HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >All Set For Trs Party Plenary In Hyderabad City Turns Pink

హైద‌రాబాద్‌ గులాబీ మ‌యం.. టీఆర్ ఎస్ ప్లీన‌రీ షురూ..!

హైద‌రాబాద్ - టీఆర్ఎస్ పార్టీ 20 ఏళ్ల పండుగ హైద‌రాబాద్‌లో ఘ‌నంగా మొద‌ల‌యింది.

  • By Hashtag U Published Date - 11:28 AM, Mon - 25 October 21
  • daily-hunt

హైద‌రాబాద్ – టీఆర్ఎస్ పార్టీ 20 ఏళ్ల పండుగ హైద‌రాబాద్‌లో ఘ‌నంగా మొద‌ల‌యింది. న‌గ‌రం మొత్తం టీఆర్ఎస్ ఫ్లెక్సీలు, కేసీఆర్ ఫోటోల‌తో గులాబీమ‌యంగా మారింది. ఈ ప్లీన‌రీలో పార్టీ అధ్య‌క్షుడిగా కేసీఆర్‌ మ‌రోసారి పార్టీ అధ్య‌క్షుడిగా ఎన్నిక‌వ‌బోతున్నారు.

ఈ వేదిక‌పైనుంచి అక్టోబ‌ర్ 30న జ‌ర‌గ‌బోతున్న హుజురాబాద్ ప్ర‌జ‌ల‌కు కేసీఆర్ గ‌ట్టి సందేశం ఇవ్వ‌బోతున్న‌ట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వాస్త‌వంగా 6500మందికిపైగా పార్టీ కార్య‌క‌ర్త‌లు, నేత‌ల‌తో వైభ‌వంగా ప్లీన‌రీ నిర్వ‌హించాల‌ని ముందుగా భావించినా.. కోవిడ్ దృష్ట్యా వీలైనంత త‌క్కువ మందితోనే ఈ ఈవెంట్‌ను ప్లాన్ చేసింది టీఆర్ఎస్ పార్టీ..

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేష‌న్ చైర్‌ప‌ర్స‌న్‌లు, జ‌డ్పీ చైర్మ‌న్‌ల‌తో స‌హా స్ధానిక నేత‌లు చాలామంది ఈ వేడుక‌లో పాల్గొంటున్నారు. 20 ఏళ్ల టీఆర్ఎస్ ప్ర‌స్ధానానికి సంబంధించి ఫోటో ఎగ్జిబిష‌న్‌ను కూడా ప్లీన‌రీలో ఏర్పాటు చేశారు.

We are a family. A family of around 1 cr #TRS members. The party always stood for the members whenever needed. All because of #KCR, the man behind state formation. @KTRTRS @trspartyonline #20YearsOfTRS pic.twitter.com/mwlJvmkejL

— S Rajendar Reddy (@SRReddyBRS) October 25, 2021


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 20 years of trs
  • cm kcr
  • trs

Related News

    Latest News

    • Weight Loss Tips: 15 రోజుల్లో పొట్ట ఉబ్బరం సమస్యను త‌గ్గించుకోండిలా!

    • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

    • Shreyas Iyer: హీరోయిన్‌తో శ్రేయ‌స్ అయ్య‌ర్ డేటింగ్‌.. వీడియో వైర‌ల్‌!

    • India Playing XI: రేపు ఆసీస్‌తో తొలి వ‌న్డే.. భార‌త్ తుది జ‌ట్టు ఇదేనా?

    • India- Russia: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధ‌మైన భార‌త్‌- ర‌ష్యా?!

    Trending News

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd