HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ganja Raket Busted In Rachakonda Police Commissionrate

Ganja : రాచకొండలో గంజాయి స్మగ్లింగ్ రాకెట్ గుట్టుర‌ట్టు.. 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఒడిస్సా రాష్ట్రం నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఎనిమిది మంది వ్యక్తులను ఎల్‌బీ నగర్ పోలీసులు,

  • Author : Prasad Date : 10-02-2023 - 6:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ganja
Ganja

ఒడిస్సా రాష్ట్రం నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఎనిమిది మంది వ్యక్తులను ఎల్‌బీ నగర్ పోలీసులు, స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (ఎస్‌ఓటీ) అరెస్టు చేశారు. ఎల్‌బీ నగర్ పోలీస్ స్టేష‌న్ పరిధిలోని నాగోల్‌లో కొంత‌మందికి గంజాయి విక్రయిస్తుండా ఈ ముఠాని పోలీసులు ప‌ట్టుకున్నారు. వారి వద్ద నుంచి (10) కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేట మండలానికి చెందిన షేక్‌ అబ్బాస్‌ పెడ్లర్‌ కమ్‌ వినియోగదారుడు, మర్యాద దినేష్‌ రెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి, చెరుకు చందు, సత్తు శ్రీరామ్‌ చరణ్‌ తేజ, ఆవుల సందీప్‌, అజరు పాషా, సాహిల్‌ సింగ్‌తో కలిసి డ్రగ్స్‌ వ్యాపారం చేస్తూ డ్రగ్స్‌ సేవిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ ముఠా పొరుగున ఉన్న ఒడిశా నుంచి అక్రమంగా గంజాయిని రవాణా చేసి హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోని వినియోగదారులకు విక్రయిస్తున్నట్లు పోలీసు కమిషనర్‌ రాచకొండ డీఎస్‌ చౌహాన్‌ మీడియాకు తెలిపారు. పక్కా సమాచారంతో ఎస్‌ఓటీ, ఎల్‌బీ నగర్ పోలీసులు కలిసి పీఎస్ ఎల్‌బీ నగర్ పరిధిలోని నాగోల్ వద్ద ముఠాను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి పది కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Gnaja
  • hyderabad
  • LB Nagar
  • rachakonda police
  • Telanagana

Related News

Cobra hatchlings at the police station

Hyderabad: పోలీస్ స్టేషన్‌లో నాగుపాము పిల్లలు

న్యాయం కోసం, రక్షణ కోసం ప్రజలు వెళ్లే పోలీస్ స్టేషన్ ఆవరణ ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన జోన్‌గా మారిపోయింది. శాంతి, భద్రతలను కాపాడాల్సిన పీఎస్ ప్రాంగణంలోకి ఏకంగా విషసర్పాలు చొరబడుతుండటంతో అటు పోలీసులు, ఇటు సామాన్య జనం బెంబేలెత్తిపోతున్నారు. హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో తాజాగా చోటుచేసుకున్న ఉదంతం నగరవాసులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. స్టేషన్ ప్రా

    Latest News

    • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

    • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

    • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

    • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

    • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd