HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Reddit User Found Alien Coin In Roll Of Quarters How Netizens React For It

Alien Coin : అదిగో గ్రహాంతరవాసి నాణెం.. దీనిని ఎవరు తయారు చేశారో తెలుసా?

అమెరికా రాష్ట్రం మిచిగాన్‌కి చెందిన ఓ రెడ్డిట్ యూజర్ తనకు రోల్ ఆఫ్ క్వార్టర్స్ లో కనిపించింది అంటూ ఓ నాణెం ఫొటోని రెడ్డిట్ ప్లాట్‌ఫామ్‌లో జూన్ 19, 2022న పోస్ట్ చేశాడు.

  • By Anshu Published Date - 08:00 AM, Sun - 26 June 22
  • daily-hunt
B28ccc60 7ff8 48ee 9f6d 2f23025c02e2
B28ccc60 7ff8 48ee 9f6d 2f23025c02e2

అమెరికా రాష్ట్రం మిచిగాన్‌కి చెందిన ఓ రెడ్డిట్ యూజర్ తనకు రోల్ ఆఫ్ క్వార్టర్స్ లో కనిపించింది అంటూ ఓ నాణెం ఫొటోని రెడ్డిట్ ప్లాట్‌ఫామ్‌లో జూన్ 19, 2022న పోస్ట్ చేశాడు. అయితే ఆ నాణెం ను 1937లో ముద్రించినట్లు సంవత్సరం కూడా ఉంది. పైన లిబర్టీ అని కూడా రాసివుంది. దీన్ని షేర్ చేసిన యూజర్ పేరు జోర్డాన్. ఇలా షేర్ చేయగా వెంటనే ఆ నాణెం పై చర్చ మొదలయ్యాయి.. అతను ఆ నాణెం ఫోటోని షేర్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చాడు. నాణెలను చుట్టలను పరిశీలించడం నాకు అలవాటు.

ఖాళీ సమయంలో అలా చేస్తాను. నేను దాదాపు ఓ భారీ సంచిలో పట్టినన్ని క్వార్టర్ రోల్స్‌ని పరిశీలించాను. ఒక్కో రోల్ తెరచి వాటిలో పాత నాణేల్ని గమనించేవాడిని వాటిలో వెండి ఎక్కువగా ఉండేది. ఓ రోల్‌లో ఈ నాణెం కనిపించగానే ఆశ్చర్యపోయాను. ఎందుకంటే దీనిపై గ్రహాంతరవాసి ముఖం ఉంది. ఇది మిగతా నాణేల కంటే విచిత్రంగా ఉంది అని జోర్డాన్ న్యూస్‌వీక్‌కి తెలిపాడు. జోర్డాన్ ఆ నాణేన్ని తీసుకెళ్లి స్థానిక పాన్ షాప్ డీలర్‌తో చెక్ చేయించగా అప్పుది ఆ డీలర్ ఇది హోబో నికెల్ అని తెలిపాడట.

అయితే ఆ నాణెం ప్రభుత్వం ముద్రించిన కాయిన్ కాదని అమెరికా ప్రభుత్వాన్ని ఏలియన్స్ ఏలట్లేదని ఇది అరుదైన కాయిన్ కూడా కాదని ఇది హోబో నికెల్ కాబట్టి దీని విలువ 10 నుంచి 20 డాలర్లు ఉండొచ్చు అని ఆ డీలర్ చెప్పినట్లు జోర్డాన్ తెలిపాడు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • alien
  • Alien Coin
  • hobo nickel
  • pawn shop
  • picture of the alien coin
  • roll of quarters

Related News

    Latest News

    • Fatty Liver: ఫ్యాటీ లివర్ సమస్యకు ఈ ఆహారాలతో చెక్ పెట్టండి!

    • Vizag Summit : విశాఖ సమ్మిట్ పెట్టుబడులపైనే అందరి దృష్టి

    • Gold Reserves : బంగారం నిల్వల్లో ఇండియా రికార్డు!

    • Shubman Gill: రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీల‌పై గిల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

    • VH Fell Down In Bc Rally : బీసీ బంద్ పాల్గొంటూ కిందపడ్డ వీహెచ్

    Trending News

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd