HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Dog Tied To A Car Being Dragged In Jodhpur Case Registered Against Driver

Shocking Video: రన్నింగ్ కారుకు కుక్కను కట్టేసిన డాక్టర్.. ఘటనపై నెటిజన్స్ ఆగ్రహం

రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో ప్రాణాలు కాపాడే గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న ఓ వైద్యుడు.. మూగజీవి పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించాడు.

  • Author : Balu J Date : 19-09-2022 - 11:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Dog
Dog

రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో ప్రాణాలు కాపాడే గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న ఓ వైద్యుడు.. మూగజీవి పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. తన కారుకు కుక్కను తాడితో కట్టాడు. అయితే కారు వేగంతో పరిగెత్తలేక ఆ శునకం తల్లడిల్లిపోయింది. ఈ హృదయవిదారక దృశ్యాన్ని ఓ వాహనదారుడు వీడియో తీశారు. ఆ వీడియోను ఎన్జీవో సంస్థ సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేస్తూ పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది.

అతడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, అతడి లైసెన్సును రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.  వైద్యుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు వైద్యుడిపై కేసు నమోదు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో వైద్యుడిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

The person who did this he is a Dr. Rajneesh Gwala and dog legs have multiple fracture and this incident is of Shastri Nagar Jodhpur please spread this vidro so that @CP_Jodhpur should take action against him and cancel his licence @WHO @TheJohnAbraham @Manekagandhibjp pic.twitter.com/leNVxklx1N

— Dog Home Foundation (@DHFJodhpur) September 18, 2022


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • doctor
  • Dog Tied car
  • rajastan
  • shocking video
  • viral

Related News

    Latest News

    • Sree Charani: ఐసీసీ టీ20 బౌలింగ్‌ నంబర్ 1 ర్యాంకుల్లో తెలుగమ్మాయి శ్రీచరణి హవా.. ఏపీ గర్విస్తోందన్న మంత్రి లోకేశ్

    • CI Nagaraju: సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్

    • Telegram: మళ్లీ టెలిగ్రామ్ సేవలు అందుబాటులోకి

    • George Kurian: కేంద్ర మంత్రి పదవికి జార్జ్ కురియ‌న్ రాజీనామా

    • Men Skincare: మగవారికి కూడా మెరిసే చర్మం కావాలంటే ఇలా చేయాల్సిందే!

    Trending News

      • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd