HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Revanth Reddy Lead In Kamareddy And Kodangal Kcr Lead In Gajwel

KCR Vs Revanth Reddy : కామారెడ్డి, కొడంగల్‌లో రేవంత్ లీడ్.. గజ్వేల్‌లో కేసీఆర్ లీడ్

KCR Vs Revanth Reddy :  గజ్వేల్‌లో ఈవీఎం కౌంటింగ్ మొదటి రౌండ్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి, సీఎం కేసీఆర్ లీడ్‌లో ఉన్నారు.

  • Author : Pasha Date : 03-12-2023 - 9:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Revanth Kcr
Revanth Kcr

KCR Vs Revanth Reddy :  గజ్వేల్‌లో ఈవీఎం కౌంటింగ్ మొదటి రౌండ్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి, సీఎం కేసీఆర్ లీడ్‌లో ఉన్నారు. మరోవైపు కామారెడ్డిలో ఓట్ల లెక్కింపు తొలి రౌండ్ లో ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.  కొడంగల్‌లోనూ రేవంత్(KCR Vs Revanth Reddy) లీడ్ లో కొనసాగుతున్నారు. అంతకుముందు కామారెడ్డిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి రమణారెడ్డి లీడ్ లో నిలిచారు. సీఎం కేసీఆర్ సెకండ్ ప్లేస్ లో నిలిచారు.

We’re now on WhatsApp. Click to Join.

  • ఖైరతాబాద్‌లో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ వెనుకంజలో ఉన్నారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న విజయారెడ్డి లీడ్ లో ఉన్నారు.
  • సిద్ధిపేటలో మొదటి రౌండ్ లో బీఆర్ఎస్ అభ్యర్థి హరీశ్ రావు లీడ్ లో ఉన్నారు.
  • బాన్సువాడలో బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి 1200 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
  • అశ్వారావుపేటలో తొలి రౌండ్ లో కాంగ్రెస్‌కు అత్యధికంగా 4318 ఓట్లు వచ్చాయి.
  • నాగార్జున సాగర్ ‌లో మొదటి రౌండ్ లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది.

Also Read: TS Elections: పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజ, అందరూ లీడింగే!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • gajwel
  • kamareddy
  • kcr
  • KCR Vs Revanth Reddy
  • Kodangal
  • revanth reddy

Related News

BRS leaders are responsible for Kaleshwaram corruption: Bandi Sanjay

కెసిఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము రేవంత్ కు ఉందా ? – బండి సంజయ్ సూటి ప్రశ్న

కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు సృష్టించారు. కరీంనగర్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేశారు

  • Revanth Harish

    Telangana Politics : కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చే రేవంత్, హరీష్ రావు కు ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు ?

  • BRS has failed in the development of Palamuru: CM Revanth Reddy

    కేసీఆర్ కు కిషన్ రెడ్డి దత్తపుత్రుడు – సీఎం రేవంత్

  • Azharuddin

    కేసీఆర్ వల్లే అజహరుద్దీన్ కు మంత్రి పదవి – హరీష్ రావు

  • CM Revanth Reddy doesn't have that courage: KTR

    KCR వ్యక్తిత్వంపై సీఎం రేవంత్ విషం చిమ్ముతున్నాడు – కేటీఆర్

Latest News

  • Telangana Municipal Polls 2026 : మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ హావ !!

  • RBI New Rules : లోన్ రికవరీ ఏజెంట్లకు షాక్ ఇచ్చిన RBI ..జులై 1 నుంచి కొత్త రూల్స్

  • Kiss day: ఒక్కో చోట ఒక్కో ముద్దుకు ఎంతో ప్రత్యేకం..అదేంటో తెలుసుకోండి !!

  • Telangana Municipal Counting : మున్సిపల్ ఎన్నికల్లో గెలుపెవరిది ?

  • మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం..

Trending News

    • భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం.. కాపాడేందుకు భారీ ఆపరేషన్

    • గూగుల్ కొత్త ప్రైవసీ టూల్ అంటే ఏమిటి?

    • చెక్ బౌన్స్ అయితే ఎంత న‌ష్టమో తెలుసా?!

    • ఏఐ వాడుతున్నారా? అయితే ఇక‌పై జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే!

    • బౌలింగ్ యాక్షన్.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd