HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Few Hours Old Baby Elephant Shows The Way To Its Mom

Baby Elephant:త‌ల్లికి దారి చూపుతున్న పిల్ల ఏనుగు…నెట్టింట్లో వైర‌ల్ అవుతున్న ఫోటో

కొన్ని గంట‌ల వ‌య‌సున్న ఏనుగు పిల్ల త‌న త‌ల్లికి దారి చూపుతున్న ఫోటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

  • Author : Hashtag U Date : 19-11-2021 - 8:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

కొన్ని గంట‌ల వ‌య‌సున్న ఏనుగు పిల్ల త‌న త‌ల్లికి దారి చూపుతున్న ఫోటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఈ ఫోటో జంతు ప్రేమికుల‌కు క‌నువిందు చేస్తుంది. ఇలాంటి ఘ‌ట‌న‌లు చాలా అరుదుగా జ‌రుగుతుంటాయి. సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ చిత్రంలో కేవలం కొన్ని గంటల వయస్సు ఉన్న ఏనుగు పిల్ల తన తల్లికి దారి చూపుతూ కనిపించింది.

Also Read: ప్రమాదం లో గజరాజులు!

తల్లి, బిడ్డ ఒకరికొకరు నడుస్తూ ఉన్న పచ్చని అడవి యొక్క అద్భుతమైన నేపథ్యంలో ఈ ఫోటో క్లిక్ మ‌నిపించారు ఫారెస్ట్ అధికారులు. ఈ ఫొటోను ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ ఆఫీసర్‌ పర్వీన్‌ కస్వాన్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. అందమైన కాంబో… కొన్ని గంటల వ‌య‌సున్న పిల్ల ఏనుగు త‌న తల్లికి దారి చూపుతోందని ఆయ‌న ట్విట్ చేశారు.ఆయ‌న చేసిన ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది.

Also Read: చిత్తూరు జిల్లాలో గజరాజు బీభత్సం.. గ్రామస్తులు హడల్!

ఆయ‌న పెట్టిన పోస్టుకి 3వేల‌కు పైగా లైక్‌లను సంపాదించింది. మ‌రోవైపు ఈ పోస్టుకి ప‌లువురు కామెంట్స్ పెడుతున్నారు. ప‌లువురు నెటిజ‌న్లు, జంతుప్రేమికులు ట్విట్ట‌ర్‌లో షేర్ చేస్తూ త‌మ కామెంట్స్ తెలుపుతున్నారు.

The beautiful combo. Few hours old calf showing the way to mother. PC FD staff. pic.twitter.com/S4FOmu8Gok

— Parveen Kaswan (@ParveenKaswan) November 18, 2021


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • baby elephant
  • trending pic
  • wild life

Related News

    Latest News

    • భక్తులకు గుడ్ న్యూస్ – మేడారం జాతర లో గంగాజలం పంపిణి !!

    • ఐటీ దెబ్బకు రియల్ ఎస్టేట్ కంపెనీ ఛైర్మన్ ఆత్మహత్య!

    • సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్ అందించబోతున్న బడ్జెట్

    • ఢమాల్ !! ఒక్క రోజే రూ.20వేలు తగ్గిన కేజీ సిల్వర్ రేటు

    • తెలంగాణ లో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం

    Trending News

      • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

      • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

      • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

      • పీఎం కిసాన్ ప‌థ‌కం 22వ వాయిదా విడుదల ఎప్పుడంటే?!

      • ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుసా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd