంట్రోలర్ తనిఖీల్లో భారీగా ఫెక్ మందుల వ్యవహారం బయటపడుతోంది. ప్రముఖ బ్రాండ్స్‌కు సంబంధించిన చాల మందులను డూప్లికేట్వి చేసి అమ్మేస్తున్నారు కేటుగాళ్ళు. ప్రముఖ కంపెనీల పేరుతో మార్క�