HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Off Beat
  • >Former Miss India Tripura Rinky Chakma 28 Dies Of Cancer

Rinky Chakma : అందాల సుందరిని కబళించిన క్యాన్సర్.. 28 ఏళ్లకే తుదిశ్వాస

Rinky Chakma : ఆమె పేరు రింకీ చక్మా.  మాజీ ‘మిస్ ఇండియా త్రిపుర’.

  • Author : Pasha Date : 01-03-2024 - 3:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rinky Chakma
Rinky Chakma

Rinky Chakma : ఆమె పేరు రింకీ చక్మా.  మాజీ ‘మిస్ ఇండియా త్రిపుర’. గత రెండేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడిన రింకీ చక్మా తుదిశ్వాస విడిచింది. 28 ఏళ్ల వయసులోనే తిరిగిరాని లోకాలకు చేరింది. క్యాన్సర్‌కు సంబంధించిన ట్యూమర్‌కు శస్త్రచికిత్స చేసినప్పటికీ.. ఆమె ప్రాణాలు నిలువలేదు. ఈనేపథ్యంలో ఈ ఏడాది జనవరి 27న ఇన్‌స్టాగ్రామ్ వేదికగా  రింకీ చక్మా చేసిన ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. రింకీ చక్మా (Rinky Chakma) చనిపోయిందనే వార్త తెలిసి చాలామంది నెటిజన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join

ప్రాణాంతక రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతూ రింకీ చక్మా ప్రాణాలు కోల్పోయింది. ఆమెకు తలపైనా ఒక క్యాన్సర్ ట్యూమర్  వచ్చింది. కీమో థెరపీ, సర్జరీలు చేయించకున్నా ఉపశమనం దక్కలేదు. ఈ చికిత్సలతో తాను చాలా బలహీనపడ్డానని.. ఫోన్ కాల్స్ చేయొద్దని.. కేవలం మెసేజ్‌లు చేయాలని ఆమె జనవరి 27న తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో రిక్వెస్ట్ చేసింది. దీన్నిబట్టి క్యాన్సర్ చికిత్సతో ఆమె అనుభవించిన నరకాన్ని ఊహించుకోవచ్చు. ‘‘నేను, నా కుటుంబం చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈవిషయం చాలామందికి తెలుసు. గత 2 సంవత్సరాలుగా నేను ఆస్పత్రుల్లోనే ఎక్కువగా ఉంటున్నాను. జీవితం సవాళ్లమయంగా మారింది’’ అని కూడా ఆమె తన పోస్టులో ప్రస్తావించింది. రింకీ చక్మా 2017లో మిస్ ఇండియా పోటీలో ‘బ్యూటీ విత్ ఎ పర్పస్’ అవార్డును గెలుచుకుంది. మానుషి చిల్లర్ టైటిల్‌ను కూడా గెలుచుకుంది.

Also Read : TS DSC 2024 : జిల్లాలవారీగా, కేటగిరీలవారీగా డీఎస్సీ పోస్టుల వివరాలివీ..

ఈ ఏడాది విశ్వసుందరి కిరీటాన్ని నికరాగ్వా దేశ వనిత గెలుపొందించింది. 72వ మిస్ యూనివర్స్ పోటీల్లో మిస్ నికరాగ్వూ షెన్నిస్ పలాసియోస్‌ విజేతగా నిలిచింది. గతేడాది విశ్వ సుందరి ఆర్‌ బానీ గాబ్రియేల్‌ ఆమెకు కిరీటాన్ని అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. ఆఖరి రౌండ్‌లో.. జీవితంలో ఎవరిని మార్గదర్శిగా ఎంచుకుంటారని న్యాయ నిర్ణేతలు అడిగిన ప్రశ్నకు.. 18వ శతాబ్దపు బ్రిటిష్ తత్వవేత్త, స్త్రీవాది మేరీ వోల్‌స్టోన్‌క్రాఫ్ట్‌ అని సమాధానం ఇచ్చారు. ‘ఆమె సరిహద్దులను ఉల్లంఘించి చాలా మంది మహిళలకు అవకాశం ఇచ్చింది.. ఈ రోజు మహిళలకు ఎటువంటి పరిమితులు లేవు’ అని చెప్పారు.

Also Read :Pragya jaiswal: సినిమా అవకాశాలు లేకపోయినా ఆ విషయంలో తగ్గేదెలే అంటున్న బాలయ్య బాబు హీరోయిన్?

 

View this post on Instagram

 

A post shared by Rinky Chakma (@rinkychakma_official)


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cancer
  • Former Miss World Contestant
  • Miss India Tripura
  • miss universe
  • Rinky Chakma

Related News

Garlic Water

వెల్లుల్లి నీరు క్యాన్సర్‌ను నివారిస్తుందా?!

ఆయుర్వేద నిపుణుల ప్రకారం.. వెల్లుల్లి నీరు క్యాన్సర్‌ను పూర్తిగా నివారిస్తుందని లేదా నయం చేస్తుందని గ్యారెంటీ ఇవ్వలేం. కానీ ఇది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

  • Cancer

    నీళ్లు తాగే విషయంలో పొరపాటు చేస్తే క్యాన్సర్ వ‌స్తుందా?!

Latest News

  • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

  • జ‌గ‌న్‌కు మంత్రి స‌వాల్‌.. పీపీపీ మోడల్ అక్రమమైతే జైలుకు పంపాల‌ని!

  • టీ20 ప్రపంచకప్ 2026.. శ్రీలంక‌కు కొత్త కెప్టెన్‌!

  • ప్యారడైజ్ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్‌.. బిర్యానీ పాత్ర‌లో సంపూర్ణేష్ బాబు!

  • యంగ్ లుక్ తో అదరగొడుతున్న మెగాస్టార్ లేటెస్ట్ పిక్స్ బెస్ట్ డిజైన్ రూపొందిస్తే ఆదరిపోయే బహుమతి!

Trending News

    • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

    • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd