HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Kcr To Give B Forms To 51 Mla Candidates

CM KCR : 51 మందికి బీ-ఫారాలు అందజేసిన సీఎం కేసీఆర్..

ప్రస్తుతం సిద్దమైన 51 మంది బీ-ఫారాలు సీఎం కేసీఆర్ స్వయంగా వారికీ అందజేశారు. బీ-ఫారాలు అందజేసి పలు సూచనలు తెలియజేసారు

  • Author : Sudheer Date : 15-10-2023 - 1:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cm Kcr To Give B Forms To 5
Cm Kcr To Give B Forms To 5

తెలంగాణ భవన్ లో గులాబీ బాస్ సీఎం కేసీఆర్ (CM KCR)..51 మందికి బీ-ఫారాలు (B-forms) అందజేశారు. మిగతావారి బీ-ఫారాలు సిద్ధం కాకపోవడం తో ప్రస్తుతం సిద్దమైన 51 మంది బీ-ఫారాలు సీఎం కేసీఆర్ స్వయంగా వారికీ అందజేశారు. బీ-ఫారాలు అందజేసి పలు సూచనలు తెలియజేసారు. బీ-ఫారాలు (B-Forms )నింపేట‌ప్పుడు జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.. పొర‌పాటు చేయొద్ద‌ని కేసీఆర్ సూచించారు. అలాగే ఐదుగురు నేతలను మార్చే యోచనలో కేసీఆర్ ఉన్నాడనే వార్త బీ-ఫారాలు తీసుకొని నేతల్లో మొదలైంది. ఆ ఐదుగురు ఎవరు అనేది తెలియడం లేదు.

ఇక ఈ సందర్బంగా కేసీఆర్ (KCR Speech) మాట్లాడుతూ.. రాజ‌కీయాలు అన్న‌త‌ర్వాత మంచి, చెడు ఉంటాయి. అల‌క‌లు ఉంటాయి. అంద‌రి కంటే ఎక్కువ‌గా అబ్య‌ర్థులు ప్ర‌జ‌ల్లో ఉండాలి. కోపాలు తీసేసుకోవాలి. చిన్న కార్య‌క‌ర్త‌తో మాట్లాడే ప్ర‌య‌త్నం చేయాలి. ఇది త‌ప్ప‌క పాటించాలి. గ‌త ఎన్నిక‌ల్లో ఒక‌రిద్ద‌రికి చెప్పాను. వ్య‌క్తిత్వం మార్చుకోవాల‌ని చెప్పాను. మాట్లాడ‌లేదు. ఒక‌రు ఓడిపోయారు. జూప‌ల్లి కృష్ణారావు ఒకాయ‌న ఉండే.. మంత్రిగా ప‌ని చేశారు. ఆయ‌న అహంకారంతో ఇత‌ర నాయ‌కుల‌తో మాట్లాడ‌లేదు. ఓడిపోయారు. అలా ఉంట‌ది. ఒక మ‌నిషితో మాట్లాడేందుకు అహంకారం ఎందుకు..? నాయ‌కుడికి కొన్ని ల‌క్ష‌ణాలు ఉండాలి. నాయ‌కుల‌ చిలిపి ప‌నులు, చిల్ల‌ర ప‌నుల వ‌ల్ల ఎన్నో కోల్పోతారు. సంస్కార‌వంతంగా ఉండాలి. మంచిగా మాట్లాడం, ప్ర‌వ‌ర్తించ‌డం నేర్చుకోవాలి. ప్ర‌తి ఒక్క‌రూ వ్య‌క్తిగ‌తంగా మ‌న‌వి చేస్తున్నా.. ఇది ఇంపార్టెంట్ ఘ‌ట్టం. మంచిగా మాట్లాడ‌టం నేర్చుకోవాలి. కార్య‌క‌ర్త‌ల‌కు మ‌న‌ల్ని అడిగే అధికారం ఉంటుంది. ప్ర‌తి ఒక్క‌రూ చాలా జాగ్ర‌త్త‌గా ముందుకు పోవాలి అని కేసీఆర్ సూచించారు.

Read Also : Google AI Images : గూగుల్ లో ‘టెక్స్ట్ టు ఇమేజ్’ ఏఐ ఫీచర్.. ఎలా పనిచేస్తుంది ?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs B-Forms
  • kcr

Related News

    Latest News

    • ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026.. ప్రైజ్ మ‌నీ ఎంతో తెలుసా?

    • అమెరికా కంట్లో నలుసుగా మారిన ఐఆర్‌జీసీ కొత్త క‌మాండ‌ర్‌?!

    • ఇంధ‌న స‌ర‌ఫ‌రాపై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌!

    • మధ్యప్రాచ్యంలో టెన్ష‌న్‌.. ఆకాశాన్నంటుతున్న విమాన ధరలు!

    • ఐపీఎల్ 2026 కోసం రెడీ అవుతున్న‌ రోహిత్ శర్మ.. నెట్ ప్రాక్టీస్ వీడియో వైరల్!

    Trending News

      • ఫైనల్‌లో భారత్ vs న్యూజిలాండ్.. ఐసీసీ కీల‌క ట్వీట్‌!

      • టీ20 ప్రపంచకప్ ఫైనల్.. న్యూజిలాండ్‌పై భార‌త్‌దే పైచేయి?!

      • ఏ కారు కొంటే మంచిది?!

      • ఇరాన్‌కు సాయం చేస్తున్న ర‌ష్యా?!

      • మార్చి 31లోపు ఈ ప‌నులు పూర్తి చేయాల్సిందే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd