HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Payal Rajput On Lip Lock Stage Live Warnie Breaks It

Lip Lock: రెచ్చిపోయిన బోల్డ్ బ్యూటీ…వేదికపైన్నే ప్రియుడికి లిప్ లాక్…!!

పాయల్ రాజ్ పుత్... RX100మూవీలో బోల్డ్ రొమాన్స్ తో పిచ్చ రచ్చ చేసింది. తొలిచిత్రంతో బోల్డ్ గా నటించి మెప్పించింది.

  • Author : Hashtag U Date : 22-05-2022 - 11:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Payal
Payal

పాయల్ రాజ్ పుత్… RX100మూవీలో బోల్డ్ రొమాన్స్ తో పిచ్చ రచ్చ చేసింది. తొలిచిత్రంతో బోల్డ్ గా నటించి మెప్పించింది. కార్తికేయకు జోడిగా నటించి రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయింది. వీరిద్దరి కెమిస్ట్రీగా బాగాపండింది. దీంతోపాయల్ రాజ్ పుత్ టాలీవుడ్ లో ఓవర్ నైట్ హీరోయిన్ గా మారుమోగింది. అయితే ఈ మూవీతో వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకోవడం పాయల్ వెనకబడింది. సరైన స్టోరీలు సెలక్ట్ చేసుకోకపోవడంతో కొన్ని పరాజయాలు ఎదుర్కొంది. అయినాకూడా పాయల్ కు టాలీవుడ్ లో మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ మంచు విష్ణుతో గాలి నాగేశ్వరరావు అనే చిత్రలో నటిస్తుంది.

అవకాశం వచ్చినప్పుడల్లా పాయల్ ..తన గ్లామర్ ను చూపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న జీ మహోత్సవం కార్యక్రమాల్లో పాయల్ డ్యాన్స్ అలరిస్తోంది. తాజాగా పాయల్ తన ప్రియుడు సౌరభ్ దింగ్రతో కలిసి స్టేజ్ పై రొమాంటిక్ పెర్ఫామెస్ చేసింది. ఈ ఎపిసోడ్ ఆదివారం సాయంత్రం ప్రసారం కానుంది. తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో పాయల్, సౌరబ్ కెమిస్ట్రీ అదిరిపోయింది. పాయల్ అందరికీ షాక్ ఇచ్చింది. స్టేజీపైన్నే తన ప్రియుడికి లిప్ లాక్ కిస్సు ఇచ్చింది. పాయల్ తన ప్రియుడితో చేసిన బోల్డ్ ఫోటో షూట్స్ కూడా గతంలోసోషల్ మీడియాలోవైరల్ గా మారాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Lip lock
  • payal rajput
  • tollywood

Related News

Allu Arjun- Atlee

అల్లు అర్జున్- అట్లీ క్రేజీ కాంబో.. ఏప్రిల్ 8న టైటిల్ ప్రకటన!

అందిన తాజా సమాచారం ప్రకారం.. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

  • Jr. NTR Loses Cool

    జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం.. బెంగళూరు ఈవెంట్‌లో ఏం జరిగింది?

Latest News

  • పొట్టను దాచుకోవడం కష్టంగా ఉంది.. కేటీఆర్ ఆసక్తికర పోస్ట్

  • Tirumala : తిరుమల వెళ్లే భక్తులు తప్పక తెలుసుకోవాల్సిన వార్త

  • మార్షల్ ఆర్ట్స్‌తో పవన్ ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసిన శ్రీయా రెడ్డి

  • Janganana 2027: ఏపీలో మే 1 నుంచి హౌస్ లిస్టింగ్

  • Open Offer : మావోయిస్టులకు కొత్తగూడెం ఎమ్మెల్యే ఓపెన్ ఆఫర్ !!

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd