HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Congress Launches Eno Campaign

‘ ENO ‘ ను ఇలా కూడా వాడొచ్చా..? కాంగ్రెసా..మజాకా..!

ENO : 'రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులు చూసి కడుపు మంటా? వాడండి ENO' అంటూ హైదరాబాద్ వ్యాప్తంగా హోర్డింగ్లు ఏర్పాటు చేశారు

  • Author : Sudheer Date : 25-01-2025 - 12:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cng Eno
Cng Eno

ENO పౌడర్ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. (అసిడిటి) సమస్య తో బాధపడుతున్నవారు ENO పౌడర్ ను నీటిలో కలిపి తాగితే ఆమ్లపిత్తం నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఇదే విషయాన్నీ ENO సంస్థ యాడ్స్ ద్వారా ప్రజలకు సూచిస్తుంటుంది. అయితే ఇప్పుడు ENO పౌడర్ ను తెలంగాణ కాగ్రెస్ నేతలు కూడా ప్రచారం చేస్తున్నారు. అది తమదైన శైలి లో.

దావోస్ (Davos) పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన పెట్టుబడులపై ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్న వేళ అధికార పార్టీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. ‘రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులు చూసి కడుపు మంటా? వాడండి ENO’ అంటూ హైదరాబాద్ వ్యాప్తంగా హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. దానిపై KCR, KTR ఫొటోలను ముద్రించడం గమనార్హం. నిన్న బీఆర్ఎస్ నేతలకు పలువురు కాంగ్రెస్ నేతలు ENO ప్యాకెట్లు పంపిన సంగతి తెలిసిందే.

Muslim Population : ఇండియాలోని ఈ ప్రాంతంలో 97 శాతం ముస్లింలు, ఏ స్టేట్‌లో ఎంతో తెలుసా.?

హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమాశంలో ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ మాట్లాడుతూ.. గేమ్ చేంజర్‌లాగా రైజింగ్ తెలంగాణ కోసం రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి బృందం పెట్టుబడులు తీసుకు వస్తే.. అది చూసి బీఆర్ఎస్ వాళ్లు తట్టుకోలేక పోతున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్య నిర్వాహాక అధ్యక్షుడు కేటీఆర్‌కు ఈనో (ENO) ప్యాకెట్లు కొరియర్ చేసినట్లు చెప్పారు. బీఆర్ఎస్ నేతల కడుపు మంట తగ్గడం కోసం.. వారికి ENO ప్యాకెట్లు పంపిస్తున్నామని వివరించారు. బీఆర్ఎస్ వాళ్ళకి జీర్ణించుకునే తత్వం పెరగడం కోసం ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నామని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ స్పష్టం చేశారు. ఈరోజు ఏకంగా నగరంలో భారీ ఫ్లెక్సీ లు ఏర్పాటు చేసి ప్రచారం మొదలుపెట్టారు. ఇది చూసి కాంగ్రెసా..మజాకా..! అని అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

పెట్టుబడులు చూసి కడుపు మంటా?
వాడండి ENO..

కేసీఆర్,కేటీఆర్ లకు ఈనో ప్యాకెట్లు,హైదరాబాద్ వ్యాప్తంగా బ్యానర్లు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకులు

కడుపు మంట తగ్గేందుకు బీఆర్ఎస్ నేతలకు ఈనో ప్యాకెట్లు వాడాలంటూ,హైదరాబాద్ లో భారీగా హోర్డింగ్ లు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నేతలు pic.twitter.com/vsgi6gDQQz

— HEMA NIDADHANA (@Hema_Journo) January 25, 2025


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • Congress launches 'Eno' campaign
  • Eno
  • ktr
  • revanth davos tour

Related News

Congress Hava

Telangana Municipal Polls 2026 : మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ హావ !!

మున్సిపల్ ఎన్నికల లెక్కింపు ప్రక్రియలో కాంగ్రెస్ అభ్యర్థులు తమ ప్రత్యర్థులపై భారీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇప్పటివరకు అందిన అధికారిక సమాచారం ప్రకారం, మొత్తం 160 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించి ముందంజలో ఉంది

  • Telangana Municipal Countin

    Telangana Municipal Counting : మున్సిపల్ ఎన్నికల్లో గెలుపెవరిది ?

  • Municipal Polling Counting

    Municipal Polling Counting : మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలా జరుగుతుందంటే !!

  • Kavitha

    బిఆర్ఎస్ ఆ తప్పు చేయడం వల్లే అధికారం కోల్పోయింది – కవిత

  • Revanth Harish

    Telangana Politics : కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చే రేవంత్, హరీష్ రావు కు ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు ?

Latest News

  • నల్గొండ లో హస్తం హవా.. 4 మున్సిపాలిటీలు కైవసం

  • మధిర మున్సిపాలిటీలో టిడిపి పార్టీ అభ్యర్థి భారీ గెలుపు

  • RBI New Rules : లోన్ రికవరీ ఏజెంట్లకు షాక్ ఇచ్చిన RBI ..జులై 1 నుంచి కొత్త రూల్స్

  • Kiss day: ఒక్కో చోట ఒక్కో ముద్దుకు ఎంతో ప్రత్యేకం..అదేంటో తెలుసుకోండి !!

  • మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం..

Trending News

    • భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం.. కాపాడేందుకు భారీ ఆపరేషన్

    • గూగుల్ కొత్త ప్రైవసీ టూల్ అంటే ఏమిటి?

    • చెక్ బౌన్స్ అయితే ఎంత న‌ష్టమో తెలుసా?!

    • ఏఐ వాడుతున్నారా? అయితే ఇక‌పై జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే!

    • బౌలింగ్ యాక్షన్.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd