HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Add Black Wheat Flour To Your Pantry For More Health Benefits

Black Wheat Benefits : నల్ల గోధుమ.. ఫుల్లు పోషకాలు

"గోధుమలందు ఈ గోధుమ వేరయా" అంటున్నారు పోషకాహార నిపుణులు !! లుక్ లో.. రేట్ లో .. టేస్ట్ లో.. న్యూట్రిషన్ లో .. ఏ విషయంలో చూసినా బ్లాక్ గోధుమ (Black Wheat Benefits) స్పెషలే !!

  • Author : Pasha Date : 22-05-2023 - 11:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Black Wheat
Black Wheat

“గోధుమలందు ఈ గోధుమ వేరయా” అంటున్నారు పోషకాహార నిపుణులు !! లుక్ లో.. రేట్ లో .. టేస్ట్ లో.. న్యూట్రిషన్ లో .. ఏ విషయంలో చూసినా బ్లాక్ గోధుమ (Black Wheat Benefits) స్పెషలే !! సాధారణ గోధుమలతో పోలిస్తే .. నల్ల గోధుమల రేటు రెట్టింపు ఉంటుంది. నల్ల గోధుమలకు(Black Wheat Benefits) నల్ల రంగు రావడానికి కారణం .. వాటిలోని  ఆంథోసైనిన్ ( Anthocyanin) అనే పిగ్మెంట్. నార్మల్ గోధుమలలో ఆంథోసైనిన్ 5 నుంచి 15 ppm ఉంటే… నల్ల గోధుమలలో ఇది 40 నుంచి 140 ppm దాకా ఉంటుంది. అందుకే వాటికి బ్లాక్ కలర్ వస్తుంది.  నల్ల గోధుమలలో ఆంత్రోసైనిన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది గుండెపోటు, క్యాన్సర్, మధుమేహం, మానసిక ఒత్తిడి, మోకాళ్ల నొప్పులు, రక్తహీనత, అధిక రక్తపోటు, జలుబు, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లు వంటి వ్యాధులను నయం చేయడంలో హెల్ప్ చేస్తుందని అంటారు.

also read : Wheat Grass: గోధుమ గడ్డి రసంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.?

డయాబెటిక్ వ్యక్తులకు..

బి విటమిన్లు, ఫోలిక్ యాసిడ్, సెలీనియం, మాంగనీస్, జింక్, కాల్షియం, ఐరన్, కాపర్, పొటాషియం, ఫైబర్, అమైనో యాసిడ్‌లు కూడా బ్లాక్ వీట్‌లో ఉంటాయి.దీన్ని రోజూ మితంగా తీసుకోవాలి. ఇది డయాబెటిక్ వ్యక్తులకు రక్తంలో షుగర్, కొలెస్ట్రాల్ లెవల్స్ ను నిర్వహించడంలో సహాయపడుతుంది. బ్లాక్ గోధుమ ఊబకాయాన్నికూడా తగ్గించగలదని కొన్ని అధ్యయన నివేదికలు చెబుతున్నాయి. బ్లాక్ గోధుమ సరైన జీర్ణక్రియకు సహాయపడుతుంది. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం, ఇతర జీర్ణశయాంతర వ్యాధులకు చెక్ పడుతుంది. నల్ల గోధుమలతో  రోటీలు, కుకీలు, ఇడ్లీలు, చిల్లాలు, చపాతీలు చేసుకొని తినొచ్చు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Black Wheat Benefits
  • Black Wheat Flour
  • cost twice
  • food
  • health benefits
  • Pantry
  • regular wheat

Related News

Benefits of eating pistachios this season!

Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

Benefits Of Pistachios: కొద్దీ మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మరింత ముఖ్యం. ఈ సీజన్‌లో అనేక రకాల వ్యాధులు సర్వసాధారణం. ఇటువంటి పరిస్థితిలో మీ రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. చలికాలంలో పిస్తా (Benefits Of Pistachios) తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే అనేక రకాల పోషకాలు పిస్తాలో ఉంటాయి. చలికాలంలో పిస్తా తినడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు

  • Boys should not eat these foods—if they do, they're in for serious trouble!

    Men Food: అబ్బాయిలు ఈ ఆహార పదార్థాలు తినకూడదు.. తింటే ఇక అంతే సంగతులు!

Latest News

  • AP : ఐదు బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు!

  • Plants: కుబేరుడికి ఎంతో ఇష్టమైన ఈ 3 చెట్లను ఇంట్లో ఈ దిక్కున నాటితే చాలు.. కాసుల వర్షం కురుస్తుంది.

  • Stock Market: స్టాక్ మార్కెట్ జోరు..లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • Accident : విధి నిర్వహణలో విషాదం.. లారీ ఢీకొని రవాణా శాఖ అధికారి వెంకన్న మృతి

  • Keir Starmer: బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా..అసలు కారణాలు ఇవే!

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd