2023 Congress Candidates List : కాంగ్రెస్ ఫైనల్ చేసిన ఫస్ట్ 62 మంది అభ్యర్థులు వీరేనా..?
నేడు ఢిల్లీ లో కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా ఫై సుదీర్ఘంగా చర్చలు జరిపారు.
- By Sudheer Published Date - 09:05 PM, Sun - 8 October 23

తెలంగాణ లో ఎన్నికల (2023 Telangana Elections) సమయం దగ్గరపడుతోంది. డిసెంబర్ నెలలో ఎన్నికల జరగబోతున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో పడ్డాయి. అధికార పార్టీ బిఆర్ఎస్ (BRS) ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టింది.
ఇక కాంగ్రెస్ , బిజెపి పార్టీలు సైతం అభ్యర్థులను ప్రకటించే పనిలో ఉన్నాయి. నేడు ఢిల్లీ లో కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా ఫై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అనంతరం 62 మందిని ముందుగా మొదటివిడత లిస్ట్ అభ్యర్థులుగా ఖరారు చేసినట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఆ 62 సభ్యులు వీరే అన్నట్లు తెలుస్తుంది.
1. నల్లగొండ : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
2. మంథని : శ్రీధర్‌బాబు
3. సంగారెడ్డి : జగ్గారెడ్డి
4. భద్రాచలం : పొదెం వీరయ్య
5. ములుగు : సీతక్క
We’re now on WhatsApp. Click to Join.
6 . కొడంగల్ : రేవంత్‌రెడ్డి
7. మధిర : భట్టివిక్రమార్క
8. హుజూర్‌నగర్ : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
9. జగిత్యాల : జీవన్‌రెడ్డి
10. కొత్తగూడెం: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
11. పాలేరు : తుమ్మల నాగేశ్వర్‌రావు
12. నాగార్జున సాగర్ : జానారెడ్డి
13. కోదాడ : పద్మావతీరెడ్డి
14. నర్సంపేట : దొంతి మాధవరెడ్డి
15. మంచిర్యాల : కొక్కిరాల ప్రేమ్ సాగర్‌రావు
16. ఆదిలాబాద్ : కంది శ్రీనివాస్ రెడ్డి
17. ఆసిఫాబాద్ : శ్యామ్‌నాయక్
18. చెన్నూరు: నల్లాల ఓదెలు
19. ముథోల్ : డాక్టర్ కిరణ్‌కుమార్
20. సిర్పూర్ : రావి శ్రీనివాస్
21. నిర్మల్ : కూచాడి శ్రీహరిరావు
22. బెల్లంపల్లి : గడ్డం వినోద్‌కుమార్
23. నకిరేకల్ : వేముల వీరేశం
24. భువనగిరి: కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి
25. వరంగల్ ఈస్ట్ : కొండా సురేఖ
26. భూపాలపల్లి: గండ్ర సత్యనారాయణ
27. వర్థన్నపేట : కేఆర్ నాగరాజు
28. పాలకుర్తి : ఝాన్సీరెడ్డి
29. వేములవాడ : ఆది శ్రీనివాస్
30. కోరుట్ల : జువ్వాడి నర్సింగరావు
31. సిరిసిల్ల : కేకే మహేందర్‌రెడ్డి
32. మానకొండూరు : కవ్వంపల్లి సత్యనారాయణ
33. పెద్దపల్లి : విజయ రమణారావు
34. కామారెడ్డి : షబ్బీర్ అలీ
35. బాల్కొండ : సునీల్ రెడ్డి
36. అందోల్ : దామోదర రాజనర్సింహ
37. మెదక్ : మైనంపల్లి రోహిత్‌రావు
38. గజ్వేల్ : నర్సారెడ్డి
39. తాండూరు : కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి
40. పరిగి : రామ్మోహన్‌రెడ్డి
41. వికారాబాద్ : గడ్డం ప్రసాద్‌కుమార్
42. శేరి లింగంపల్లి: ఎం.రఘునాథ యాదవ్
43. మల్కాజిగిరి : మైనంపల్లి హన్మంతరావు
44. ఇబ్రహీంపట్నం : మల్‌రెడ్డి రంగారెడ్డి
45. నాంపల్లి : ఫిరోజ్‌ఖాన్
46. షాద్‌నగర్ : వీరవల్లి శంకర్
47. నిజామాబాద్ అర్బన్: ధర్మపురి సంజయ్
48. బోధన్ : సుదర్శన్‌రెడ్డి
49. ఎల్లారెడ్డి : మదన్‌మోహన్‌రావు
50. బాన్సువాడ : సుభాష్ రెడ్డి
51. ధర్మపురి : అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
52. జహీరాబాద్ : ఎ.చంద్రశేఖర్
53. కొల్లాపూర్ : జూపల్లి కృష్ణారావు
54. అచ్చంపేట : వంశీకృష్ణ
55. మహబూబ్‌నగర్ : యెన్నం శ్రీనివాస్ రెడ్డి
56. గద్వాల్ : సరితా తిరుపతయ్య
57. జడ్చర్ల : అనిరుధ్‌రెడ్డి
58. ఆలేరు : బీర్ల ఐలయ్య
59. అలంపూర్ : సంపత్‌కుమార్
60. కల్వకుర్తి : కసిరెడ్డి నారాయణరెడ్డి
61. నాగర్ కర్నూల్ : కూచకుళ్ల రాజేష్ రెడ్డి
62. నారాయణపేట : ఎర్ర శేఖర్
Read Also : Mouth Ulcers : నోటి పుండ్లను తగ్గించుకోవడానికి ఇంటి చిట్కాలు ఫాలో అవ్వండి..