Telugu News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Trending News
  • ⁄Earth Like Planets In The Milky Way Galaxy New Study Reveals Surprising Things

Another Earth: భూమి లాంటి గ్రహం.. అక్కడ మనుషులు జీవించచ్చు.. మరిన్ని వివరాలు?

ప్రస్తుతం ఉన్న గ్రహాలలో భూమిపై మాత్రమే మనుషులు నివసించడానికి అన్ని వాతావరణ అనుకూల పరిస్థితులు ఉన్నాయి.

  • By Nakshatra Updated On - 08:37 AM, Tue - 14 June 22
Another Earth: భూమి లాంటి గ్రహం.. అక్కడ మనుషులు జీవించచ్చు.. మరిన్ని వివరాలు?

ప్రస్తుతం ఉన్న గ్రహాలలో భూమిపై మాత్రమే మనుషులు నివసించడానికి అన్ని వాతావరణ అనుకూల పరిస్థితులు ఉన్నాయి. అయితే భూమి తరహాలోనే ఏ గ్రహంలోనైనా మనుషులు జీవించడానికి ఆస్కారం ఉందా అని శాస్త్రవేత్తలు గత కొన్ని సంవత్సరాల నుంచి సుదీర్ఘమైన పరిశోధనలు చేస్తున్నారు. అయితే ఈ పరిశోధనలు నిపుణులు కాస్త పురోగతి సాధించారని తెలుస్తోంది. అచ్చం మన భూగ్రహంలో మాదిరిగా పాలపుంత గెలాక్సీ లో కూడా మనుషులు జీవించవచ్చని నిపుణులు కనుగొన్నారు.

కోపెన్ హాగన్ విశ్వవిద్యాలయం చేసిన పరిశోధనలో భాగంగా పాలపుంతలో కూడా మనుషులు నివసించే అనుకూల పరిస్థితులు ఉన్నాయని తెలియజేశారు.ఇప్పటివరకు జరిగిన పరిశోధనలో భాగంగా మంచు గ్రహశకలంతో ఢీ కొట్టినప్పుడు నీళ్లు ఏర్పడతాయని తెలుసుకున్నారు. తాజాగా నిపుణులు కొత్త సిద్ధాంతం ప్రకారం వీనస్, మార్స్ లో భూమి మాదిరిగానే భూమికి బిల్డింగ్ బ్లాకులలో ఒకటిలాగా ఉందని సూచించారు. ప్రొఫెసర్ అండర్స్ జోహన్సేన్ ‘ద్రవ నీరు ఉందా అనేదానికి నిర్ణయాత్మక స్థానం గ్రహం దాని నక్షత్రం నుండి దూరం’ అని పేర్కొంది.

ఇక భూమి మాదిరిగానే పాలపుంత లో ఉన్నటువంటి అన్ని గ్రహాలు నీరు మరియు కార్బన్ తో ఒకేవిధంగా ఏర్పడే అవకాశాన్ని తోసిపుచ్చలేమని ప్రొఫెసర్ తెలిపారు. పాలపుంతలో ఉష్ణోగ్రతలు సరిగా ఉన్నందున నక్షత్రాలలో జీవితం ఉండగల సంభావ్య ప్రదేశాలను కలిగి ఉండటానికి ఇది దారితీస్తుంది. ఇక పరిశోధకులు అభివృద్ధి చేసిన అన్ని నమూనాలతో అన్ని గ్రహాలు ఒకే ఈ రకమైన నీరు భూ నిర్మాణాలను కలిగి ఉన్నాయి అయితే కొన్ని గ్రహాలు పొడిగా ఉండవచ్చు మరికొన్ని పూర్తిగా నీటితో కప్పబడి ఉండవచ్చు అంటూ శాస్త్రవేత్తలు తెలిపారు.

Tags  

  • earth
  • galaxy
  • milky way
  • planets
  • surprising things

Related News

Five Planets: ఆకాశంలో అద్భుతం.. మస్ట్ వాచ్!

Five Planets: ఆకాశంలో అద్భుతం.. మస్ట్ వాచ్!

ఈ అనంత విశ్వంలో ఎన్నో అద్భుతాలు చోటుచేసుకుంటుటాయి. అవన్నీ ఆశ్చర్యానికి గురిచేస్తాయి.

  • Black Hole: ప్రతి సెకనుకు ఒక భూమిని మింగేయగల బ్లాక్ హోల్ గుర్తింపు

    Black Hole: ప్రతి సెకనుకు ఒక భూమిని మింగేయగల బ్లాక్ హోల్ గుర్తింపు

  • International Biodiversity Day: నేడు…అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం..!!

    International Biodiversity Day: నేడు…అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం..!!

  • Dinosaur Extinction : డైనోసార్ల అంతం గుట్టురట్టు.. 80.9 కిలోమీటర్ల భారీ గ్రహశకలం  ఢీకొనడం వల్లే..!!

    Dinosaur Extinction : డైనోసార్ల అంతం గుట్టురట్టు.. 80.9 కిలోమీటర్ల భారీ గ్రహశకలం ఢీకొనడం వల్లే..!!

  • Moon and Earth: భూమి నీటిని దోచేస్తున్న చంద్రుడు

    Moon and Earth: భూమి నీటిని దోచేస్తున్న చంద్రుడు

Latest News

  • Oil rates: వారంలో తగ్గనున్న వంటనూనె ధర…!!

  • Oldest Air Hostess: 65 ఏళ్లుగా ఒకే రూట్ లో పని చేస్తున్న ఎయిర్ హాస్టస్.. ఆమె వివరాలివే!

  • Life Expectancy Report : ఎక్కువ కాలం జీవించేది ఎవరు…భారతీయులా..? చైనీయులా?

  • Militants Surrender : కరుడుగట్టిన ఉగ్రవాదుల మనస్సు మార్చిన తల్లిప్రేమ..!!

  • 1st T20I Preview: టీ ట్వంటీ ఫైట్‌కు భారత్, ఇంగ్లాండ్ రెడీ

Trending

    • Zomato Bill: ఫుడ్ డెలివరీ మోసం.. వామ్మో ఒకేసారి ఇంత దోచేస్తున్నారా?

    • OTP విషయంలో గొడవ.. ప్యాసింజర్‌ను చంపిన ట్యాక్సీ డ్రైవర్!

    • Swiggy: డెలివరీ బాయ్ కోసం స్విగ్గీ స్వారీ!

    • Air India Alert : ఎయిర్ ఇండియా పేరుపై ఆఫర్.. అది ఫేక్ అంటూ మహారాజా క్లారిటీ!

    • Service Charge In Hotels : హోట‌ల్స్, రెస్టారెంట్లపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ 1915

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: