HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >T Tdp Head Kasani Gnaneshwar Quits Tdp

Kasani Gnaneshwar: టీడీపీకి రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్

ఇంతకాలం ఎన్నికల్లో పోటీ చేయాలనీ పట్టుదలతో ఉండగా..చంద్రబాబు ఎన్నికలకు దూరంగా ఉండాలని సూచించడం జీర్ణించుకోలేకపోయారు. ఈ తరుణంలో ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

  • Author : Sudheer Date : 30-10-2023 - 9:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kasani Gnaneshwar Resigned
Kasani Gnaneshwar Resigned

టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే స్కిల్ డెవలప్ కేసులో ఆరోపణలు ఎదురుకుంటూ జైలు కు పరిమితమైన బాబు కు…ఇప్పుడు పార్టీ నేతలు (TDP Leaders) పార్టీని వీడుతుండడం మరింత ఆందోళనకు గురి చేస్తుంది. తెలంగాణ పార్టీ అధ్యక్ష పదవికి కాసాని జ్ఞానేశ్వర్ (Kasani Gnaneshwar Resigned ) రాజీనామా చేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (2023 Telangana Elections ) పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితా విషయమై రీసెంట్ గా రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో కాసాని ములాఖత్ (Kasani Gnaneshwar – Chandrababu Mulakat) అయ్యి చర్చించారు. ఈ చర్చల్లో ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని చంద్రబాబు కాసానికి సూచించారు. దీంతో కాసాని షాక్ కు గురయ్యారు. ఇంతకాలం ఎన్నికల్లో పోటీ చేయాలనీ పట్టుదలతో ఉండగా..చంద్రబాబు ఎన్నికలకు దూరంగా ఉండాలని సూచించడం జీర్ణించుకోలేకపోయారు. ఈ తరుణంలో ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

గత ఏడాది కాలంగా తెలంగాణలో టీడీపీ క్యాడర్‌ని, నేతల్ని సమన్వయం చేసుకుంటూ వచ్చారు కాసాని జ్ఞానేశ్వర్. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయవద్దని అధిష్టానం చెప్పడంతో కాసాని అసంతృప్తికి లోనయ్యారు. అయితే పార్టీ రాష్ట్ర నాయకత్వం పోటీ చేయాలని భావించాయి. అందుకు భిన్నంగా టీడీపీ అధిష్టానం నుంచి సంకేతాలు రావడంతో ఆయన రాజీనామా చేశారు. ప్రస్తుతం టీడీపీకి రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్‌ తన భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని వెల్లడించారు.

Read Also : CM KCR: కర్ణాటక లో కరెంటు కోతలపై కేసీఆర్ కామెంట్స్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2023 telangana elections
  • chandrababu
  • kasani gnaneshwar
  • Ttdp

Related News

Chandrababu Once Again Show

CBN Birthday : మరోసారి గొప్ప మనసు చాటుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 269 అన్న క్యాంటీన్లలో నేడు రోజంతా ఉచితంగా భోజనం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. పేదవాడి ఆకలి తీర్చడమే లక్ష్యంగా గతంలో ప్రారంభించిన ఈ అన్న క్యాంటీన్లు, నేడు పండుగ వాతావరణంలో వేలాది మందికి ఉచితంగా ఆకలి తీరుస్తున్నాయి

  • I entered politics with the aim of serving the public: CM Chandrababu

    Chandrababu Campaign : తమిళనాడులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం

  • Nara Lokesh

    Nara Lokesh : తెలుగుదేశం ‘యువ’ గర్జన.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్‌ పట్టాభిషేకం!

Latest News

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

  • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd