HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Minister Harish Rao To Raj Bhavan

RajBhavan: రాజ్ భవన్ కు మంత్రి హరీశ్ రావు? ఎందుకో తెలుసా..?

  • Author : hashtagu Date : 19-11-2022 - 9:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Harish Rao (1)
Harish Rao (1)

మంత్రి హరీశ్ రావును …గవర్నర్ తమిళసై రాజ్ భవన్ కు పిలిచే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.  ఎందుకంటే…తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన కొన్ని బిల్లులు ప్రస్తుతం గవర్నర్ వద్దే పెండింగ్ లో ఉన్నాయి. ఈ క్రమంలోనే వైద్య సిబ్బంది పదవీ విరమణ వయస్సు పెంపు కు సంబంధించిన బిల్లు గురించి వివరణ కోరేందుకు మంత్రి హరీశ్ రావును గవర్నర్ రాజ్ భవన్ కు పిలిచే అవకాశం ఉందని సమాచారం.

దీనికి సంబంధించిన రాజ్ భవన్ నుంచి సీఎంఓకు లేఖ పంపినట్లతే దానికి సంబంధించిన మంత్రి హరీశ్ రావు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. హెచ్ ఓడీలకు సంబంధించి వయోపరిమితి పెండమనేది ప్రధాన ఆందోళనగా సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా ఇప్పటికే గవర్నర్ కు తెలంగాణ ప్రభుత్వానికి మధ్య వివాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గవర్నర్ తీరును టీఆర్ఎస్ తీవ్రంగా విమర్శిస్తోంది. బిల్లులను కావాలనే గవర్నర్ పెండింగ్ పెడుతున్నారన్న ఆరోపణలు టీఆర్ఎస్ చేస్తోంది. అయితే అధికారపార్టీ ఆరోపణలు గవర్నర్ ఖండించారు. పెండింగ్ లో ఉన్న బిల్లుల గురించి తెలుసుకోవాల్సిన బాధ్యతనకు ఉందంటూ ఈ మధ్యే రాజ్ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో గవర్నర్ తెలిపారు.

అంతకుముందు యూనివర్సిటీ కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు బిల్లు గురించి చర్చించేందుకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని రాజ్ భవన్ కు పిలిపించిన సంగతి తెలిసిందే.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • harishrao
  • rajbhava

Related News

Cm Revanth Mptc Zptc

Kaleshwaram Project : కాళేశ్వరం విషయంలో రేవంత్ సమాలోచనలు!

ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఏజీ (Advocate General) మరియు ఇతర న్యాయ నిపుణులతో ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు

    Latest News

    • Chhattisgarh : IED పేలి ముగ్గురు జవాన్లు మృతి

    • Dr. Bhaskar Jyoti Sonowal : గ్లోబల్ ఫోరమ్ అధ్యక్షుడిగా డాక్టర్ భాస్కర్ జ్యోతి సోనోవాల్ ఏకగ్రీవం

    • Movie Shooting : తమిళనాడు లో షూటింగ్స్ బంద్.. ఎందుకంటే?

    • Klook : పర్యాటకులకు క్లూక్ బంపర్ ఆఫర్..ఫరా ఖాన్‌తో కలిసి సింగపూర్‌ను చుట్టేయండి!

    • Amazon Prime Day : జూలైలో అమెజాన్ ప్రైమ్ డే 2026 ..ఆఫర్సే ఆఫర్స్

    Trending News

      • మీ మొబైల్‌ ఫోన్లలో పెద్ద సైరన్ మెసేజ్ వచ్చిందా.. భయపడవద్దని కేంద్రం సూచన

      • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

      • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

      • ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

      • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd