HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Basara Iiit Harassment Of Female Students In Basara Iiit Two Employees Suspended

Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థినులపై వేధింపులు.ఇద్దరు ఉద్యోగులు సస్పెండ్..!!

  • By hashtagu Published Date - 09:43 AM, Fri - 25 November 22
  • daily-hunt
Basara
Basara

బాసర ట్రిపుల్ ఐటీ ఈ మధ్యకాలంలో తరచుగా వార్తల్లో నిలుస్తోంది. మొన్న ర్యాగింగ్ పేరుతో వార్తల్లోక్కి ఎక్కితే…ఇప్పుడు విద్యార్థినులపై వేధింపులతో మరోసారి వార్తల్లోకి వచ్చింది. విద్యార్థినులను వేధించిన ఘటనలో ఇద్దరు కళాశాల ఉద్యోగులపై అధికారులు వేటు వేసినట్లు తెలుస్తోంది. ఓ శాఖలో అటెండర్ విద్యార్థినులను బ్లాక్ మెయిస్ చేశారని..అధికారులకు ఫిర్యాదు చేయడంలో ఈ వ్యవహారం బయటపడింది. విద్యార్థినులు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ఉద్యోగుల సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టినట్లు సమాచారం.

కాగా తమకు దగ్గరి బంధువు కావడంతో పలకించేంవాడిని ఆ ఉద్యోగి చెప్పినట్లు సమాచారం. అయితే అతని భార్యను కళాశాలలో రహస్యంగా విచారించినట్లు తెలిసింది. ఆ విద్యార్థితో ఎలాంటి బంధుత్వం లేనట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై ఓ కమిటిని వేసిన అధికారులు రహస్యంగా విచారిస్తున్నారు. అయితే ఏ అంశంపై కమిటీ వేశారన్న ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేనట్లు సమాచారం.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Basara IIIT
  • employee
  • suspended

Related News

    Latest News

    • IND vs AUS: నిరాశ‌ప‌ర్చిన రోహిత్‌, కోహ్లీ.. మ్యాచ్‌కు వ‌ర్షం అంత‌రాయం!

    • Chinese Physicist Chen-Ning Yang: నోబెల్ అవార్డు గ్రహీత కన్నుమూత!

    • Air India: ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. ఇట‌లీలో చిక్కుకున్న ప్ర‌యాణీకులు!

    • No Kings Protests: ట్రంప్‌కు బిగ్ షాక్‌.. రోడ్డెక్కిన వేలాది మంది ప్ర‌జ‌లు!

    • ‎Money Plant: ఏంటీ.. మనీ ప్లాంట్ ఇంట్లో పెంచడం వల్ల ఏకంగా అన్ని లాభాలా?

    Trending News

      • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd