HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Ibps 2024 Job Calendar Released Clerk And Po Exams Schedule Is Here

2024 Job Calendar : ఐబీపీఎస్ 2024 జాబ్​​​ క్యాలెండర్ వివరాలివీ

2024 Job Calendar : ఇన్​స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్​ (IBPS) 2024వ సంవత్సరంలో నిర్వహించనున్న క్లర్క్​, పీవో, స్పెషలిస్ట్ ఆఫీసర్ ఎగ్జామ్​​ క్యాలెండర్​ను విడుదల చేసింది.

  • Author : Pasha Date : 17-01-2024 - 12:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
2024 Job Calendar
2024 Job Calendar

2024 Job Calendar : ఇన్​స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్​ (IBPS) 2024వ సంవత్సరంలో నిర్వహించనున్న క్లర్క్​, పీవో, స్పెషలిస్ట్ ఆఫీసర్ ఎగ్జామ్​​ క్యాలెండర్​ను విడుదల చేసింది. ఆయా పోస్టుల భర్తీకి సంబంధించిన  పరీక్షల తేదీలను ఐబీపీఎస్​ ప్రకటించింది.  రీజనల్​ రూరల్​ బ్యాంకులకు సంబంధించిన ఆఫీస్​ అసిస్టెంట్​, ఆఫీసర్​ పరీక్షల​ తేదీలను సైతం వెల్లడించింది. రీజనల్​ రూరల్​ బ్యాంకులలోని ఆఫీస్​ అసిస్టెంట్​, ఆఫీసర్ (స్కేల్-1) పోస్టుల భర్తీకి షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ప్రిలిమినరీ పరీక్షలను ఈ ఏడాది ఆగస్టు 3, 4, 10, 17, 18 తేదీలలో నిర్వహిస్తారు. సింగిల్ ఎగ్జామ్ తేదీ సెప్టెంబర్​ 29న జరుగుతుంది.  ఆఫీసర్ స్కేల్ 1 మెయిన్ ఎగ్జామ్ సెప్టెంబర్​ 29న జరుగుతుంది. ఆఫీస్​ అసిస్టెంట్ మెయిన్ ఎగ్జామ్ అక్టోబర్ 6న(2024 Job Calendar) జరుగుతుంది.

  • పబ్లిక్ సెక్టార్​ బ్యాంకుల్లోని క్లర్క్, పీవో, స్పెషలిస్ట్​ ఆఫీసర్ పరీక్షల తేదీలను కూడా ఐబీపీఎస్ విడుదల చేసింది. క్లర్క్ ప్రిలిమినరీ పరీక్ష ఆగస్టు 24, 25, 31 తేదీల్లో జరుగుతుంది. మెయిన్ ఎగ్జామినేషన్​ అక్టోబర్​ 13న జరుగుతుంది.
  • ప్రొబేషనరీ ఆఫీసర్​ ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్​ 19న జరుగుతుంది. మెయిన్ ఎగ్జామినేషన్ అక్టోబర్​ 20న ఉంటుంది.
  • స్పెషలిస్ట్ ఆఫీసర్​ ప్రిలిమినరీ పరీక్ష నవంబర్​​ 9న జరుగుతుంది. మెయిన్ ఎగ్జామినేషన్​​ డిసెంబర్​ 14 జరుగుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఆసక్తిగల అభ్యర్థులు ​ https://ibps.in/ అనే ఐబీపీఎస్​ అధికారిక వెబ్​సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ ఐబీపీఎస్ రిజిస్ట్రేషన్​ను ఆన్​లైన్ మోడ్​లో మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థి ఫొటో 20kb నుంచి 50kb సైజ్​లో jpeg ఫార్మాట్​‌లో ఉండాలి. అభ్యర్థి సంతకం 10kb నుంచి 20kb సైజ్​లో jpeg ఫార్మాట్‌లో​ ఉండాలి. థంబ్ ఇంప్రెషన్ అభ్యర్థి బొటనవేలు ముద్ర 20kb నుంచి 50kb సైజ్​లో jpeg ఫార్మాట్‌లో​ ఉండాలి. అభ్యర్థులు చేతితో డిక్లరేషన్ రాసి స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి. ఇది 50kb నుంచి 100kb సైజ్​లో jpeg ఫార్మాట్‌లో​ ఉండాలి.

Also Read: 50 Years – Single Charge : ఫోన్లలో న్యూక్లియర్ బ్యాటరీ.. ఒక్క ఛార్జ్‌తో 50 ఏళ్లు లైఫ్

ఇజ్రాయెల్ యుద్దం వల్ల పాలస్తీనా ఉద్యోగులను తొలగించింది. వారి స్థానంలో భారత ఉద్యోగులను నియమించుకోనుంది.అందులో భాగంగా 15 మందితో కూడిన బృందం జనవరి 15న ఇండియాకు వచ్చింది.  జనవరి 16న హర్యానాలో రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ప్రారంభించిన ఇజ్రాయెల్ టీమ్.. 20వ తేదీ వరకూ బార్ బెండర్, మేస్త్రీ, టైర్, కార్పెంటర్.. తదితర ఉద్యోగాల కోసం పది వేల మందికిపైగా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. వీరికి నెలకు రూ.1.37 లక్షల జీతంతోపాటు, నెలకు రూ.16,515 బోనస్ కూడా ఉండనుంది. ఎంపికైన వారికి దీనితో పాటు మెడికల్ ఇన్సూరెన్స్, భోజనం, వసతి సదుపాయం కూడా కల్పించనుంది. అంతే కాకుండా  యూపీలోనూ నియామక ప్రక్రియ జరగనుంది. ఆన్‌లైన్ ద్వారా రెన్యువల్ చేసుకోవాలి. తదుపరి రౌండ్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను జనవరి 23 నుంచి 31 వరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడతారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2024 Job Calendar
  • IBPS
  • IBPS Job Calendar
  • jobs
  • RRB

Related News

Good news for unemployed youth in Telangana: Green signal for RTC conductor posts.

Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రవాణా అవసరాలు, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ)లో భారీ సంఖ్యలో ఖాళీల భర్తీకి అనుమతి ఇచ్చింది. మొత్తం 1500 కండక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నుంచి అధికారికంగా గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ నియామక ప్రక్రియను వేరే ఏ బ

  • Good news for unemployed youth in Telangana: Another notification released by TGPSC.

    తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. TGPSC నుంచి మరో నోటిఫికేషన్ విడుదల

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd