HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Farewell To Pakistan In The World Cup And Cm Kcrs Whirlwind Tour In Telangana

Whats Today : వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌‌కు చావో రేవో.. కేసీఆర్ సుడిగాలి పర్యటన

Whats Today :  వరల్డ్ కప్‌లో భాగంగా ఇవాళ  చావో రేవో తేల్చుకునేందుకు పాకిస్థాన్‌ సిద్ధమైంది.

  • Author : Pasha Date : 27-10-2023 - 8:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Whats Today
Whats Today

Whats Today :  వరల్డ్ కప్‌లో భాగంగా ఇవాళ  చావో రేవో తేల్చుకునేందుకు పాకిస్థాన్‌ సిద్ధమైంది. చెన్నై చెపాక్‌ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో జరగనున్న మ్యాచ్‌లో పాక్ తాడోపేడో తేల్చుకోనుంది. మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఈ మ్యాచ్‌లో ఓడిపోతే పాక్ జట్టు పరిస్థితి మరింత ఘోరంగా ఉండనుంది. నాకౌట్‌ చేరకుండా ప్రపంచకప్‌లో దాని పోరాటం ముగుస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

  • ఇవాళ సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటన ఉంది. సిరిసిల్లలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “యువ ఆత్మీయ సమ్మేళనం”  కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని(Whats Today)  ప్రసంగిస్తారు.
  • ఇవాళ మహబూబాబాద్‌లో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ఉంది. ఈసందర్భంగా గులాబీ బాస్ సమక్షంలో మాజీ ఎమ్మెల్సీ గండు సావిత్రమ్మ బీఆర్ఎస్‌లోకి చేరనున్నారు.
  • ఇవాళ వర్ధన్నపేటలో జరిగే బహిరంగ సభలోనూ సీఎం కేసీఆర్ పాల్గొంటారు. మధ్యాహ్నం 4 గంటలకు మహబూబాబాద్ నుంచి నేరుగా వర్ధన్నపేట ప్రజా ఆశీర్వాద సభకు కేసీఆర్ చేరుకుంటారు.
  • నేడు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ 3వ రోజు బస్సుయాత్ర  కొనసాగనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనోవేదనకు గురై మరణించిన వారి కుటుంబాలకు భువనేశ్వరి పరామర్శించనున్నారు.
  • వైఎస్సార్‌సీపీ తలపెట్టిన సామాజిక సాధికారిత బస్సు యాత్ర  రెండో రోజైన ఇవాళ గజపతినగరం, నరసాపురం, తిరుపతిలో జరగనుంది. ఈరోజు తిరుపతిలో ఉదయం 9 గంటలకు బస్సు యాత్ర ప్రారంభం కానుంది.

Also Read: Russia – Hamas – Iran : బందీలను ఇరాన్‌కు అప్పగిస్తామని ప్రకటించిన హమాస్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2023 World Cup
  • brs
  • kcr tour
  • ktr
  • Pakistan Match
  • Whats Today
  • world cup

Related News

    Latest News

    • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

    • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

    • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

    • Cm Vijay: తొలి సంతకం ఉచిత విద్యుత్ పై సీఎం విజయ్

    • TVK Vijay: సీఎం‌గా దళపతి విజయ్ ప్రమాణస్వీకారం… హాజరైన ప్రముఖులు

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd