HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Ola Electric Bike Used As Cricket Commentary Video Goes Viral

Watch Video: నీ క్రియేటివిటీకి హ్యాట్సాఫ్.. క్రికెట్ కామెంట్రీ వీడియో వైరల్!

ఓలా (Ola) బైక్ లో ఆడియో సిస్టమ్ ద్వారా ఓ యువకుడి కామెంట్రీ చెప్పిన తీరు ప్రతిఒక్కరిని ఆకట్టుకుంటోంది.

  • Author : Balu J Date : 23-12-2022 - 5:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Commentary viral video
Viral

మనదేశంలో క్రికెట్ (Cricket)కు ఉన్న క్రేజ్ వేరు. గల్లీలోనో, స్టేడియాల్లోనో ఈతరం యూత్ క్రికెట్ ఆడుతూ కనిపించే ద్రుశ్యాలు ఎన్నో. ఎవరైనా ఆర్గనైజర్స్ సహకారంతో గేమ్స్ ఆడితే అన్ని రకాల వసతులు సమకూరుతాయి. కానీ అలాంటివేమీ లేనప్పుడు కుర్రాళ్లు తమకు తోచినవిధంగా క్రికెట్ ఆడుతుంటారు. ఈ నేపథ్యంలో ఓ యువకుడు కామెంట్రీ (Commentary) చెప్పడం వైరల్ గా మారుతోంది. ఓలా వ్యవస్థాపకుడు, సీఈఓ భవిష్ అగర్వాల్ ఈ వీడియో (Viral Video) షేర్  చేయడంతో ఆసక్తిగా మారింది.

ప్రస్తుతం ఓలా (Ola) ఎలక్ట్రిక్ స్కూటర్ ను చాలామంది యూజ్ చేస్తున్నారు. దానికి చాలా ఫీచర్స్ కూడా ఉన్నాయి. అయితే అందులోని అడియో సిస్టమ్ ను కామెంట్రీ చేయడానికి మలుచుకున్నాడు యువకుడు. లైవ్ క్రికెట్ జరుగుతుండగా, కామెంటరీ కోసం ఓలాలోని  స్పీకర్‌లను ఉపయోగిస్తూ కామెంట్రీ (Commentary) చెప్పడం ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంటోంది. వాహనానికి వైర్‌లెస్‌గా కనెక్ట్ చేసినట్లుగా ఉన్న మొబైల్ ఫోన్ పట్టుకుని ఓ వ్యక్తి ఓలా బైక్ పక్కన నిలబడి కామెంట్రీ (Commentary) ఇవ్వడం వీడియోలో చూడొచ్చు. “మా ఓలా బైక్ ఇలా కూడా యూజ్ అవుతుంది’’ అని ఫౌండర్ చెప్పడం మరింత ఆసక్తిని రేపుతోంది.

This has to be the most creative use of our vehicle I have seen so far 😄👌🏼 https://t.co/QjCuv4wGQG

— Bhavish Aggarwal (@bhash) December 22, 2022

Also Read: Kangana Ranaut: అలాంటి డబ్బు నాకొద్దు.. కంగనా కామెంట్స్!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • commentary
  • cricket
  • ola
  • viral

Related News

Gautam Gambhir replied to MS Dhoni's

MS Dhoni : కోచ్ సాబ్.. మీ స్మైల్ సూపర్..ఎంఎస్ ధోనీ ఆసక్తికర పోస్ట్

MS Dhoni అహ్మదాబాద్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై భారత్ 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది. ఈ చారిత్రక విజయం తర్వాత, భారత క్రికెట్‌లోని ఇద్దరు దిగ్గజాలైన మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, ప్రస్తుత కోచ్ గౌతమ్ గంభీర్‌ల మధ్య సోషల్ మీడియాలో జరిగిన సంభాషణ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వారిద్దరి మధ్య ఉన్న పాత విభేదాల ఊహాగానాలకు ఈ సంఘటన

  • Suryakumar Yadav

    Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు..నెక్ట్స్ టార్గెట్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్

  • Chiru Anna

    Viral : అల్లు శిరీష్ పెళ్లి లో అరుదైన ఘటన..చిరంజీవి కామెడీ కి పడీపడీ నవ్విన పవన్ భార్య అన్నా లెజివోనా

  • MS Dhoni's Reaction To Wife Sakshi

    బుమ్రా క్యాచ్ పట్టడంతో ఎగిరి గంతేసిన సాక్షి..ధోనీ రియాక్షన్ చూస్తే నవ్వులే

Latest News

  • అల్లు అర్జున్- అట్లీ క్రేజీ కాంబో.. ఏప్రిల్ 8న టైటిల్ ప్రకటన!

  • ఇషాన్ కిష‌న్ పెళ్లి ఎప్పుడో తెలుసా?!

  • ఇండిగోకు భారీ షాక్‌.. సీఈవో ప‌ద‌వికి పీటర్ రాజీనామా!

  • ఇరాన్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం.. చ‌మురు ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయా?!

  • మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత.. ఇవే ల‌క్ష‌ణాలు?!

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd