HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >677 Vacancies In The Intelligence Bureau Here Are The Details Of The Posts

IB Jobs – 677 : ఇంటెలిజెన్స్ బ్యూరోలో 677 జాబ్స్.. ఏపీ, తెలంగాణలోనూ పోస్టులు

IB Jobs - 677 : ఇంటెలిజెన్స్ బ్యూరోలో జాబ్ చేయాలని ఉందా ? అయితే ఇదే మంచి అవకాశం.

  • By Pasha Published Date - 03:45 PM, Wed - 11 October 23
  • daily-hunt
Ib Jobs 677
Ib Jobs 677

IB Jobs – 677 : ఇంటెలిజెన్స్ బ్యూరోలో జాబ్ చేయాలని ఉందా ? అయితే ఇదే మంచి అవకాశం. 677 సెక్యూరిటీ అసిస్టెంట్/మోటార్ ట్రాన్స్‌పోర్ట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి కేంద్ర హోంశాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశంలోని సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేస్తారు.  362 సెక్యూరిటీ అసిస్టెంట్/మోటార్ ట్రాన్స్‌పోర్ట్  పోస్టులు  ఉండగా.. వీటిలో  ఏపీలో 5, తెలంగాణలో 7 ఉన్నాయి. 315 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు ఉండగా.. వీటిలో ఏపీలో 10, తెలంగాణలో 10 ఉన్నాయి. సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 27 సంవత్సరాలలోపు, మల్టీటాస్కింగ్/జనరల్ పోస్టులకు 18-25 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. పదోతరతగతి లేదా తత్సమాన విద్యార్హతతో పాటు ప్రాంతీయ భాషలో నైపుణ్యం ఉన్నవారు ఈ జాబ్స్ కు అర్హులు. డ్రైవర్ పోస్టులకు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. మోటార్ మెకానిజం నాలెడ్జ్ కలిగి ఉండాలి.అక్టోబరు 14 నుంచి నవంబరు 13 వరకు ఈ పోస్టులకు  ఆన్‌లైన్ లో అప్లై చేయొచ్చు. దరఖాస్తు ఫీజు రూ.500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, మహిళా అభ్యర్థులు రూ.50 చెల్లిస్తే చాలు.

We’re now on WhatsApp. Click to Join

ఇంటెలిజెన్స్ బ్యూరో జాబ్స్ కోసం టైర్-1, టైర్-2  రాతపరీక్షల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. 100 మార్కులకు టైర్-1 పరీక్ష ఉంటుంది. ఇందులో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ అవేర్‌నెస్ పై  40, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ పై 20, న్యూమరికల్/అనలిటికల్/లాజికల్ ఎబిలిటీ & రీజనింగ్ పై 20 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానిక 0.25 మార్కులు కోత విధిస్తారు. టైర్-2 ఎగ్జామ్  50 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో సెక్యూరిటీ అసిస్టెంట్, మోటార్ ట్రాన్స్‌పోర్ట్ పోస్టులకు డ్రైవింగ్ టెస్ట్ కమ్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. దీనికి కనీస అర్హత మార్కులు 40 శాతం. ఎంటీఎస్ పోస్టులకు డిస్క్రిప్టివ్ టెస్ట్ (ఇంగ్లిష్ లాంగ్వేజ్ & కాంప్రహెన్షన్) నిర్వహిస్తారు. దీనికి కనీస అర్హత మార్కులు (IB Jobs – 677) 20 శాతం.   

Also read : IT Raids : ‘టైగర్ నాగేశ్వర్ రావు’ నిర్మాత ఇంట్లో ఐటీ సోదాలు


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 677 Vacancies
  • IB Jobs - 677
  • Intelligence Bureau Jobs
  • jobs
  • Motor Transport
  • Multi Tasking Staff
  • Security Assistant

Related News

    Latest News

    • Mega Job Mela: నిరుద్యోగ యువ‌త‌కు శుభ‌వార్త‌.. సింగరేణి సహకారంతో మెగా జాబ్‌ మేళా!

    • India vs Australia: తొలి వ‌న్డేలో భార‌త్ ఘోర ఓట‌మి.. 1-0 ఆధిక్యంలోకి ఆస్ట్రేలియా!

    • WhatsApp: వాట్సాప్‌లో స్పామ్, అనవసర మెసేజ్‌లకు ఇక చెక్!

    • Air Pollution: వాయు కాలుష్యం.. గర్భంలో ఉన్న శిశువు మెదడుపై తీవ్ర ప్రభావం!

    • Confirm Ticket: ఐఆర్‌సీటీసీతో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ యాప్స్‌తో టికెట్స్ బుక్ చేసుకోవ‌చ్చు!

    Trending News

      • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

      • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd