HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Karnataka Village Dongargaon Has Passed A Resolution Regarding Ban On Love Marriages

Love Marriages Ban : లవ్ మ్యారేజెస్ పై బ్యాన్.. ఆ గ్రామ పంచాయతీ సంచలన తీర్మానం

Love Marriages Ban : కర్ణాటకలోని కలబురిగి జిల్లా డోంగర్​గావ్ గ్రామ పంచాయతీ సంచలన తీర్మానం చేసింది.

  • By Pasha Published Date - 12:50 PM, Tue - 17 October 23
  • daily-hunt
Love Marriages Ban
Love Marriages Ban

Love Marriages Ban : కర్ణాటకలోని కలబురిగి జిల్లా డోంగర్​గావ్ గ్రామ పంచాయతీ సంచలన తీర్మానం చేసింది. లవ్ మ్యారేజెస్ ను బ్యాన్ చేయాలని ఈ గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. తల్లిదండ్రుల అనుమతి లేని లవ్ మ్యారేజెస్ కు అంగీకరించకూడదని అభిప్రాయపడ్డారు. గ్రామ సర్పంచ్ శాంతకుమార్ కె ములాగే ఆధ్వర్యంలో చేసిన ఈ తీర్మానం కాపీని  కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. ప్రేమ వివాహాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని సర్కారును కోరారు. దీనికి సంబంధించి ప్రత్యేక  మార్గదర్శకాలను జారీ చేస్తే యువత దారితప్పకుండా ఉంటారని పేర్కొన్నారు. ఏదిఏమైనప్పటికీ డోంగర్​గావ్ గ్రామ పంచాయతీ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

We’re now on WhatsApp. Click to Join.

లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్లు ఎక్కువకాలం కలిసి ఉండలేకపోతున్నారని, ఫెయిలైపోతున్న లవ్ మ్యారేజ్ లను ప్రోత్సహించడం సరికాదని డోంగర్​గావ్ సర్పంచ్  శాంతకుమార్ కె ములాగే అంటున్నారు.  డోంగర్​గావ్ గ్రామపంచాయతీ పరిధిలో 2022 సంవత్సరంలో 13 జంటలు లవ్ మ్యారేజెస్ చేసుకున్నాయి. వీరిలో చాలామంది తల్లిదండ్రులను ఎదిరించి ఇంటి నుంచి వెళ్లిపోయి మరీ.. లవ్ మ్యారేజ్ (Love Marriages Ban) చేసుకున్నారు.

Also Read: T Congress : కాంగ్రెస్ గూటికి రేవూరి ప్రకాష్ రెడ్డి..బాబురావు..?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Dongargaon
  • Gram Panchayat Resolution
  • karnataka
  • Love Marriages Ban

Related News

    Latest News

    • Prevent Heart Attack: భారతదేశంలో పెరుగుతున్న గుండె జబ్బుల ప్రమాదం!

    • Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు ఘనంగా జాతీయ వేడుకలు!

    • Bihar Election: బీహార్ ఎన్నికలు 2025.. ముగిసిన‌ తొలి దశ పోలింగ్, రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు!

    • 8th Pay Commission: 8వ వేతన సంఘంపై కీలక అప్‌డేట్.. 2027 నుండి కొత్త జీతాల నిర్మాణం అమలు!

    • Sanju Samson: సంజూ శాంసన్ బ్యాటింగ్‌తో ఎందుకు ఆడుకుంటున్నారు?

    Trending News

      • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

      • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

      • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

      • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

      • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd