HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Telangana
  • >Danam Nagender Unparliamentary Language In Assembly

Telangana Assembly : ‘నీ అమ్మ ముసుకో’ అసెంబ్లీ లో దానం బూతు పురాణం

గత పదేళ్ల కాలంలో నోటిఫికేషన్ల జాప్యం, తరుచూ వాయిదాలు ఇబ్బందికరంగా మారాయన్నారు

  • By Sudheer Published Date - 06:32 PM, Fri - 2 August 24
  • daily-hunt
Danam Ass
Danam Ass

తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) సమావేశాలు చివరి రోజు ఈరోజు కూడా వాడివేడిగా నడుస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender Unparliamentary Language in assembly) తీవ్ర వ్యాఖ్యలు చేయడం వైరల్ గా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆయన అసభ్య పదజాలాన్ని ఉపయోగించారు. ఏయ్ నోర్ముయ్ .. ‘నీ అమ్మ ముసుకో’ అంటూ తీవ్ర పదజాలంతో రెచ్చిపోయారు. దీంతో దానం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యులు తీవ్రంగా స్పందించారు. పోడియం వద్ద ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కాసేపు అసెంబ్లీ లో ఉద్రిక్త పరిస్థితి చెలరేగింది.

We’re now on WhatsApp. Click to Join.

దీంతో స్పీకర్ గడ్డం ప్రసాదరావు జోక్యం చేసుకుని దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని కోరారు. దీంతో స్పీకర్ సూచనల మేరకు దానం నాగేందర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించి, విచారం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలు కావాలని చేసినవి కావని, తాను సీనియర్ నని, తన గురించి అందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు. అంతకు ముందు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్‌పై ప్రకటన చేశారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ ..గత పదేళ్ల కాలంలో నోటిఫికేషన్ల జాప్యం, తరుచూ వాయిదాలు ఇబ్బందికరంగా మారాయన్నారు. గత ప్రభుత్వ పాలనలో నియామక ప్రక్రియ గందరగోళంగా మారిందన్నారు. గతంలో రెండుసార్లు గ్రూప్ 1 పరీక్ష రద్దయిందని, తాము అధికారంలోకి రాగానే పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశామని , వివిధ పరీక్షలకు నోటిఫికేషన్లు ఇచ్చామని , అభ్యర్థుల కోరిక మేరకు గ్రూప్ 2 వాయిదా వేశామని పేర్కొన్నారు.

నీ అమ్మ ముసుకో బైట కూడా తిరగనియ్య కొడుకా మిమల్ని, తోలు తీస్తా ఏం అన్నుకున్నర్రా??

అసెంబ్లీలో దానం నాగేందర్ చిల్లర మాటలు..💦💦

సభలో ఇట్లా చిల్లర భాష మాట్లాడుతారు ఇవి ఎత్తిచూపితే కేసులు పెడతారు… pic.twitter.com/PEWdUIVXH7

— 𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨 (@Nallabalu1) August 2, 2024

Read Also :


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BRS MLAs
  • danam nagender
  • Telangana Assembly
  • Unparliamentary Language

Related News

KCR model is needed for agricultural development in the country: KTR

KTR : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత కేటీఆర్ సవాల్

KTR : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆదివారం ఉత్కంఠభరితంగా సాగాయి. పంచాయతీరాజ్‌ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

  • Telangana Assembly approves 42 percent reservation amendment bills for BCs

    Telangana : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సవరణ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం

  • Ktr Assembly

    KTR : రాహుల్‌గాంధీ కంటే ముందే కులగణన చేయాలని చెప్పింది బీఆర్‌ఎస్సే

  • Cm Revanth Reddy

    CM Revanth Reddy : ఆరునూరైనా 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించాం

  • Gopinath is a classy mass leader: CM Revanth Reddy

    CM Revanth Reddy : గోపీనాథ్ క్లాస్‌గా కనిపించే మాస్ లీడర్ : సీఎం రేవంత్‌ రెడ్డి

Latest News

  • Shocking : ఎర్రకోటకే కన్నం వేసిన ఘనులు

  • Modi Govt : న్యాయ వ్యవస్థలో విప్లవం..’రోబో జడ్జిలు’ సరికొత్త ప్రయోగం..

  • Narendra Modi : ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందన

  • Mumbai: అప్పటి వరకు ముంబయి వీధుల్లో డ్రోన్లపై నిషేధం

  • Balapur laddu: బాలాపూర్‌ గణేష్‌ లడ్డూకు రికార్డు ధర..ఈసారి ఎన్ని లక్షలంటే..?

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd