HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Apology To Etv Bharat

ఈటీవీ భార‌త్ సంస్థ‌కు క్ష‌మాప‌ణ‌లు!

  • Author : Gopichand Date : 30-03-2026 - 3:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
111
111

ఈటీవీ భార‌త్ సంస్థ‌కు క్ష‌మాప‌ణ‌లు. ఈనెల 14వ తేదీన “మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా” గురించి మీకు తెలుసా? (https://telugu.hashtagu.in/special/who-is-the-missile-woman-of-india-323401.html) అనే వార్తను మా సంస్థ (హ్యాష్ ట్యాగ్ యూ) నందు పోస్ట్ చేశాను. ఆ వార్త‌లో టెస్సీ థామస్ గార్కి సంబంధించిన ఫొటోను ఈటీవీ భార‌త్ సంస్థల నుంచి తీసుకోవ‌టం జ‌రిగింది. అయితే టెస్సీ థామ‌స్ గారి ఫొటోను ఈటీవీ భార‌త్ సంస్థ అనుమ‌తి లేకుండా పొర‌పాటుగా పైన పేర్కొన్న వార్త‌లో ఈటీవీకి సంబంధించిన టెస్సీ థామ‌స్ గారి ఫొటోను ఉప‌యోగించాను. ఆ విష‌యంపై ఈటీవీ భార‌త్ సంస్థ‌కు నా త‌ర‌పున క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నాను. మ‌రోసారి ఈటీవీ భార‌త్‌కు సంబంధించిన ఎటువంటి ఫొటో లేదా కంటెంట్‌ను ఉప‌యోగించ‌ను అని స్ప‌ష్టం చేస్తున్నాను. భ‌విష్య‌త్తులో ఇలాంటి పొర‌పాట్లు జ‌ర‌గ‌కుండా చూసుకుంటాను అని తెలియ‌జేస్తున్నాను. పొర‌పాటుగా చేసిన ఈ త‌ప్పును ఈటీవీ భార‌త్ సంస్థ మ‌న్నిస్తుంద‌ని ఆశిస్తున్నాను. నా త‌ర‌పున ఈటీవీ భార‌త్ సంస్థకు మ‌రోసారి క్ష‌మాప‌ణ‌లు.

Apology to ETV Bharat

Apology Regarding Unauthorized Use of Content. I would like to extend a sincere apology to the ETV Bharat organization. On the 14th of this month, our organization (Hashtag U) published an article titled “Do you know about the ‘Missile Woman of India’?” In that post, we used a photograph of Ms. Tessy Thomas that belongs to ETV Bharat.

This image was used by mistake and without obtaining prior permission from ETV Bharat. I deeply regret this oversight and would like to clarify that the use of your copyrighted material was unintentional. I sincerely apologize to ETV Bharat for this error. I assure you that in the future, I will not use any photos or content belonging to ETV Bharat without authorization. I will take all necessary steps to ensure that such mistakes do not happen again. I hope that ETV Bharat will accept this apology for the unintentional error. Once again, I offer my deepest apologies to the ETV organization.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

Related News

Latest News

  • ఐపీఎల్‌లో రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. క్యాప్డ్ ప్లేయర్ అంటే ఏమిటి?!

  • జనాభా గణన.. 33 ప్రశ్నలు సిద్ధం!!

  • Price Hike : ఏసీ, స్మార్ట్ టీవీ కొనుగోలు చేసేవారికి బ్యాడ్ న్యూస్

  • బ్లడ్ క్యాన్సర్ అంటే ఏమిటి? ఎందుకు ప్రమాదకరం?

  • నారాయణపేట జిల్లాలో దారుణం : పదో తరగతి విద్యార్థినిపై టీచర్ అఘాయిత్యం..బయటపెట్టిన సీక్రెట్ కెమెరా

Trending News

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd