Trending
-
Animals In Dream : కలలో ఈ జంతువులను చూశారా ? వాటి పరమార్థం ఇదిగో
జాబ్ ప్రమోషన్, కొత్త పదవి, ధన ప్రాప్తి, ఏదైనా సక్సెస్ మీ తలుపు తట్టబోతోంది అనేందుకు కలలో కనిపించే సింహమే(Animals In Dream) సాక్ష్యం.
Date : 10-09-2024 - 6:51 IST -
YS Sharmila : కేంద్రం నుంచి సాయం తెస్తారా?..ఎన్డీయే నుంచి తప్పుకుంటారా?: షర్మిల
YS Sharmila questioned CM Chandrababu : విజయవాడ వరద బాధితులకు కేంద్రం నుంచి సాయం తెస్తారా లేక ఎన్డీయే నుంచి తప్పుకుంటారా అని సీఎం చంద్రబాబును షర్మిల ప్రశ్నించారు. విజయవాడ పాత రాజరాజేశ్వరి పేటలో వరద బాధితులను ఈరోజు పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల పరామర్శించారు.
Date : 10-09-2024 - 5:45 IST -
TDP-JanaSena : టీడీపీ, జనసేన వర్గాల మధ్య విభేదాలు..!
Differences between TDP-Jana Sena: కృష్ణా జిల్లాలో అధికార కూటమి పార్టీలో వర్గ విభేదాలు తలెత్తాయి. మచిలీపట్నంలో బ్యానర్ విషయంలో టీడీపీ, జనసేన వర్గాల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో.. బ్యానర్ గొడవ తారస్థాయికి చేరుకుంది.
Date : 10-09-2024 - 5:29 IST -
Harish rao : సీఎం యూట్యూబ్ ఛానెళ్లను తక్కువ చేసి మాట్లాడటం విడ్డూరం: హరీష్ రావు
Harish rao warns cm revanth over you tube channels: రేవంత్ రెడ్డి యూట్యూబ్ ఛానెళ్లను తక్కువ చేసి మాట్లాడటాన్ని ఖండిస్తున్నానని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. యూట్యూబ్ ఛానెళ్లను తక్కువ చేసి మాట్లాడటం విడ్డూరం అంటూ చురకలు అంటించారు.
Date : 10-09-2024 - 5:03 IST -
Centre Notifies GPS Based Toll System : శాటిలైట్ ఆధారిత టోల్ పద్ధతి అమల్లోకి.. కేంద్రం నోటిఫికేషన్.. ఏమిటిది ?
ఇప్పటికే అమల్లో ఉన్న ఫాస్టాగ్, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ టెక్నాలజీకి అదనంగా ఈ కొత్త విధానం(Centre Notifies GPS Based Toll System) అమలవుతుందని కేంద్రం తెలిపింది.
Date : 10-09-2024 - 4:56 IST -
Jackals Terror : నక్కను 15 అడుగుల దూరం విసిరి పారేశాడు.. అసలు ఏమైందంటే ?
రోడ్డు పక్కన కూర్చున్న ఇద్దరు వ్యక్తులపై నక్కలు(Jackals Terror) దాడి చేశాయి.
Date : 10-09-2024 - 4:27 IST -
CM Revanth Reddy : తెలంగాణకు భారీ రుణ భారం సవాల్ గా మారింది: సీఎం రేవంత్ రెడ్డి
Economic Commission Group Meeting : దేశాభివృద్ధిలో తెలంగాణది కీలక పాత్ర అని, భారీ రుణ భారం తెలంగాణకు సవాల్ గా మారింది. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి తెలంగాణ అప్పు రూ.6.85 లక్షల కోట్లకు చేరింది. రాష్ట్ర ఆదాయంలో అధిక భాగం రుణాల తిరిగి చెల్లింపులకే సరిపోతుంది అని తెలిపారు.
Date : 10-09-2024 - 4:23 IST -
Haryana Election : 21 మంది అభ్యర్థులతో బీజేపీ రెండో జాబితా విడుదల
BJP second list released: 21 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది. అయితే బీజేపీ ఇప్పటికే తొలి జాబితాలో 67 మంది అభ్యర్థులను వెల్లడించింది. తాజా జాబితాతో కలిపి మొత్తం 88 స్థానాలకు కమలం పార్టీ అభ్యర్థులను వెల్లడించింది.
Date : 10-09-2024 - 3:37 IST -
TS High Court : బీసీ కుల గణనపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
Telangana High Court on BC caste census : మూడు నెలల్లో బీసీ కుల గణన పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. బీసీ కులగణన చేయాలని హైకోర్టులో 2019లో బీసీ సంఘం నేత ఎర్ర సత్యనారాయణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను మంగళవారం సీజే ధర్మాసనం విచారించింది.
Date : 10-09-2024 - 2:44 IST -
PM-KISAN Yojana: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం.. 18వ విడత పొందాలంటే..?
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ప్రయోజనాలను పొందేందుకు కేంద్ర ప్రభుత్వం చాలా కాలంగా ఈ-కేవైసీ ప్రక్రియను తప్పనిసరి చేసింది. దీనితో పాటు భూమి ధృవీకరణను కూడా పూర్తి చేయడం తప్పనిసరి.
Date : 10-09-2024 - 1:33 IST -
Dubai Princess Divorce Perfume: భర్తకు ‘డైవర్స్’.. ‘డైవర్స్ పర్ఫ్యూమ్’ రిలీజ్ చేసిన యువరాణి
డైవర్స్ పేరుతో సొంతంగా తయారుచేయించిన సరికొత్త పర్ఫ్యూమ్ బ్రాండ్(Dubai Princess Divorce Perfume) ఫస్ట్ లుక్‌ను యువరాణి షేక్ మహ్రా ఆవిష్కరించారు.
Date : 10-09-2024 - 1:21 IST -
Rahul Gandhi : ఆ తర్వాత భారత్‌లో రిజర్వేషన్ల రద్దు గురించి తమ పార్టీ ఆలోచిస్తుంది: రాహుల్ గాంధీ
Abolition of Reservation in India : భారత్‌లోని అన్ని వర్గాల ప్రజలకు సమానమైన, పారదర్శక అవకాశాలు లభించే పరిస్థితులు వచ్చిన తర్వాత రిజర్వేషన్ల రద్దు గురించి తమ పార్టీ ఆలోచన చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో ఆదివాసీలు, దళితులు, ఓబీసీలకు సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదని రాహుల్ అన్నారు.
Date : 10-09-2024 - 1:08 IST -
Haryana elections : హర్యానా ఎన్నికలు..ఆప్ రెండో జాబితా విడుదల
Haryana elections : ఆమ్ ఆద్మీ పార్టీ ఈరోజు రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో తొమ్మిది మంది అభ్యర్థులను ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చే నెలలో జరగబోయే హర్యానా ఎన్నికల్లో పొత్తు కోసం కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే.
Date : 10-09-2024 - 12:36 IST -
Dussehra 2024 : 18 శక్తి పీఠాలు ఎలా ఏర్పడ్డాయి ? వాటి ప్రాశస్త్యం ఏమిటి ?
మరికొందరు 108 శక్తి పీఠాలు(Dussehra 2024) ఉన్నాయని అంటుంటారు. దసరా పండుగ, దుర్గా ఉత్సవాల వేళ ఈ శక్తిపీఠాలను సందర్శించుకుంటే ఎన్నో పుణ్యఫలాలు లభిస్తాయని పెద్దలు చెబుతుంటారు.
Date : 10-09-2024 - 10:11 IST -
Brown Egg Vs White Egg : బ్రౌన్ ఎగ్ వర్సెస్ వైట్ ఎగ్.. ఏది తింటే మంచిదో తెలుసా ?
అయితే వీటిలో ఏది తినాలో అర్థంకాక చాలామంది కన్ఫ్యూజ్(Brown Egg Vs White Egg) అవుతుంటారు.
Date : 09-09-2024 - 11:55 IST -
Top 5 Smart Watches : ఈతరం యూత్ కోసం టాప్-5 స్మార్ట్‌వాచ్‌లు ఇవే
ఈ వాచ్‌లో స్లీప్ మానిటర్, క్యాలరీ కౌంట్, స్టెప్ కౌంట్ వంటి ఫీచర్లు(Top 5 Smart Watches) ఉన్నాయి.
Date : 09-09-2024 - 11:28 IST -
Arunachalam Tour Package : అరుణాచలం దర్శనభాగ్యం.. తెలంగాణ టూరిజం సూపర్ ప్యాకేజీ
3 రాత్రులు, 4 రోజులు సాగే ఈ టూర్లో అరుణాచలేశ్వర ఆలయంతో పాటు కాణిపాకం, వేలూరు గోల్డెన్ టెంపుల్ కవర్(Arunachalam Tour Package) అవుతాయి.
Date : 09-09-2024 - 8:17 IST -
Assembly : అసెంబ్లీలో మూడు కమిటీలకు చైర్మన్ల నియామకం
Assembly : పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) చైర్మన్ గా అరికెపూడి గాంధీ, ఎస్టిమేషన్ కమిటీ చైర్మన్‌గా(అంచనాల కమిటీ) పద్మావతిరెడ్డి, పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్‌గా శంకరయ్యను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Date : 09-09-2024 - 7:03 IST -
Rameswaram cafe blast : బెంగళూరు రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ టెర్రరిస్టులపై ఎన్‌ఐఏ చార్జిషీటు
NIA charge sheet: పేలుడు కు సంబంధించిన కేసులో నలుగురు ఉగ్రవాదులపై ఎన్‌ఐఏ చార్జిషీటు దాఖలు చేసింది. ముసావిర్ హుస్సేన్ సాజిబ్, అబ్దుల్ మత్తీన్ తాహా, మాజ్ మునీర్ అహ్మద్, ముజామ్మిల్ షరీఫ్‌గా ఈ నలుగుర్ని గుర్తించారు.
Date : 09-09-2024 - 6:44 IST -
Srinivas Reddy : సొసైటీలలో లేకున్నా ఇళ్ల స్థలాలు.. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి
Media Academy Chairman Srinivas Reddy : కొందరు జర్నలిస్టులు తాము ఎలాంటి హౌసింగ్ సొసైటీలలో సభ్యులుగా లేమని తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని చెప్పారు. నిబంధనల మేరకు వర్కింగ్ జర్నలిస్టుగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి అక్రిడికేషన్
Date : 09-09-2024 - 6:20 IST