HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Technology
  • >Xiaomi 12 Pro India Launch On April 27 Key Specs Expected Price Design Availability Details

Xiaomi 12 Pro: ‘ షావోమీ 12 ప్రో’ విడుదల ముహూర్తం ఏప్రిల్ 27.. ఫీచర్స్ అదుర్స్

అదిరిపోయే ఫీచర్లతో కూడిన ' షావోమీ 12 ప్రో' బుధవారం (ఏప్రిల్ 27న) భారత మార్కెట్లో విడుదలకానుంది. దీని ధర రూ.66,999 ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

  • By Hashtag U Published Date - 03:49 PM, Mon - 25 April 22
  • daily-hunt
Xiomi 12 Pro Imresizer
Xiomi 12 Pro Imresizer

అదిరిపోయే ఫీచర్లతో కూడిన ‘ షావోమీ 12 ప్రో’ బుధవారం (ఏప్రిల్ 27న) భారత మార్కెట్లో విడుదలకానుంది. దీని ధర రూ.66,999 ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇది ఇప్పటికే అమెరికా , చైనా, ఐరోపా దేశాల్లో విడుదలైంది. చైనా లో దీని ధర రూ.56,300 ( 4,699 యువాన్లు) , అమెరికాలో రూ.76,300 (999 డాలర్లు) ఉంది. అమెజాన్ వెబ్ సైట్ లోనూ ‘ షావోమీ 12 ప్రో’ విక్రయాలు జరగనున్నాయి. దీనికి ప్రధాన పోటీ ఇప్పటికే మార్కెట్లో ఉన్న ‘ వన్ ప్లస్ 10 ప్రో’ నుంచి ఎదురుకానుంది. దాని ధర రూ.70,000. ‘ వన్ ప్లస్ 10 ప్రో’ తో పోలిస్తే తక్కువ ధర ఉండటం ‘ షావోమీ 12 ప్రో’ కు కలిసొచ్చే అవకాశం ఉంది.

‘ షావోమీ 12 ప్రో’ ఫీచర్లు ఇవీ..

– క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 చిప్ తో ఈ ఫోన్ వస్తుంది.
– 6.73 అంగుళాల స్క్రీన్ తో పాటు WQHD+ రేజెల్యూషన్ ఉంటుంది.
– 1500 నిట్స్ బ్రైట్ నెస్ తో కూడిన E5 ఆమోల్డ్ ప్యానెల్ ఉంటుంది.
– 120 HZ డైనమిక్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీనివల్ల బ్యాటరీ లైఫ్ మరింత పెరుగుతుంది.
– 240 HZ టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటుంది.
– ఫోన్ ప్యానెల్ పై కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అమర్చి ఉంటుంది.
– వెనుక వైపు ట్రిపుల్ కెమెరా ఉంటుంది. వీటిలో ఒకటి సోనీ IMX707 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా.
– ఫోన్ ముందు భాగంలో 32 మెగా పిక్సెల్స్ తో ఉండే ఒక సెల్ఫీ కెమెరా ఉంటుంది.
– ఫోన్ లో 4,600 MAH తో కూడిన బ్యాటరీ ఉంటుంది.
– ఫాస్ట్ ఛార్జింగ్ కోసం 120 వాట్స్ ఛార్జర్ ను కూడా ఫోన్ తో పాటు ఇస్తారు.
– ఈ ఫోన్ ను 50 వాట్స్ వైర్ లెస్ ఛార్జింగ్ చేసుకునేందుకు అనుగుణంగా రూపొందించారు.
– ఈ ఫోన్ ను 10 వాట్స్ రివర్స్ ఛార్జింగ్ కూడా చేయొచ్చు.
– ఈ ఫోన్ లోని స్పీకర్ సిస్టం ను ‘ హర్మన్ కార్డన్ ‘ కంపెనీ అభివృద్ధి చేసింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • design
  • expected price
  • india launch
  • Key specs
  • Xiaomi 12 Pro

Related News

    Latest News

    • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

    • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

    • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

    • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

    • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd