HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Revanth Targeted Ktr

Janwada Farmhouse incident : కేటీఆర్ ను అందుకే రేవంత్ టార్గెట్ చేసాడు – హరీష్ రావు కీలక ఆరోపణలు

Janwada Farmhouse incident : ఫామ్‌హౌజ్ ఘటన వెనుక ప్రభుత్వ కుట్ర ఉన్నట్లు అనుమానాలను వ్యక్తం చేశారు.

  • Author : Sudheer Date : 28-10-2024 - 4:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Harish Rao Janwada Farmhous
Harish Rao Janwada Farmhous

జన్వాడ ఫామ్‌హౌజ్ ఘటన (Janwada Farmhouse incident)పై బీఆర్ఎస్ ముఖ్య నేత, మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ అంశంపై స్పందించారు. ఫామ్‌హౌజ్ ఘటన వెనుక ప్రభుత్వ కుట్ర ఉన్నట్లు అనుమానాలను వ్యక్తం చేశారు. అది ఫామ్‌హౌజ్ కాదు, రాజ్ పాకాల కొత్త ఇల్లు. ఫ్యామిలీ ఫంక్షన్‌ను రేవ్ పార్టీగా అసత్య ప్రచారం చేసారు. రేవ్ పార్టీలో పిల్లలు, వృద్ధులు ఉంటారా ? అని ప్రశ్నించారు. ఇది రాజకీయంగా కేటీఆర్‌పై బురద జల్లడానికి ప్రయత్నం అని విమర్శించారు. కేటీఆర్‌ను టార్గెట్ చేయడం మూసీ విషయంలో పేదల పక్షాన పోరాటం చేస్తున్నందుకే జరిగిందని హరీష్ రావు పేర్కొన్నారు.

బండి సంజయ్(Bandi Sanjay) తన స్థాయికి తగ్గించుకుని మాట్లాడుతున్నారు. అయన కేంద్ర సహాయ మంత్రిగా కాదు..రేవంత్ రెడ్డి(Revanth Reddy) కి సహాయ మంత్రిగా పనిచేస్తున్నారని..రేవంత్ తానా అంటే.. బండి సంజయ్(Bandi Sanjay) తందానా అంటున్నారని ఎద్దేవా చేసారు. బాధ్యత కలిగిన హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ అవాస్తవాలు మాట్లాడటం బాధాకరమైన విషయమన్నారు. రేవంత్ రెడ్డికి మెదడు నిండా విషమే తప్పా.. విజన్ లేదని సెటైర్లు వేశారు. కేటీఆర్ క్యారెక్టర్‌ను దెబ్బతీసే ప్రయత్నం చేయటం మంచిది కాదని హెచ్చరించారు.

బండి సంజయ్ తీరు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిలా కాకుండా, రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా పని చేస్తున్నట్టు ఉన్నది.

– మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish pic.twitter.com/pBb7K7SL0I

— BRS Party (@BRSparty) October 28, 2024

Read Also : Wedding Season : తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సీజన్.. నవంబరు, డిసెంబరులో 21 శుభ ముహూర్తాలు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Janwada Farmhouse incident
  • ktr
  • musi
  • Revanth target

Related News

Revanth Harish

Telangana Politics : కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చే రేవంత్, హరీష్ రావు కు ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు ?

ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయాల్లో హరీష్ రావు విసిరిన సవాల్ చర్చనీయాంశమైంది. తమ ఇలాకాలోకి అడుగుపెట్టే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదని, అక్కడ హరీష్ రావు బలంగా ఉండటమే అందుకు కారణమని ఆయన ఎద్దేవా చేశారు.

  • Ktr Ktr Manuu Land

    ‘ఒరేయ్ పొట్టోడా’ అంటూ మరోసారి సీఎం రేవంత్ కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు

  • Fire Breaks Out At Hyderaba

    FSLలో అగ్నిప్రమాదం రేవంత్ పనే – కేటీఆర్

  • BRS has failed in the development of Palamuru: CM Revanth Reddy

    కేసీఆర్ కు కిషన్ రెడ్డి దత్తపుత్రుడు – సీఎం రేవంత్

Latest News

  • లివర్ క్యాన్సర్‌పై ఢిల్లీ వైద్యుల విజయం.. సర్జరీ లేకుండానే వృద్ధుడికి పునర్జన్మ!

  • బ్యాంకు మోసాలకు ఇక చెక్.. ఆర్బీఐ కొత్త నిబంధనలు ఇవే!

  • ఆస్ట్రేలియాకు భారీ షాక్ ఇచ్చిన జింబాబ్వే!

  • మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..బిఆర్ఎస్ లో కాస్త జోష్ నింపింది ఆ మాజీ ఎమ్మెల్యేనే !!

  • వామ్మో.. ఎమ్మెల్యే శ్రీధర్‌ కు సంబంధించి మరో వీడియో వైరల్

Trending News

    • మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం..

    • భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం.. కాపాడేందుకు భారీ ఆపరేషన్

    • గూగుల్ కొత్త ప్రైవసీ టూల్ అంటే ఏమిటి?

    • చెక్ బౌన్స్ అయితే ఎంత న‌ష్టమో తెలుసా?!

    • ఏఐ వాడుతున్నారా? అయితే ఇక‌పై జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd