Lots of Love: తండ్రికి కొత్త ఉద్యోగం.. ఎగిరి గంతేసిన కూతురు, వీడియో వైరల్!
తండ్రీకూతుళ్ల బంధం మాటల్లో చెప్పలేం. వర్ణించడం కూడా సాధ్యంకాదు. తండ్రీకూతురి మధ్య బంధానికి సంబంధించిన
- By Balu J Published Date - 03:30 PM, Mon - 17 October 22
తండ్రీకూతుళ్ల బంధం మాటల్లో చెప్పలేం. వర్ణించడం కూడా సాధ్యంకాదు. తండ్రీకూతురి మధ్య బంధానికి సంబంధించిన ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. తండ్రిపై కూతురి ప్రేమ ఎలా ఉంటుందో తెలియజేస్తోంది. ఎలాంటి ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న ఓ తండ్రికి స్విగ్గీ కంపెనీలో ఉద్యోగం వస్తుంది. స్విగ్గీ చొక్కాతో ఇంటికి వచ్చిన తండ్రిని చూసి ఎగిరి గంతేస్తుంది కూతురు. అంతేకాదు.. తండ్రి గట్టిగా హగ్ చేసుకొని ఆనందం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సో స్వీట్.. లాట్స్ ఆఫ్ లవ్ అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మీరు కూడా ఈ వీడియోను చూస్తే కచ్చితంగా ఆ అమ్మాయి ప్రేమకు ఫిదా అవుతారు.
Related News
Viral Video: పెంపుడు కుక్కను దారుణంగా కొట్టిన మహిళ.. వీడియో వైరల్, అలియా భట్ రియాక్షన్
Viral Video: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ పెట్ లవర్ అనే విషయం చాలామందికి తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో కుక్కను ఓ మహిళ క్రూరంగా కొడుతున్న వీడియో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటనపై అంతటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాంద్రాలోని ఓ వీధిలో జరిగిన ఈ ఘటనలో బీరా అనే బీగిల్ కుక్క తీవ్రంగా గాయపడింది. ఈ వీడియోను మొదట నటి సోఫీ చౌదరి పోస్ట్ చేశారు. ఈ సంఘటనపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ వీడియ�