HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Kavitha Letter To Kcr

Kavitha Letter : కేసీఆర్ కు కవిత సంచలన లేఖ..?

Kavitha Letter : "మై డియర్ డాడీ" అంటూ ప్రారంభమైన ఈ లేఖలో.. ఇటీవల జరిగిన పహల్గామ్ అమరులకు నివాళులు అర్పించిన తీరు, బీఆర్ఎస్ నిర్వహించిన సమావేశాలు కేడర్‌ను ఉత్తేజితులుగా మార్చిన విధానం

  • Author : Sudheer Date : 22-05-2025 - 8:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kavitha Letter
Kavitha Letter

బీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(KCR)కు కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) రాసినట్టు ఒక లేఖ (Letter) ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. “మై డియర్ డాడీ” అంటూ ప్రారంభమైన ఈ లేఖలో.. ఇటీవల జరిగిన పహల్గామ్ అమరులకు నివాళులు అర్పించిన తీరు, బీఆర్ఎస్ నిర్వహించిన సమావేశాలు కేడర్‌ను ఉత్తేజితులుగా మార్చిన విధానం, పోలీసులకు ఇచ్చిన వార్నింగ్ వంటి అంశాలు బాగా కలిసొచ్చాయని లేఖలో పేర్కొన్నట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి.

Waqf Act : వక్ఫ్‌ చట్టాన్ని నిలిపివేయలేం : కేంద్రం

అయితే, ఈ లేఖలో కొన్ని వివాదాస్పద అంశాలు కూడా ప్రస్తావించబడ్డట్లు సమాచారం. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ, వక్స్ బిల్లు వంటి కీలక విషయాలపై మౌనం, బీజేపీపై నిర్ధిష్టంగా విమర్శలు చేయకపోవడం, అలాగే హైదరాబాదులో ఉర్దూలో మాట్లాడకపోవడం వంటి అంశాలు పార్టీకి ప్రతికూలంగా మారినట్లు కవిత వ్యాఖ్యానించినట్టు తెలిసింది. పార్టీ భవిష్యత్ ప్రయాణంలో ఈ తప్పిదాలపై సరిచూసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె సూచించినట్టు తెలుస్తోంది.

ఇకపోతే ఈ లేఖ నిజంగా కవిత రాసిందా? లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఈ లేఖను తయారుచేశారా? అనే విషయంపై ఇంకా అధికారిక స్పష్టత లేదు. కవిత గానీ, పార్టీ గానీ ఇప్పటి వరకు ఈ లేఖపై ఎలాంటి స్పందన ఇవ్వలేదు. మరి ఇది ఫేకా..? రియలా అనేది చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • kcr
  • MLC Kavitha
  • MLC Kavitha Letter
  • MLC Kavitha Shocking Letter

Related News

BRS leaders are responsible for Kaleshwaram corruption: Bandi Sanjay

కెసిఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము రేవంత్ కు ఉందా ? – బండి సంజయ్ సూటి ప్రశ్న

కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు సృష్టించారు. కరీంనగర్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేశారు

  • Revanth Harish

    Telangana Politics : కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చే రేవంత్, హరీష్ రావు కు ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు ?

  • BRS has failed in the development of Palamuru: CM Revanth Reddy

    కేసీఆర్ కు కిషన్ రెడ్డి దత్తపుత్రుడు – సీఎం రేవంత్

  • Azharuddin

    కేసీఆర్ వల్లే అజహరుద్దీన్ కు మంత్రి పదవి – హరీష్ రావు

  • CM Revanth Reddy doesn't have that courage: KTR

    KCR వ్యక్తిత్వంపై సీఎం రేవంత్ విషం చిమ్ముతున్నాడు – కేటీఆర్

Latest News

  • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో విజ‌య యాత్ర కొనసాగిస్తున్న భార‌త్ జ‌ట్టు!

  • కంటి చూపు కోల్పోయిన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్!

  • 5 లక్ష‌ల‌కు పైగా కార్లు రీకాల్‌.. కార‌ణ‌మిదే?!

  • గూగుల్ కొత్త ప్రైవసీ టూల్ అంటే ఏమిటి?

  • న‌మీబియాపై భార‌త్ భారీ స్కోర్‌.. రాణించిన ఇషాన్ కిష‌న్‌, పాండ్యా!

Trending News

    • చెక్ బౌన్స్ అయితే ఎంత న‌ష్టమో తెలుసా?!

    • ఏఐ వాడుతున్నారా? అయితే ఇక‌పై జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే!

    • బౌలింగ్ యాక్షన్.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి?

    • ఆధార్ కార్డులో ఫోటో మార్చుకోవడానికి స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్ ఇదే!

    • ఏప్రిల్ 1 నుండి మారనున్న ప్ర‌త్యేక‌ నిబంధనలు ఇవే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd