Technology
-
Cloud Laptop: రిలయన్స్ జియో నుంచి మరో ల్యాప్‌టాప్.. ధర రూ.15,000 మాత్రమే..?
రిలయన్స్ జియో మరో ఎంట్రీ లెవల్ ల్యాప్‌టాప్ (Cloud Laptop)ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఈ రోజుల్లో కంపెనీ క్లౌడ్ ల్యాప్‌టాప్‌పై పని చేస్తోంది.
Published Date - 10:45 AM, Tue - 21 November 23 -
OpenAI : ఓపెన్ ఏఐకి 500 మంది ఉద్యోగుల వార్నింగ్.. ఏమిటి ?
OpenAI : ‘ఛాట్ జీపీీటీ’ని తయారు చేసిన ఓపెన్ ఏఐ(OpenAI) కంపెనీ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన సామ్ ఆల్ట్‌మాన్‌ను ఇటీవల సీఈవో జాబ్ నుంచి తొలగించారు.
Published Date - 08:29 AM, Tue - 21 November 23 -
Oppo : మార్కెట్ లోకి ఒప్పో సరికొత్త స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ మాములుగా లేదుగా?
వినియోగదారులను ఆకర్షించడం కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది ఒప్పో (Oppo) సంస్థ.
Published Date - 05:20 PM, Mon - 20 November 23 -
ChatGPT CEO: చాట్‌జీపీటీ సృష్టికర్త తొలగింపు.. తాత్కాలిక సీఈవోగా భారత సంతతికి చెందిన మీరా..!
చాట్‌జీపీటీ సీఈవో (ChatGPT CEO) శామ్ ఆల్ట్‌మన్‌ను తొలగించిన తర్వాత మీరా మురాటికి కంపెనీ బాధ్యతలు అప్పగించారు. ఆమె ఇప్పుడు తాత్కాలిక సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు.
Published Date - 10:52 AM, Sat - 18 November 23 -
WhatsApp Status : సీక్రెట్‌గా ఇతరుల వాట్సాప్ స్టేటస్ చూసేయండి..
WhatsApp Status : మన మనసులో నడుస్తున్న ‘స్టేటస్’ ఏమిటో అందరికీ చెప్పుకోవడానికి.. ఇప్పుడు ‘వాట్సాప్ స్టేటస్’ను పెట్టుకోవడం కామన్‌గా మారిపోయింది!!
Published Date - 06:20 AM, Sat - 18 November 23 -
Google – Apple – Safari : గూగుల్ నుంచి యాపిల్‌కు ఏటా రూ.100 కోట్లు.. ఎందుకు ?
Google - Apple - Safari : గూగుల్ కంపెనీ సంచలన విషయాలను వెల్లడించింది.
Published Date - 11:33 AM, Fri - 17 November 23 -
Google – WhatsApp : ‘బ్యాకప్’పై వాట్సాప్, గూగుల్ డ్రైవ్ కీలక నిర్ణయం
Google - WhatsApp : ‘బ్యాకప్’ విషయంలో వాట్సాప్, గూగుల్ కలిసికట్టుగా కీలక నిర్ణయం తీసుకున్నాయి.
Published Date - 10:54 AM, Fri - 17 November 23 -
AI In WhatsApp: వాట్సాప్ లో మరో సరికొత్త ఫీచర్.. త్వరలోనే ఏఐ టూల్ లాంచ్..?
ప్రస్తుత రోజుల్లో రోజు రోజుకి వాట్సాప్ వినియోగదారుల సంఖ్య పెరిగిపోతుండడంతో వాట్సాప్ (AI In WhatsApp) సంస్థ కూడా వినియోగదారులను మరింత ఆకర్షించడం కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తూనే ఉంది.
Published Date - 02:25 PM, Thu - 16 November 23 -
Worlds Fastest Internet : ప్రపంచంలోనే స్పీడ్ ఇంటర్నెట్ ఇక చైనాలో.. విశేషాలివీ
Worlds Fastest Internet : స్వదేశీ టెక్నాలజీ డెవలప్‌మెంట్‌లో, స్వదేశీ పరిశ్రమల వికాసంలో రాకెట్ వేగంతో చైనా దూసుకుపోతోంది.
Published Date - 02:47 PM, Wed - 15 November 23 -
Secret Code : వాట్సాప్ ఛాట్స్‌కు ‘సీక్రెట్ కోడ్’తో లాక్.. ఛానల్స్‌కు ‘యూజర్ నేమ్’
Secret Code : వాట్సాప్‌లో ఛాట్స్‌ను హైడ్ చేసే ఫీచర్ ఇప్పటికే అందుబాటులో ఉంది.
Published Date - 01:36 PM, Wed - 15 November 23 -
Threads Profile : ఇన్‌స్టా నుంచి థ్రెడ్స్ అకౌంట్ డిలీట్ చేసే ఆప్షన్ ఇదిగో
Threads Profile : థ్రెడ్స్ యాప్‌లో ఒక కొత్త ఆప్షన్ వచ్చింది.
Published Date - 05:14 PM, Tue - 14 November 23 -
Voice Chat : వాట్సాప్ గ్రూప్ కాల్స్‌లో ‘వాయిస్ ఛాట్’ విశేషాలివీ..
Voice Chat : వాట్సాప్ గ్రూప్ కాల్స్ సెక్షన్‌లో మరో కొత్త ఫీచర్ వచ్చేసింది.
Published Date - 03:47 PM, Tue - 14 November 23 -
Pan Card Original Or Duplicate: మీ పాన్ కార్డ్ నిజమో, నకిలీదో తెలుసుకోండి ఇలా..!
ఆధార్ కార్డ్ లాగానే భారతీయ పౌరులందరికీ కూడా పాన్ కార్డ్ (Pan Card Original Or Duplicate) ఉండాలి. పన్ను, ఆర్థిక సంబంధిత పని కోసం ఉపయోగించే ముఖ్యమైన పత్రాలలో ఇది కూడా ఒకటి.
Published Date - 12:17 PM, Tue - 14 November 23 -
Best 5G Phones : రూ.15వేలలోపు బడ్జెట్లో బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే..
Best 5G Phones : 5జీ యుగం ఇది. 5జీ టెక్నాలజీ స్మార్ట్‌ఫోన్ల విప్లవానికి కొత్త రెక్కలు తొడిగింది.
Published Date - 11:54 AM, Tue - 14 November 23 -
Smartphone Alternative : స్మార్ట్‌ఫోన్‌కు ఆల్టర్నేటివ్ ‘ఏఐ పిన్’.. ప్రత్యేకతలివీ
Smartphone Alternative : స్మార్ట్‌ఫోన్‌కు బెస్ట్ ఆల్టర్నేటివ్ డివైజ్ వచ్చేసింది.
Published Date - 02:20 PM, Mon - 13 November 23 -
WhatsApp Ads : వాట్సాప్‌లో ఇక యాడ్స్.. ఇలా డిస్ప్లే అవుతాయి
WhatsApp Ads : ఇప్పటిదాకా మీరు యూట్యూబ్‌లో, ఫేస్బుక్లో, ఇన్‌స్టాగ్రామ్‌లో యాడ్స్ చూసి ఉంటారు.
Published Date - 10:40 AM, Sun - 12 November 23 -
Motorola: దీపావళి పండుగకి 5జీ స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తున్నారా.. అయితే తక్కువ ధరకే ఈ మొబైల్ సొంతం చేసుకోండి..!
దీపావళి వచ్చిందంటే స్మార్ట్ఫోన్లు అతి తక్కువ ధరలకు సేల్‌లో లభిస్తుంటాయి. మోటరోలా G54 5G (Motorola) షాపింగ్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో చాలా తక్కువ ధరకు జాబితా చేయబడింది.
Published Date - 11:25 AM, Sat - 11 November 23 -
Whatsapp Feature : వాట్సాప్ కొత్త ఫీచర్.. మెసేజ్‌లను వెతకడం ఇక ఈజీ
Whatsapp Feature : వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ రాబోతోంది. ప్రస్తుతం మనం వాట్సాప్ ఛాట్ సెక్షన్‌లోని పాత మెసేజ్‌లను చూసేందుకు కింది దాకా స్క్రోల్ చేస్తున్నాం.
Published Date - 11:13 AM, Sat - 11 November 23 -
Laptop Tips : ల్యాప్టాప్స్ బ్యాటరీల లైఫ్ పెంచే టిప్స్
Laptop Tips : ఇటీవల కాలంలో వర్క్ ఫ్రం హోంలు పెరిగాయి. ల్యాప్‌టాప్‌ల వినియోగం కూడా పెరిగింది.
Published Date - 07:06 PM, Fri - 10 November 23 -
Instagram Feature : ఇన్‌స్టాగ్రామ్‌లో ‘మెసేజింగ్’కు రెక్కలు.. అట్రాక్టివ్‌గా కొత్త ఫీచర్ !
Instagram Feature : ఇన్‌స్టాగ్రామ్‌లో మరో కొత్త ఫీచర్ రాబోతోంది.
Published Date - 06:13 PM, Fri - 10 November 23