Telugu News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional

  • Telugu News
  • ⁄Trending News
  • ⁄1800 Year Old Curse Unearthed At Necropolis In Israel

“నా స‌మాధి తెరిస్తే మ‌సైపోతారు”.. ఇజ్రాయెల్ లో 1800 ఏళ్ల కిందటి సమాధి రహస్యం!

"నన్ను ముట్టుకుంటే మ‌సైపోతారు" అని చెప్పే వాళ్ళను చూశాం!! కానీ "నా స‌మాధి తెరిస్తే మ‌సైపోతారు" అని చెప్పేవాళ్ళు ఎక్కడా కనిపించరు!!

  • By Hashtag U Published Date - 02:00 PM, Sun - 12 June 22
“నా స‌మాధి తెరిస్తే మ‌సైపోతారు”.. ఇజ్రాయెల్ లో 1800 ఏళ్ల కిందటి సమాధి రహస్యం!

“నన్ను ముట్టుకుంటే మ‌సైపోతారు” అని చెప్పే వాళ్ళను చూశాం!! కానీ “నా స‌మాధి తెరిస్తే మ‌సైపోతారు” అని చెప్పేవాళ్ళు ఎక్కడా కనిపించరు!! కానీ ఈ విధంగా హెచ్చరిక రాసి ఉన్న శిలా ఫలకాన్ని ఇజ్రాయెల్ లోని కిర్యట్ టైవన్ పట్టణంలోని ఒక పురాతన సమాధిపై గుర్తించారు. అది 1800 ఏళ్ల కిందటిదని అంచనా వేస్తున్నారు. అప్పట్లో యూదు మతంలోకి మారిన జాకబ్ అనే వ్యక్తి తన సమాధిపై ఈమేరకు రాసుకున్నట్లు అధ్యయనంలో తేలింది. 60 ఏళ్ల వయసులో అతడు చనిపోయి ఉంటాడని అంచనా వేస్తున్నారు. బహుశా.. చనిపోవడానికి ముందే శిలా ఫలకంపై “నా స‌మాధి తెరిస్తే మ‌సైపోతారు” అని జాకబ్ రాసుకొని ఉండొచ్చని పురాతత్వ వేత్తలు భావిస్తున్నారు. జాకబ్ చివరి కోరిక మేరకు.. స్వ దస్తూరితో రాసుకున్న ఈ శిలా ఫలకాన్ని అతడి సమాధిపై అమర్చి ఉండొచ్చని అంటున్నారు. హైఫా విశ్వ విద్యాలయం, ఇజ్రాయెల్ యాంటి క్విటీస్ అథారిటీ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో ఈవివరాలు వెలుగు చూశాయి.

Tags  

  • curse
  • Israel.
  • viral stories

Related News

Bumper Offer: ఫ్రీగా తెచ్చుకున్న సోఫాలో రూ.27 లక్షలు.. ఆ తర్వాత ఏమైందంటే !!

Bumper Offer: ఫ్రీగా తెచ్చుకున్న సోఫాలో రూ.27 లక్షలు.. ఆ తర్వాత ఏమైందంటే !!

ఇటీవల కొత్త అద్దె ఇంట్లోకి దిగిన ఆ మహిళ సాధ్యమైనంత తక్కువ బడ్జెట్ లో ఒక సోఫాను కొనాలని భావించింది.

  • Traffic Rules: రూల్స్ గీల్స్ జాన్తా న‌హీ..! బ్రేక్ చేయ‌డంలో మ‌న‌మే నంబ‌ర్ 1 అన‌డానికి 16 ఫోటోలు చూడండి..

    Traffic Rules: రూల్స్ గీల్స్ జాన్తా న‌హీ..! బ్రేక్ చేయ‌డంలో మ‌న‌మే నంబ‌ర్ 1 అన‌డానికి 16 ఫోటోలు చూడండి..

  • Woman Whipped:మహిళపై మూఢనమ్మకాల కొరడా.. తమిళనాడులో రెచ్చిపోయిన తాంత్రికులు!!

    Woman Whipped:మహిళపై మూఢనమ్మకాల కొరడా.. తమిళనాడులో రెచ్చిపోయిన తాంత్రికులు!!

  • Corona Virus: క‌రోనా టెర్ర‌ర్.. ప్ర‌పంచంపై మ‌రోసారి పంజా..?

    Corona Virus: క‌రోనా టెర్ర‌ర్.. ప్ర‌పంచంపై మ‌రోసారి పంజా..?

  • Corona: ఇజ్రాయెల్ లో కొత్త వేరియెంట్ తొలి ‘ఫ్లోరోనా’ కేసు నమోదు

    Corona: ఇజ్రాయెల్ లో కొత్త వేరియెంట్ తొలి ‘ఫ్లోరోనా’ కేసు నమోదు

Latest News

  • Gym: ఇంటర్నెట్లో క్లిక్ కొట్టు.. ఇంట్లోనే ఫిట్నెస్ పై పట్టు!!

  • Taapsee: నన్ను నేను గిల్లి మరీ చెక్ చేసుకుంటున్నా.. షారుఖ్ తో “డంకీ”పై తాప్సీ

  • Skanda Panchami : నేడు స్కందపంచమి…ఈ పరిహారాలు చేస్తే పెళ్లి అడ్డంకులు తొలగిపోతాయి..!!

  • Amarnath Yatra: ప్రశాంతంగా సాగుతున్న అమరనాథ్ యాత్ర.. 200 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో గస్తీ

  • PM Modi : మోదీ నోట భాగ్యనగర్ మాట…పేరు మార్పుపై మొదలైన చర్చ..!!

Trending

    • Viral Video : మొసలితో మేయర్ మ్యారేజ్!

    • Viral video : కాళ్లకు చెప్పులు లేకుండా మండుటెండలో రిక్షావాలా.. కొత్త చెప్పులిచ్చిన కానిస్టేబుల్ !

    • BJP Then and Now: 2004లోనూ హైదరాబాద్ లోనే బీజేపీ సమావేశాలు.. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటి?

    • Clouds on Mars: మార్స్ పైన మేఘాలని కనిపెట్టండి.. నాసా పోస్ట్ వైరల్!

    • Alimony: హింసించిన భార్య.. 83 ఏళ్ళ భర్తకు భార్య భరణం ఇవ్వాలంటూ కోర్టు తీర్పు!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: