HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Film Maker Leena Manimekalai Gets Alleged Death Threat From Rss

‘Kaali’ Controversy: ఫిల్మ్ మేకర్ లీనాకు ప్రాణహాని!

ఫిల్మ్ మేకర్ లీనా మణిమేకలై ‘కాళి’ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

  • Author : Balu J Date : 12-09-2022 - 12:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kaali
Kaali

ఫిల్మ్ మేకర్ లీనా మణిమేకలై ‘కాళి’ డాక్యుమెంటరీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ డాక్యుమెంటరీ మొదట్నుంచీ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఓ పోస్టర్ లో కాళీకదేవి సిగరేట్ తాగుతున్నట్టుగా ఉండే సీన్ తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ విషయమై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. హిందు సంఘాలు భగ్గుమన్నాయి. తాజాగా తనకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) నుంచి తనకు ప్రాణహాని ఉందని లీనా మణిమేకలై అన్నారు.

ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు ప్రాణహనీ ఉందని టొరంటో పోలీసులను కూడా పోస్ట్‌లో ట్యాగ్ చేసింది. లీనా భారతదేశంలో స్వేచ్ఛగా తిరగడానికి అనుమతించబడదని కూడా ఆర్ఎస్ఎస్ పేర్కొంది. ఈ ఏడాది జూలైలో, లీనా మణిమేకలై తన చిత్రం ‘కాళి’ పోస్టర్‌లో ఒక మహిళను కాళీ దేవతగా చిత్రీకరిస్తూ, LGBTQ కమ్యూనిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న జెండాను పట్టుకుని, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెపై ఫైర్ అయ్యారు. ఈ పోస్టర్‌ రెచ్చగొట్టేలా చేసింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • death
  • Film maker
  • rss
  • threat

Related News

    Latest News

    • BRS : బిఆర్ఎస్ ను నడిపించే చరిష్మా కేసీఆర్ కు మాత్రమే ఉంది – TPCC చీఫ్ మహేష్

    • Nagababu : ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని నాగబాబు క్లారిటీ

    • Actor Akhil Viswanath : మలయాళ నటుడు ఆత్మహత్య!

    • Mowgli First Day Collection : రోషన్ కనకాల ‘మోగ్లీ’ ఫస్ట్ డే కలెక్షన్స్

    • Rajinikanth: సూప‌ర్ స్టార్‌ రజనీకాంత్ కార్ల‌ కలెక్షన్ ఇదే!

    Trending News

      • Messi: సచిన్ టెండూల్క‌ర్‌, సునీల్‌ ఛెత్రిని కలవనున్న మెస్సీ!

      • ODI Cricket: వన్డే ఫార్మాట్‌లో భారత క్రికెట్ జట్టు అత్యధిక స్కోర్లు ఇవే!

      • Godavari Pushkaralu : గోదావరి పుష్కరాలు కు ముహూర్తం ఫిక్స్!

      • ICC- JioStar: ఐసీసీ- జియోస్టార్ డీల్ పై బ్రేక్.. పుకార్లను ఖండించిన ఇరు సంస్థలు!

      • Messi Mania: నేడు మెస్సీతో సీఎం రేవంత్ ఫుట్ బాల్ మ్యాచ్‌.. ఢిల్లీ నుంచి హైద‌రాబాద్‌కు రాహుల్ గాంధీ రాక‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd