HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Rahul Gandhi Plays Cricket With Boy During Bharat Jodo Yatra Shares Video To Celebrate Indias Victory Over Bangladesh In T20 Wc

Jodo Yatra : క్రికెట్ ఆడిన రాహుల్..ఫీల్డింగ్ చేసిన రేవంత్…వైరల్ వీడియో..!!

  • By hashtagu Published Date - 04:51 AM, Thu - 3 November 22
  • daily-hunt
Rahul Cricket (1)
Rahul Cricket (1)

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చిన్నారితో కలిసి క్రికెట్ ఆడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 5తరగతి చదివే  యశోవర్ధన్  బ్యాంటింగ్ చేస్తే రాహుల్ బౌలింగ్ చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫీల్డింగ్ చేశారు. టీ20 ప్రపంచ కప్ లో బంగ్లాదేశ్ పై భారత్ విజయం సాధించడంతో టీమిండియాను అభినందించారు రాహుల్ గాంధీ. ఈ నేపథ్యంలో ఓ చిన్నారితో ఆడుతున్న వీడియోను జోడించి ట్వీట్ చేశారు. మీరు చూడండి, ఇండియా జెర్సీని ధరించడం మీకు ఏం చేస్తుందో. మిమ్మల్ని అజేయంగా చేస్తుంది. బాగా ఆడింది #TeamIndia!అంటూ ట్విట్ చేశారు. చిన్నారితో క్రికెట్ ఆడిన అనంతరం బ్యాట్ పై సంతం కూడా చేశారు రాహుల్.

You see, what donning the India jersey does to you – makes you unbeatable 😊❤️

Well played #TeamIndia! 🇮🇳 pic.twitter.com/al8kTylXn3

— Rahul Gandhi (@RahulGandhi) November 2, 2022

అయితే అంతకు ముందు రాహుల్ కు ఆ బాలుడు మధ్యతరగతి ప్రజలకు భారమైన ప్రైవేటు విద్య పై వినతిపత్రం అందచేశాడు. మీరు ప్రధాని అయితే ప్రైవేట్ స్కూలు
ఫీజులపై ప్రభుత్వ అజమాయిషీ ఉండేలా చూడాలని ..ప్రభుత్వ పాఠశాలలను పటిష్టపరచాలని కోరారు. సానుకూలంగా స్పందించిన రాహుల్ ఆ అబ్బాయి క్రికెట్ బ్యాట్ పై ఆటోగ్రాఫ్ చేశారు. కాగా రాహుల్ జోడో యాత్ర మంగళవారం ఉదయం హైదరాబద్ లోకి ప్రవేశించింది. మంగళవారం చార్మినార్ వద్ద రాహుల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నెక్లెస్ రోడ్డులో కార్నర్ మీటింగ్ పాల్గొన్నారు. హైదరాబాద్ లోసాగుతున్న రాహుల్ యాత్రకు పెద్దెత్తున కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చారు. దీంతో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bharat Jodo Yatra
  • congress
  • cricket
  • rahul gandhi

Related News

Jubilee Hills

Jubilee Hills: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థికి సీపీఐ సంపూర్ణ మద్దతు!

రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ అయిన మహేష్ కుమార్ గౌడ్ శుక్రవారం సీపీఐ కార్యాలయం మాగ్దూం భవన్‌లో సీపీఐ ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు.

  • Mary Millben Rahul

    Rahul Gandhi : రాహుల్ గాంధీపై అమెరికన్ సింగర్ సెటైర్లు

  • Jubilee Hills Bypoll Exit P

    Jubilee Hills Bypoll Exit Poll : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం

  • Ktr Jubilee Hills Bypoll Ca

    Jubilee Hills Bypoll : కేటీఆర్ ఏంటి ఈ దారుణం..?

  • Chidambaram Comments

    Congress : చిదంబరం మాటలు.. కాంగ్రెస్లో మంటలు!

Latest News

  • ‎Reduce belly Fat: రోజు పడుకునే ముందు ఇది రెండు చెంచాలు తాగి పడుకుంటే చాలు.. పొట్ట ఐస్ లా కరిగిపోవడం ఖాయం!

  • ‎Karthika Masam 2025: కార్తీకమాసంలో దీప దానం ఎందుకు చేస్తారు.. దాని ప్రముఖ్యత ఏంటో తెలుసా?

  • Weight Loss Tips: 15 రోజుల్లో పొట్ట ఉబ్బరం సమస్యను త‌గ్గించుకోండిలా!

  • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

  • Shreyas Iyer: హీరోయిన్‌తో శ్రేయ‌స్ అయ్య‌ర్ డేటింగ్‌.. వీడియో వైర‌ల్‌!

Trending News

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd