HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Focus On Telangana Activity For Party Strengthening

Chandrababu: తెలంగాణపై దృష్టి, పార్టీ బలోపేతం కోసం కార్యాచరణ

ఏపీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తెలంగాణపై దృష్టి సారించారు. ఏపీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత..తెలంగాణలో టీడీపీ భలోపేతంపై వ్యూహాలు రచిస్తున్నారు.

  • Author : manojveeranki Date : 10-08-2024 - 12:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tdp
Tdp

Chandrababu: ఏపీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu naidu), ఇప్పుడు తెలంగాణపై దృష్టి సారించారు. ప్రస్తుతం ఏపీ లో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం, ప్రజల ముందుకు వైసిపి `అక్రమాలు, అవినీతిని తీసుకురావడం, అధికారులను అప్రమత్తం చేయడం వంటి కఠినమైన పనులు చేపట్టిన చంద్రబాబు (Chandrababu), ఇప్పుడు తన దృష్టిని తెలంగాణలో పార్టీ బలోపేతంపై (Focus) పెట్టేశారు.

ఇవాళ  సాయంత్రం 4 గంటలకు ఎన్టీఆర్ భవన్‌లో చంద్రబాబు నాయుడు పార్టీ ముఖ్యనేతలతో (Tdp Senior Leaders) సమావేశమవుతున్నారు. ఈ సమావేశంలో, పార్టీకి అవసరమైన ఆడహక్ కమిటీల ఏర్పాటును, జిల్లాల వారీగా సభ్యత్వ నమోదు ప్రక్రియను, మరియు బూత్ స్థాయి (Booth Level) నుండి రాష్ట్ర స్థాయి వరకూ కమిటీలను ఏర్పాటు చేయడం వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ టీడీపీ (Telangana Tdp) నూతన అధ్యక్షుడి ఎంపికపై కూడా అభిప్రాయ సేకరణ జరుగనుంది.

ప్రస్తుతానికి, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా బక్కని నర్సింహులు (Bakkani Narsimhulu) ఉన్నారు. గతంలో ఎల్ రమణ (L Ramana) మరియు కాసాని జ్ఞానేశ్వర్ (Kasani) పార్టీ అధ్యక్షులుగా వ్యవహరించినప్పటికీ, వారు బీఆర్ఎస్‌లో (BRS) చేరడంతో, ఇప్పుడు నర్సింహులు తాత్కాలికంగా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అంతిమంగా, ఏపీలో ఇటీవల జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో, తెలంగాణలో పార్టీ స్థితిగతులపై చర్చలు జరగడం, టీడీపీకి ఇక్కడ పూర్వ వైభవం తీసుకురావాలని నిర్ణయించడం వంటి అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bakkani narasimhulu
  • chandrababu
  • kasani gnaneshwar
  • telangana tdp
  • Vamsi chowdary korata

Related News

Amaravati Billu

Amaravati Bill: పార్లమెంట్ లో ‘అమరావతి బిల్లు’ కు గ్రీన్ సిగ్నల్ ..వైసీపీ వాకౌట్

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని శాశ్వతంగా ఖరారు చేసే ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో చారిత్రాత్మకమైన సవరణ బిల్లును ప్రవేశపెట్టింది

  • Jagan Amaravati

    Amaravati : అమరావతిపై జగన్ ‘విషం’- అభివృద్ధికి అడ్డుకట్ట వేసే కుట్ర

  • Pemmasani Vs Ambati

    Pemmasani Vs Ambati : వచ్చే ఎన్నికల్లో బ్యాలెట్ తో తంతే అమెరికాలో పడతావ్ జాగ్రత్త – పెమ్మసాని కి అంబటి కౌంటర్

Latest News

  • హైద‌రాబాద్‌తో కోల్‌క‌తా మ్యాచ్‌.. కేకేఆర్‌కు హోం గ్రౌండ్ క‌లిసొస్తుందా?

  • Amaravathi Capital: అమరావతి రాజధాని బిల్లుకు రాజ్యసభ ఆమోదం

  • ఎంపీ రాఘవ్ చద్దాకు ఊహించని షాక్.. కార‌ణం ఇదేనా?!

  • పీఎఫ్‌పై బాంబే హై కోర్టు కీల‌క తీర్పు!

  • శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు గాయం.. సీఎస్కేతో మ్యాచ్‌కు దూరం?!

Trending News

    • Condom Shortage: భారీగా పెరగనున్న కండోమ్ ధరలు

    • అల‌ర్ట్‌.. నేటి నుంచి కీల‌క మార్పులు!

    • శ్రేయస్ అయ్యర్‌పై బీసీసీఐ జరిమానా.. గ‌తేడాది కూడా ఇదే త‌ప్పు!

    • Pemmasani Chandrasekhar: 29 వేల మంది రైతులకు జరిగిన అన్యాయం ఇది.. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

    • Capital Amaravati: ఏపీకి గుడ్ న్యూస్.. లోక్‌సభలో అమరావతి బిల్లు ఆమోదం.

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd