Congress – 55 : 55 మందితో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ విడుదల
Congress - 55 : కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా ఆదివారం ఉదయం 9.05 గంటలకు తెలంగాణ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసింది.
- By Pasha Published Date - 09:13 AM, Sun - 15 October 23
Congress – 55 : కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా ఆదివారం ఉదయం 9.05 గంటలకు తెలంగాణ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసింది. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకుగానూ 55 స్థానాలకు అభ్యర్థుల పేర్లను డిక్లేర్ చేసింది. ఇందులో మల్కాజిరిగిని మైనంపల్లి హన్మంతరావుకు, మెదక్ ను మైనంపల్లి రోహిత్ రావుకు, కొడంగల్ ను రేవంత్ రెడ్డికి, బెల్లంపల్లి సీటును గడ్డం వినోద్ కు, మంచిర్యాల సీటును ప్రేమ్‌సాగర్ కు, నిర్మల్ ను వినయ్ కుమార్ కు, బోధన్ ను సుదర్శన్ రెడ్డికి, ఆర్మూర్ ను వినయ్‌కుమార్ రెడ్డికి కేటాయించారు. అక్టోబర్ 18న కాంగ్రెస్ పార్టీ బస్సుయాత్ర ప్రారంభమయ్యేలోపు మిగతా స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటిస్తామని కాంగ్రెస్ పెద్దలు చెబుతున్నారు. సీపీఐ, సీపీఎంలతో పొత్తుపై రెండు రోజుల్లోనే స్పష్టత వస్తుందని అంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
- మధిర- భట్టి విక్రమార్క
- భద్రాచలం – పొదెం వీరయ్య
- ములుగు – సీతక్క
- భూపాలపల్లి – గండ్ర సత్యనారాయణ రావు
- స్టేషన్ ఘన్ పూర్ – సింగాపురం ఇందిర
- నకిరేకల్ – వేముల వీరేశం
- హుజూర్ నగర్ – ఉత్తమ్ కుమార్ రెడ్డి
- నాగార్జున సాగర్ – జయవీర్ కుందూరు
- కొల్లాపూర్ – జూపల్లి క్రిష్ణారావు
- కల్వకుర్తి – కసిరెడ్డి నారాయణరెడ్డి
- నాంపల్లి – మహ్మద్ ఫిరోజ్ ఖాన్
- ముషీరాబాద్ – అంజన్ కుమార్ యాదవ్
- ఆందోల్ – దామోదర రాజనర్సింహ
- మంథని – దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- జగిత్యాల – జీవన్ రెడ్డి
- సంగారెడ్డి-తూర్పు జగ్గారెడ్డి
- అలంపూర్- సంపత్ కుమార్
- కోదాడ- పద్మావతి రెడ్డి
- నల్గొండ- కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
- నర్సంపేట- మాధవ్ రెడ్డి
- బాల్కొండ- ముత్యాల సునీల్ కుమార్
- ధర్మపురి-ఆదూరి లక్ష్మణ్ కుమార్
- రామగుండం-ఎంఎస్ రాజ్ ఠాకూర్
- పెద్దపల్లి- చింతకుంట విజయరామారావు
- వేములవాడ- ఆది శ్రీనివాస్
- మానుకొండూరు- కవ్వంపల్లి సత్యనారాయణ
- జహీరాబాద్- చంద్రశేఖర్
- గజ్వేల్- తూముకుంట నర్సారెడ్డి
- మేడ్చల్ – తోటకూర వజ్రేష్ యాదవ్
- కుత్బుల్లాపూర్- కొలన్ హనుమంత రెడ్డి
- ఉప్పల్- పరమేశ్వర్ రెడ్డి
- చేవెళ్ల-పేమెన భీంభరత్
- పరిగి- రామ్మోహన్ రెడ్డి
- వికారాబాద్-గడ్డం ప్రసాద్ కుమార్
- మలక్‌పేట- షేక్ అక్బర్
- సనత్‌నగర్- కోట నీలిమ
- ఖార్వాన్- ఒస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రి
- గోషామహాల్- మొగిలి సునీత
- చాంద్రయాన్ గుట్ట- బోయనగేష్
- యాకుత్‌పురా- రవిరాజు
- బహుదుర్పూర్- రాజేష్ కుమార్ పులిపాటి
- సికింద్రాబాద్- సంతోష్‌కుమార్
- గద్వాల్- సరితా తిరుపతయ్య
- నాగర్‌కర్నూల్- రాజేశ్ రెడ్డి
- అచ్చంపేట- చిక్కుడు వంశీ కృష్ణ
- షాద్‌నగర్- శంకరయ్య
- ఆలేరు- ఐలయ్య
Also Read: Empty Stomach: ఖాళీ కడుపుతో ఇవి తింటున్నారా.. అయితే మీకు సమస్యలు వచ్చినట్లే..!
Related News
Amit Shah Video Case: అమిత్ షా వీడియో కేసు.. ఐదుగురు తెలంగాణ కాంగ్రెస్ సభ్యులకు బెయిల్
సిద్దిపేటలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియోను ప్రసారం చేసిన కేసులో తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా బృందంలోని ఐదుగురు సభ్యులకు మెజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.