HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >The Government Came Down In The Matter Of Battalion Police Constables

Battalion Constable : బెటాలియన్‌ పోలీస్‌ కానిస్టేబుళ్ల విషయంలో దిగొచ్చిన ప్రభుత్వం

battalion constables : కానిస్టేబుళ్ల సెలవుల విధానంపై గతంలో తీసుకున్న నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది

  • Author : Sudheer Date : 25-10-2024 - 9:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Battalion Constables
Battalion Constables

రాష్ట్రంలో బెటాలియన్ కానిస్టేబుళ్ల (Battalion Constable) కుటుంబాల ఆందోళనల నేపథ్యంలో పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కానిస్టేబుళ్ల సెలవుల విధానంపై గతంలో తీసుకున్న నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు మాత్రం ఐదేళ్లపాటు ఒకే ప్రాంతంలో పోస్టింగ్, అలాగే ఒకే రాష్ట్రం-ఒకే పోలీసింగ్ విధానం అనుసరించాలనే డిమాండ్లు ఉంచారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు బెటాలియన్‌ కానిస్టేబుళ్లు 15 రోజులకు ఒకసారి సెలవుపై వెళ్లే అవకాశం ఉండేది. కానీ ఇటీవల కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ నిబంధనలను మార్చి కొత్త లీవ్‌ మాన్యువల్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కొత్త జీవోను విడుదల చేసింది. దీని ప్రకారం ఇప్పటివరకు 15 రోజులకు ఒకసారి ఇంటికి వెళ్లిన కానిస్టేబుళ్లు.. ఇకపై 26 రోజులకు ఒకసారి ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. ఈ మ్యాన్యువల్‌పై బెటాలియన్‌ కానిస్టేబుళ్ల కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పలు బెటాలియన్ల ముందు ధర్నా చేయగా.. ఈరోజు ఏకంగా సెక్రటేరియట్‌ ముట్టడికి కూడా యత్నించారు. దీంతో రేవంత్‌ సర్కార్‌ దిగొచ్చి ఆ జీవోను తాత్కాలికంగా నిలిపివేసింది.

Read Also : Diwali Donations : దీపావళి రోజు చేయాల్సిన దానాలు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • battalion constable Leave
  • Battalion Constables
  • Congress Government
  • telangana

Related News

CM Revanth

CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ స‌ర్కార్‌

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చ‌ట్ట‌ప‌ర‌మైన అంశాల్లో రాజీ ప‌డ‌కుండా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని కాంగ్రెస్ నాయ‌కులు కార్య‌కర్త‌లు అభిప్రాయప‌డుతున్నారు. పదవి, పార్టీ, రాజకీయ హోదా ఏదైనా సరే.. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం వెనుకాడటం లేదని వారు అంటున్నారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల విషయంలో ప్రభుత్వం చట్ట ప్రక్రియను అనుసరిస్తోందని,

  • CM Revanth Reddy

    Revanth Reddy : తెలుగు ఆత్మగౌరవం నుంచి ప్రజా సంక్షేమం వరకు.. రేవంత్ రెడ్డి విజన్

  • Asaduddin Owaisi

    Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

  • Cm Revanth

    Telangana : ఉద్యోగులకు ఇచ్చిన హామీ నెరవేర్చిన రేవంత్ ప్రభుత్వం

  • Ministers

    Telangana : ధాన్యం సేకరణ జాప్యంపై మీడియా ప్రశ్నలు.. దాట‌వేస్తూ వాకౌట్ చేసిన మంత్రులు

Latest News

  • HYDRAA : పుప్పలగూడ‌ ముష్కిన్ చెరువులో హైడ్రా భారీ ఆపరేషన్..

  • BRS : మాజీ ఎమ్మెల్యే  బాల్కా సుమన్ అరెస్ట్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేసు నమోదు

  • Krishna Jayashankar : బాడీ షేమింగ్ నుంచి బంగారు పతకం వరకు.. కృష్ణ జయశంకర్ సరికొత్త చరిత్ర!

  • Telangana : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

  • Karnataka : కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్? నేడు సీఎల్పీ కీలక సమావేశం

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd