HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Mommy Koala Cuddles With Baby As She Falls Asleep

Koala: నిద్రపోతున్న ఈ కోలా చేసిన పని చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. వైరల్ వీడియో!

రోజురోజుకీ టెక్నాలజీ పెరిగిపోవడంతో సోషల్ మీడియా వాడకం కూడా విపరీతంగా పెరిగిపోతుంది.

  • Author : Anshu Date : 05-07-2022 - 6:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Koala
Koala

Koala: రోజురోజుకీ టెక్నాలజీ పెరిగిపోవడంతో సోషల్ మీడియా వాడకం కూడా విపరీతంగా పెరిగిపోతుంది. సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ప్రపంచంలో నలుమూలల ఎప్పుడు ఎక్కడ ఏం జరిగినా కూడా కొద్ది క్షణాల్లోనే మొత్తం అంతా వ్యాపిస్తుంది. ఈ క్రమంలోనే నిత్యం కొన్ని వందల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అయితే అందులో కొన్ని కోపం తెప్పించేవిగాను, కొన్ని గొడవలు, కొన్ని ఫన్నీవి కూడా ఉంటాయి. అప్పుడప్పుడు నేచర్ కి సంబంధించిన కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.

తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఒక మమ్మీ కోలా తన బిడ్డను బిడ్డను కౌగిలించుకొని మరి నిద్రపోతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మామూలుగా ఈ కోలా ఎలుగు బంట్లు ఎక్కువగా నిద్రపోతూ ఉంటాయి. ఇది మెలుకువగా కంటే ఎక్కువ నిద్రలోనే ఎక్కువగా సమయాన్ని గడిపేస్తూ ఉంటాయి. అయితే ఈ కోలాస్ లకు ఎక్కువగా శక్తి ఉండదు. దీనితో ఇవి ఎక్కువగా ఆకులపై అలాగే కొమ్మలపై తిరుగుతూ అలాగే నిద్రపోతూ ఉంటాయి. ఇవి ప్రతిరోజు దాదాపుగా 18 గంటల వరకు నిద్రపోగలవు.

 

Mommy koala and her baby.. 😊 pic.twitter.com/2lVgD8fPaS

— Buitengebieden (@buitengebieden) July 2, 2022

తాజాగా అలా ఒక కోలా తన బిడ్డను కౌగిలించుకొని నిద్రపోతూ ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను 6.1 మిలియన్లకు పైగా మంది దీనిని చూడగా, 297k లైక్‌లు వచ్చాయి. ఈ వీడియోలో మమ్మీ కోలా నిద్రలోకి జారుకొని అలాగే తన బిడ్డని చేతులతో పట్టుకొని కౌగిలించుకొని ఆ తరువాత ప్రేమగా తన బిడ్డ తలపై తలను ఉంచి నిద్రలోకి జారుకుంటుంది. ఈ వీడియోని చూసిన నెటిజెన్స్ వీడియో పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • baby koala
  • koala
  • mummy koala
  • social media
  • viral video

Related News

The previously unrevealed engagement ceremony of Siya Goyal and Ketan Agarwal.

Siya Goyal – Ketan Agarwal: వైరల్ అవుతున్న సియా గోయల్-కేతన్ అగర్వాల్‌ నిశ్చితార్థ వీడియో

కేతన్ అగర్వాల్ మరణంపై దర్యాప్తు జరుగుతుండగా, అతని కాబోయే భార్య సియా గోయల్‌తో జరిగిన నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఒక అరుదైన వీడియో బయటకు వచ్చింది. ఈ వైరల్ వీడియోలో కేతన్ అగర్వాల్ మరియు సియా గోయల్ తమ నిశ్చితార్థ వేడుకలో నవ్వుతూ, ఉంగరాలు మార్చుకుంటూ మరియు కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు జరుపుకోవడం కనిపిస్తుంది. వారి బంధం ఒక హత్య కేసు దర్యాప్తులో కీలక అంశంగా మారకముందు న

    Latest News

    • Donald Trump: కెనడియన్ వస్తువులపై 50% సుంకాలు విధించిన అమెరికా.. ఉత్తర అమెరికా వాణిజ్య యుద్ధం మరింత తీవ్రం.

    • Farmer Protest: ఢిల్లీలో నేడు రైతుల మహా పంచాయత్‌.. హర్యానా-పంజాబ్ సరిహద్దు శంభు బార్డర్ వద్ద హైటెన్షన్

    • Tammineni Sitaram: ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం భూ కుంభకోణం కేసులో పరారీ

    • Siya Goyal: కేతన్ అగర్వాల్‌తో సియా గోయల్ సంబంధించిన కొత్త వీడియో వెలుగులోకి వచ్చింది

    • Telangana Rain Alert: తెలంగాణలో ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షాలే

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd