HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Bjp 4th List Released

TS Polls – BJP 4th List : బీజేపీ నాలుగో జాబితా విడుదల..

తొలి జాబితాలో 52 మంది, రెండో జాబితాలో ఒకర్ని, మూడో విడత జాబితాలో 35 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించగా..ఈరోజు నాల్గో జాబితాలో 12 మందితో కూడిన అభ్యర్థులను విడుదల చేసింది

  • Author : Sudheer Date : 07-11-2023 - 11:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
BJP 4th List released
BJP 4th List released

తెలంగాణ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గరపడుతుండడంతో బిజెపి పార్టీ నాలుగో విడత అభ్యర్థుల లిస్ట్ ను మంగళవారం ప్రకటించింది. తొలి జాబితాలో 52 మంది, రెండో జాబితాలో ఒకర్ని, మూడో విడత జాబితాలో 35 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించగా..ఈరోజు నాల్గో జాబితాలో 12 మందితో కూడిన అభ్యర్థులను విడుదల చేసింది. దీంతో ఇప్పటివరకు 100 అభ్యర్థులను ప్రకటించింది. మిగతావి ప్రకటించాల్సి ఉంది.

We’re now on WhatsApp. Click to Join.

అభ్యర్థుల జాబితా చూస్తే..

  1. సిద్దిపేట – దూడి శ్రీకాంత్
  2. వేములవాడ – తుల ఉమా
  3. వికారాబాద్ – పెద్దిరెడ్డి నవీన్ కుమార్
  4. సిద్దిపేట – దూడి శ్రీకాంత్ రెడ్డి
  5. కొడంగల్ – బంటు రమేష్ కుమార్
  6. గద్వాల – బోయ శివ
  7. మిర్యాలగూడ – సాదినేని శ్రీనివాస్
  8. మునుగోడు – చెలమల్ల కృష్ణారెడ్డి
  9. మిర్యాలగూడ – సాధినేని శ్రీనివాస్
  10. హుస్నాబాద్ – బొమ్మ శ్రీరామ చక్రవర్తి
  11. నకిరేకల్ – నకరకంటి మొగులయ్య
  12. ములుగు – ప్రహ్లాద నాయక్

Read Also : T Congress : మరోసారి కాంగ్రెస్ లో భగ్గుమన్న అసమ్మతి సెగలు..రేవంత్ ఇంటివద్ద ఉద్రిక్తత


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • BJP 4th List
  • BJP candidate list
  • Telangana Polls

Related News

west bengal

BJP : సువేందు అధికారి కేబినెట్‌లో 35 కొత్త ముఖాలు.. 41కి చేరిన మంత్రివర్గ బలం

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో భారీ మంత్రివర్గ విస్తరణ చేపట్టగా, సోమవారం 35 మంది కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. లోక్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ ఆర్.ఎన్. రవి నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి సువేందు అధికారి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంతో రాష్ట్ర మంత్రివర్గ బలం 41కు చేరుకుంది. అవినీతి నిరోధం, మహిళ

  • AP

    AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

  • Kerala Ex Cm

    Kerala : కేర‌ళ మాజీ సీఎం పిన‌ర‌య్ విజయన్ నివాసం వద్ద ఉద్రిక్తత.. ఈడీ బృందం వాహనాలపై దాడి

Latest News

  • Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో.. నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్

  • Minior Girl : హైదరాబాద్‌లో మైనర్ బాలిక ఆత్మహత్య

  • Pawan Kalyan: తెలంగాణ ప్రజలకు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు

  • US : అమెరికాలో 30 మంది భారతీయుల అరెస్టు.. దేశ బహిష్కరణకు సిద్ధం

  • LPG Price Hike: మళ్లీ పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర

Trending News

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd