HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Former Minister Mallareddy Visited Bjp State Office To Give Grand Daughters Wedding Invitation To Kishan Reddy

Mallareddy : బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి మాజీ మంత్రి మల్లారెడ్డి.. కిషన్ రెడ్డితో భేటీ

ఈసందర్భంగా కిషన్ రెడ్డిని ‘నమస్తే అన్న’ అంటూ మల్లారెడ్డి (Mallareddy) పలకరించారు.

  • By Pasha Published Date - 04:22 PM, Thu - 10 October 24
  • daily-hunt
Mallareddy Kishan Reddy Bjp Grand Daughters Wedding

Mallareddy : బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి ఇవాళ హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. తన మనవరాలి పెళ్లికి రావాలంటూ కిషన్ రెడ్డికి ఆయన ఆహ్వాన లేఖను అందజేశారు. మల్లారెడ్డి వెంట ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. ఈసందర్భంగా కిషన్ రెడ్డిని ‘నమస్తే అన్న’ అంటూ మల్లారెడ్డి (Mallareddy) పలకరించారు. దీంతో ‘స్వాగతం’ అని కిషన్ రెడ్డి బదులిచ్చారు. దీనికి మల్లారెడ్డి రియాక్ట్ అవుతూ.. ‘‘సగం సగం చెప్తావేంటన్నా’’ అని పేర్కొన్నారు. ‘‘స్వాగతానికి మించి ఏం చెప్పమంటారో మీరే చెప్పండి’’ అని కిషన్ రెడ్డి చెప్పారు.

Also Read :Crorepati MLAs : 90 మంది ఎమ్మెల్యేల్లో 86 మంది కోటీశ్వరులే.. సగటు ఆస్తి పాతిక కోట్లు

అనంతరం కిషన్ రెడ్డి, మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి కూర్చొని కాసేపు మాట్లాడుకున్నారు.  ఈసందర్భంగా మీడియాతో మల్లారెడ్డి మాట్లాడుతూ.. ‘‘కిషన్ రెడ్డి చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. 30 ఏళ్లుగా నాకు పరిచయం. ఆయన నా దోస్తు. అందుకే నా మనవరాలి పెళ్లికి పిలుస్తున్నాను. మేం పొలిటికల్ విషయాలేం మాట్లాడలేదు. మీకు అస్తమానం అవే ముచ్చట్లు కావాలా? ’’ అని పేర్కొన్నారు. ‘‘చంద్రబాబు నాకు రాజకీయ భిక్ష పెట్టాడు. ఆయన దయవల్ల ఎంపీ అయ్యాను. బీజేపీ, టీడీపీ పొత్తు వల్ల ఆనాడు పార్లమెంట్‌కు వెళ్లగలిగాను’’ అని మల్లారెడ్డి గుర్తు  చేసుకున్నారు. మొత్తం మీద మల్లారెడ్డి అకస్మాత్తుగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లడంతో అంతా షాక్‌కు గురయ్యారు. చివరకు ఆయన వెళ్లింది ఎందుకో తెలుసుకొని కూల్ అయ్యారు. మనవరాలి మ్యారేజ్‌కు కిషన్ రెడ్డిని మల్లారెడ్డి ఆహ్వానించారని స్పష్టమైంది.

Also Read : World University Rankings : ప్రపంచ టాప్ వర్సిటీల జాబితాలోని భారత విద్యాసంస్థలివే..


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • brs
  • grand daughters wedding
  • kishan reddy
  • mallareddy

Related News

Bihar Speaker

Bihar Speaker: బీహార్‌లో స్పీకర్ పదవిపై రాజకీయ పోరు.. బీజేపీ, జేడీయూలలో ఎవరికి దక్కేను?

నియమాల ప్రకారం స్పీకర్ పదవికి చాలా ముఖ్యమైన అధికారాలు ఉన్నాయి. 1985 నాటి పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం.. స్పీకర్ ఏ ఎమ్మెల్యేనైనా అనర్హుడిగా ప్రకటించవచ్చు.

  • Brs

    BRS : బిఆర్ఎస్ పార్టీకి భారీగా నిధుల కొరత

  • CM Revanth Reddy doesn't have that courage: KTR

    సీఎం రేవంత్‌ రెడ్డికి ఆ ధైర్యం లేదు : కేటీఆర్‌

  • Rajamouli Varasani Comments

    Rajamouli Comments : రాజమౌళి వ్యాఖ్యలపై బండి సంజయ్ రీ యాక్షన్ ఎలా ఉందంటే !!

  • BRS gains momentum in the wake of local body elections.. KTR is preparing for state tours

    KTR : కేటీఆర్ కు బిగ్ షాక్..కార్యకర్తల్లో టెన్షన్

Latest News

  • Ram Charan- Sukumar: రామ్ చరణ్- సుకుమార్‌ సినిమా జాన‌ర్ ఇదేనా!

  • Insomnia: నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారా? అది వ్యాధి కాదు!

  • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

  • Battery Tips: మీ ఈవీ బ్యాటరీ ఎక్కువ కాలం వ‌చ్చేలా చేసే టిప్స్ ఇవే!

  • Cheteshwar Pujara: క్రికెటర్ పుజారా బావమరిది ఆత్మహత్య.. కార‌ణ‌మిదే?!

Trending News

    • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

    • WTC Points Table: సౌతాఫ్రికాతో ఓట‌మి త‌ర్వాత‌ టీమిండియాకు మ‌రో బిగ్ షాక్‌!

    • Annadata Sukhibhava : ఏపీ రైతుల అకౌంట్‌లలోకి మరో రూ.6వేలు..అచ్చెన్నాయుడు శుభవార్త !

    • Constitution Day : ప్రజల మహోన్నత శక్తి.. రాజ్యాంగం

    • Mumbai 26/11 Terror Attack : ముంబై మారణహోమానికి 17 ఏళ్లు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd