HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana High Court Shock To Danam Nagender

Danam Nagender : ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్‌కు తెలంగాణ హైకోర్టు షాక్..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో దానం నాగేందర్ ఓటర్లను ప్రలోభపెట్టారని విజయా రెడ్డి తరఫున న్యాయవాది సుంకర నరేష్ వాదనలు వినిపించారు

  • Author : Sudheer Date : 22-03-2024 - 3:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tg Shock Danam
Tg Shock Danam

తెలంగాణ హైకోర్టు (TG High Court) ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) కు షాక్ ఇచ్చింది. ఆయన ఎన్నికను రద్దు చేయాలంటూ హైకోర్టులో PJR కూతురు విజయారెడ్డి పిటిషన్ దాఖలు చేసారు. పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం దీనిపై వివరణ ఇవ్వాలంటూ దానంకు నోటీసులు జారీ చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో దానం నాగేందర్ ఓటర్లను ప్రలోభపెట్టారని విజయా రెడ్డి తరఫున న్యాయవాది సుంకర నరేష్ వాదనలు వినిపించారు. ఓటర్లకు డబ్బులు పంచడంతో పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదు అయినట్లు తెలిపారు. అలాగే.. తన భార్య పేరు మీద ఉన్న ఆస్తుల వివరాలు నామినేషన్ పత్రాల్లో పేర్కొనలేదని పిటిషన్ లో తెలిపారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలంటూ దానంకు నోటీసులు జారీ చేసింది. విచారణ వచ్చే నెల 18వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ తరుపున విజయం సాధించిన దానం..రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీ లో చేరి..సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ గా పోటీ చేయబోతున్నారు. మరి ఇప్పుడు కోర్ట్ ఆదేశాలతో ఏంచేయబోతారనేది చూడాలి.

Read Also  : Water Crisis in Hyderabad : హైదరాబాద్ కు పెను ప్రమాదం పొంచి ఉందా..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • danam nagender
  • Telangana High Court

Related News

Group 1 Telangana High Court

గ్రూప్ 1 అభ్యర్థులకు బిగ్ రిలీఫ్.. హైకోర్టు సంచలనం

TGPSC Group 1  తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షపై నెలకొన్న వివాదంలో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గతంలో సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పును సీజే ధర్మాసనం రద్దు చేసింది. ఈ రోజు ఉదయం వెలువరించిన తీర్పు ప్రకారం.. 2024 అక్టోబర్ లో జరిగిన మెయిన్స్ పరీక్షల్లో అవకతవకలు జరగాయన్న ఆరోపణలను తోసిపుచ్చింది. జవాబు పత్రాలను మళ్లీ మూల్యాంకనం చేయాల్స

    Latest News

    • టీ-20ల్లో అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్ ఎవరు? రిషబ్ పంత్ ఆసక్తికర సమాధానం!

    • కార్లలో క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్.. సౌకర్యవంతమే, కానీ జాగ్రత్తలు తప్పనిసరి!

    • చిగుళ్ల నుండి రక్తం వస్తుంటే ఆందోళన వద్దు.. ఈ చిట్కాలతో ఉపశమనం పొందండి!

    • బంగారం, వెండి ధరల్లో భారీ తగ్గుదల.. ఫిబ్రవరిలో మ‌రింత తగ్గే అవకాశం ఉందా?

    • బెన్ స్టోక్స్‌కు ఘోర ప్రమాదం.. ముఖంపై బలమైన గాయం!

    Trending News

      • యూపీఎస్సీ సీఎస్ఈ, ఐఎఫ్ఎస్ 2026 నోటిఫికేషన్ విడుదల..

      • ఏపీ, తెలంగాణల్లో భయపెడుతున్న హెచ్ఐవీ మరణాలు

      • మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. MRP ధరలకే విక్రయం !

      • మరణానికి ముందు అతనికి ఫోన్ కాల్.. అజిత్ పవార్ చివరి మాటలు ఇవే !

      • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd