Rahul Gandhi Telangana Tour : రాహుల్ ఓయూకు రావాల్సిందే.. టీఆరెస్‌పై కామెంట్స్ లైవ్‌లో వినిపించిన యాంకర్
రాహుల్‌గాంధీ ఓయూకు రావాలా వద్దా అనే అంశంపై హాష్‌టాగ్‌యూ యూట్యూబ్ వేదికగా ఓ పోల్ నిర్వహించింది.
- By Hashtag U Published Date - 07:00 PM, Tue - 3 May 22

రాహుల్‌గాంధీ ఓయూకు రావాలా వద్దా అనే అంశంపై హాష్‌టాగ్‌యూ యూట్యూబ్ వేదికగా ఓ పోల్ నిర్వహించింది. ఈ అంశంపై అభిప్రాయాలను తెలపడంతో పాటు రాహుల్ ఓయూలో విద్యార్ధులను కలవాలని అనుకుంటున్నారా వద్దా అనేది తెలియజేయాలని వీక్షకులను కోరింది. అందులో దాదాపు 15వేలమంది పాల్గొనగా 90శాతానికి పైగా రాహుల్ ఓయూకు రావాలని కోరుకున్నారు వ్యూయర్స్. దీనితో పాటు తమ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేశారు. వీటిని తాజాగా జరిగిన ఓ చర్చలో యాంకర్ ప్రస్తావించారు. టీఆరెస్‌వీ నేతకు కామెంట్స్‌ని చదివి వినిపించారు. పూర్తి వీడియోను కింద చూడచ్చు