HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Intermediate Student Commits Suicide In Hyderabad

Hyderabad: యాజమాన్యం వేధింపుల వల్ల విద్యార్థి బలవన్మరణం

హైదరాబాద్ లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపింది. కాలేజీ యాజమాన్యం వేధింపుల కారణంగా 16 ఏళ్ళ విద్యార్థి ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. యువరాలలోకి వెళితే..

  • Author : Praveen Aluthuru Date : 31-10-2023 - 4:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hyderabad (30)
Hyderabad (30)

Hyderabad: హైదరాబాద్ లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపింది. కాలేజీ యాజమాన్యం వేధింపుల కారణంగా 16 ఏళ్ళ విద్యార్థి ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. వివరాలలోకి వెళితే..

హైదరాబాద్ మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లెలగూడలో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు . చైతన్యపురిలోని ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న విద్యార్థి (16) కాలేజీ యాజమాన్యం వేధింపుల వల్లే బలవన్మరణానికి పాల్పడుతున్నట్టు సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని ప్రిన్సిపల్ ఒత్తిడి తెచ్చారని ఆరోపించాడు. ఈ కాలేజీలో మరెవరూ చేరకూడదని లేఖలో పేర్కొన్నాడు. క్షమించండి అమ్మా నాన్న అంటూ లేఖలో రాసుకొచ్చాడు.

తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపవద్దని కుటుంబ సభ్యులు కళాశాల వద్ద ఆందోళనకు దిగారు . సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Also Read: Hyderabad: యాజమాన్యం వేధింపుల వల్ల విద్యార్థి బలవన్మరణం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 16 Old
  • Harassment
  • hyderabad
  • Intermediate Student
  • meerpet
  • principal
  • suicide

Related News

Musi River

Musi River : రూ.5800 కోట్లతో మూసీ పునరుజ్జీవనానికి ముహూర్తం ఫిక్స్

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పనులకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. రూ.5800 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు తొలిదశ పనులకు ఉగాది నాడు CM రేవంత్ శంకుస్థాపన చేస్తారు

  • Goat Sheep

    గొర్రెల,మేకలు నుంచి ఇంజెక్షన్లతో రక్తం సేకరిస్తున్న ముఠా..

  • Divorce Hyd

    భార్యకు వంట రాదని చెప్పి విడాకుల కోసం కోర్ట్ మెట్లు ఎక్కిన భర్త

  • NTR Dragon shooting Hyderabad

    హైదరాబాద్ శివారులో ఎన్టీఆర్ డ్రాగన్ షూటింగ్

  • Largest Steel Bridge hyderabad

    హైదరాబాద్‌లో అతి పెద్ద స్టీల్ బ్రిడ్జి

Latest News

  • ఈ నెల 28 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

  • వెనక్కు తగ్గిన ఏపీఎస్ ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు, సమ్మె విరమణ తో ఊపిరి పీల్చుకున్న ప్రజలు

  • కూలే క్యాన్సర్ అంటే ఏమిటి? ప్ర‌ధాన ల‌క్ష‌ణాలివే!

  • ఏపీలో ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా టికెట్ రేట్ల పెంపు

  • బంగ్లాదేశ్ క్రికెటర్లకు భారీ దెబ్బ.. భారతీయ కంపెనీ కీలక నిర్ణయం!

Trending News

    • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

    • బడ్జెట్ 2026.. సామాన్యులకు కలిగే ప్ర‌యోజ‌నాలీవే!

    • బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?

    • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

    • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd