HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Tell Ghmc If You See Dogs With Uncut Ears Why Because

GHMC : చెవి కత్తిరించని కుక్కలు కనిపిస్తే చెప్పేయండి..

సంతాన నిరోధక ఆపరేషన్లు చేసిన కుక్కల చెవులను ‘వీ’ ఆకారంలో కత్తిరించామని తెలిపింది.

  • By Pasha Published Date - 09:50 AM, Mon - 19 August 24
  • daily-hunt
Dogs Care Centers in AP Districts

GHMC : మీ ఏరియాలో చెవి కత్తిరించని కుక్కలు ఉన్నాయా ? ఒకవేళ అలాంటి కుక్కలు కనిపిస్తే వెంటనే తెలియజేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కోరుతోంది. సంతాన నిరోధక ఆపరేషన్లు చేసిన కుక్కల చెవులను ‘వీ’ ఆకారంలో కత్తిరించామని తెలిపింది. ఏవైనా కుక్కలకు చెవులు కత్తిరించి లేకుంటే తమకు సమాచారం ఇవ్వాలని, తాము వాటికి సంతాన నిరోధక సర్జరీలు చేయిస్తామని వెల్లడించింది. చెవి కత్తిరించని కుక్కలు కనిపిస్తే తమకు ‘మై జీహెచ్‌ఎంసీ’ మొబైల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి కోరారు. ఈమేరకు ఎస్ఎంఎస్ రూపంలో గ్రేటర్‌ హైదరాబాద్(GHMC) పరిధిలోని 20లక్షల ఫోన్‌ నంబర్లకు ఆమె మెసేజ్ పంపారు. ‘మై జీహెచ్‌ఎంసీ’ మొబైల్ యాప్‌లో ‘వెటర్నరీ గ్రీవెన్స్‌’ లింక్‌ను క్లిక్‌ చేసి చెవి కత్తిరించని కుక్కల ఫొటోలు, ఏరియా పేర్లను పంపాలని కోరారు. హైదరాబాద్ పరిధిలో కుక్కల సంఖ్య బాగా పెరిగిపోయింది. చాలామంది కుక్కకాటుకు గురై ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఈవిధంగా చికిత్సపొందుతూ కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు.

We’re now on WhatsApp. Click to Join

కుక్కల గురించి ఆసక్తికర విషయాలు

  • కుక్కల వాసన జ్ఞానం మనుషుల కంటే 40 రెట్లు పెద్దది. వీటి ముక్కు మిలియన్ల సువాసన గ్రాహకాలను కలిగి ఉంటుంది. అందుకే మనుషులు గుర్తించలేని డ్రగ్స్, డెడ్ బాడీలు, బెడ్ బగ్స్, పేలుడు పదార్థాల వాసనలను కుక్కలు గుర్తించగలవు.
  • ఏ రెండు కుక్కల ముక్కులు అచ్చం ఒకేలా ఉండవు. కుక్క ముక్కు మానవ వేలిముద్రతో సమానం.
  • కుక్కలు కూడా మనుషుల లాగే నిద్రలో కలలు కంటాయట. ఆడుకోవడం గురించి, తమ తోకను వెంబడించడం గురించి అవి కలలు కంటాయట.

Also Read :Indian Spices : భారత సుగంధ ద్రవ్యాల నాణ్యతపై మరో సంచలన నివేదిక

  • మీ కుక్క ఉత్సాహంగా తోకను ఊపుతుంటే, దానికి మిమ్మల్ని చూస్తే సంతోషం కలిగిందని అర్థం.
  • నవజాత కుక్కలకు చెవులు వినిపించవు. కండ్లు కూడా మూసేసే ఉంటాయి.
  • చాలా నవజాత కుక్కపిల్లలు రెండు వారాల తర్వాతే కళ్లు తెరిచి శబ్దాలకు స్పందిస్తాయి.

Also Read :World War II Bomb : వరల్డ్ వార్ -2 నాటి బాంబు కలకలం.. 400 ఇళ్లు ఖాళీ


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Dogs With Uncut Ears
  • GHMC

Related News

    Latest News

    • Diwali Effect : దీపావళి ఎఫెక్ట్ కిక్కిరిసిన రైళ్లు..ప్రయాణికుల గగ్గోలు

    • Muhurat Trading: ముహూర్త ట్రేడింగ్‌.. స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్‌!

    • Mega Job Mela: హుజూర్‌నగర్‌లో అతి పెద్ద మెగా జాబ్ మేళా.. ఏర్పాట్లను సమీక్షించనున్న‌ మంత్రి ఉత్తమ్!

    • Chiranjeevi Diwali Celebrations : మెగా సంబరాలకు బాలయ్యకు ఆహ్వానం అందలేదా..?

    • Delhi Air Quality: ఢిల్లీలో కమ్ముకున్న కాలుష్యపు పొగ.. ‘రెడ్ జోన్’లో గాలి నాణ్యత!

    Trending News

      • Suryakumar Yadav: టీమిండియాలో విభేదాలున్నాయా? గిల్‌పై సూర్య‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

      • Confirm Ticket: ఐఆర్‌సీటీసీతో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ యాప్స్‌తో టికెట్స్ బుక్ చేసుకోవ‌చ్చు!

      • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

      • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd