HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Tsrtc Good News For Passengers Electric Ac Buses Have Arrived

Garuda Buses: ప్రయాణికులకు TSRTC గుడ్ న్యూస్, ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు రయ్ రయ్!

పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులు ప్రయాణికుల కోసం అందుబాటులోకి వచ్చాయి.

  • Author : Balu J Date : 15-05-2023 - 3:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ac Buses
Ac Buses

ప్రయాణికుల పరిరక్షణే ధ్యేయంగా, ఆర్టీసీ మనుగడ కోసం TSRTC అనేక పథకాలను ప్రవేశపెడుతోంది. ఆర్టీసీ లాభాల్లో తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ప్రైవేట్ బస్సులకు దీటుగా కొత్త టెక్నాలతో కూడిన బస్సులను ఇంట్రడ్యూస్ చేస్తోంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహానాలకు ప్రాధాన్యం పెరగడంతో తెలంగాణ ఆర్టీసీ కూడా ఆ దిశగా అడుగులు వేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ (Telangana) ప్రయాణికులకు అదిరిపొయే గుడ్ న్యూస్ చెప్పింది. పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులు ప్రయాణికుల కోసం త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి.

హైదరాబాద్-విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపాలని TSRTC నిర్ణయించిన విషయం తెలిసిందే. వాటిలో 10 బస్సులను మంగళవారం నుంచి వాడకంలోకి తెస్తోంది. అత్యున్నత నాణ్యత ప్రమాణాలు, హైటెక్ హంగులతో అందుబాటులోకి తెస్తున్న ఈ కొత్త ఎలక్ట్రిక్ ఏసీ బస్సులకు ‘ఈ-గరుడ’గా సంస్థ నామకరణం చేసింది. హైదరాబాద్ మియాపూర్ క్రాస్ రోడ్స్ సమీపంలోని పుష్ఫక్ బస్ పాయింట్ వద్ద మంగళవారం సాయంత్రం  4.30 గంటలకు ఈ బస్సులు రోడ్డెక్కబోతున్నాయి. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ “ఈ-గరుడ”  (Garunda) బస్సులు ప్రారంభమవుతాయి.

పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతున్నాయి. హైదరాబాద్-విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపాలని నిర్ణయించిన #TSRTC.. వాటిలో 10 బస్సులను మంగళవారం నుంచి వాడకంలోకి తెస్తోంది. అత్యున్నత నాణ్యత ప్రమాణాలు, హైటెక్ హంగులతో అందుబాటులోకి… pic.twitter.com/Y5IAIu91jP

— VC Sajjanar – MD TGSRTC (@tgsrtcmdoffice) May 15, 2023

Also Read: Bandla Ganesh: కర్ణాటక ఎన్నికలపై ‘బండ్ల’ రియాక్షన్, మోడీ ప్రభుత్వంపై సెటైర్లు!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Garuda Buses
  • hyderabad
  • Sajjanar
  • tsrtc

Related News

Asus

ASUS : హైదరాబాద్ లో ఆసుస్ విస్తరణ

కూకట్‌పల్లి వంటి రద్దీగా ఉండే ఐటీ మరియు వాణిజ్య కేంద్రాన్ని ఎంచుకోవడం వెనుక ఆసుస్ ఒక వ్యూహాత్మక ఆలోచనతో ఉంది. ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, మరియు క్రియేటివ్ నిపుణులు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో ప్రత్యక్ష స్టోర్ ఉండటం వల్ల, వినియోగదారులు ఆన్‌లైన్

  • Hyd Real Estat

    Hyderabad Real Estate : హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో జెన్ జెడ్ విప్లవం

  • Good News For The Poor In H

    Hyderabad : హైదరాబాద్‌లోని పేదలకు గుడ్‌న్యూస్

  • Youtuber Komali Dies

    YouTuber Komali : తెలుగు యూట్యూబర్ ఆత్మహత్య..కారణం అదేనా ?

  • Telangana Inter exams... Key instructions from the Board Secretary

    తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు సర్వం సిద్ధం : బోర్డు సెక్రటరీ కీలక సూచనలు ఇవే.. !

Latest News

  • గుడ్ న్యూస్‌.. గాలి లేకుండానే నడిచే టైర్!!

  • SA vs WI మ్యాచ్‌లో ఎవరి గెలుపు భారత్‌కు ముఖ్యం?

  • ర‌ష్మిక‌కు విజయ్ దేవరకొండ తల్లి ఇచ్చిన కానుక ఏమిటో తెలుసా?

  • Nifty : భారత ఆర్థిక వ్యవస్థలో నూతన వృద్ధి శకం

  • టీమిండియాకు బిగ్ షాక్‌.. కీల‌క ఆట‌గాడికి గాయం?

Trending News

    • కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం.. కార‌ణ‌మిదే?!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భార‌త్‌కు సౌతాఫ్రికా సాయం చేయ‌నుందా?

    • Save Punarvika : పునర్వికకు పునర్జన్మ.. రూ.16 కోట్లు అందజేసిన దాతలు

    • మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడిందా? అయితే ఇలా చేయండి!

    • సుదీర్ఘ నిరీక్షణకు తెర .. కేరళ ఇక పై ‘కేరళం’.. పేరు మార్పుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd