HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >New Phones Launching From Oppo Brand Oppo Reno 10 With 5g Model

OPPO Phones : ఒప్పో నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్.. ఒప్పో రెనో 10 5G

భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఒప్పో నుంచి సరికొత్త సిరీస్ లాంచ్ అయింది. అదే ఒప్పో రెనో 10 5G.

  • Author : News Desk Date : 10-07-2023 - 10:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
New Phones Launching From Oppo Brand Oppo Reno 10 with 5G Model
New Phones Launching From Oppo Brand Oppo Reno 10 with 5G Model

భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఒప్పో నుంచి సరికొత్త సిరీస్ లాంచ్ అయింది. అదే ఒప్పో రెనో 10 5G (Oppo Reno 10 5G). ఈ సిరీస్ లో భాగంగా మొత్తం మూడు స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. వీటితో పాటు కొత్త ఇయర్ బడ్స్ ను సైతం కంపెనీ తీసుకొచ్చింది. ఒప్పో రెనో 10 5G(Oppo Reno 10 5G), ఒప్పో రెనో 10 ప్రో(Oppo Reno 10 pro). ఒప్పో రెనో ప్రో ప్లస్ 5G(Oppo Reno 10 pro+5G) స్మార్ట్ ఫోన్ లు ఈ రోజు లాంచ్ అయ్యాయి.

ఒప్పో రెనో10 సిరీస్ ఫీచర్స్ :

ఒప్పో రెనో 10 ప్రో ప్లస్ 5G ఫోన్ ధరను రూ. 54,999గా కంపెనీ నిర్ణయించింది. ఇది 12 జీబీ +256 జీబీ వేరియంట్లో వస్తోంది. రెనో 10 ప్రో 12 జీబీ +256 జీబీ ధర రూ. 39,999 కాగా ఇది గ్లాస్ పర్పుల్, సిల్వర్ గ్రే రంగులో ఉండనుంది. ప్రో, ప్రో ప్లస్ మోడళ్లు జూలై 13 నుంచి అమ్మకానికి రానున్నాయి. ఫ్లిప్‌కార్ట్, ఒప్పో ఇండియా ఆన్లైన్ స్టోర్‌లతో పాటు ప్రధాన రిటైల్ స్టోర్ లలో కూడా ఈ ఫోన్లు లభించునున్నాయి. ఇక ఒప్పో రేనో 10 5G ధర ఈ నెల 20న వెల్లడించనున్నారు. ఇది ఐస్ బ్లూ, సిల్వర్ గ్రే కలర్స్ లో లభించునుంది.

ఒప్పో రెనో 10 ప్రో+5G ఆండ్రాయిడ్ 13 ఆధారిత కలర్ ఓఎస్ 13.1తో వస్తోంది. 6.74 అంగుళాల అమోలెడ్ 3డీ కర్వడ్ డిస్ప్లే ఉంది. 120 డైనమిక్ రిఫ్రెష్ రేటుతో కూడిన డిస్ప్లే తో వచ్చే ఈ ఫోన్ ఆక్టాకోర్ స్నాప్ గన్ 8+ జనరేషన్ 1 ప్రాసెసర్ తో పనిచేస్తుంది.

ఇక ఒప్పో రెనో 10 ప్రో 5Gలో 6.7 అంగుళాల ఫుల్ హెచ్ డీ + ఓఎల్ఈడీ 3డీ కర్వడ్ డిస్ప్లే ఉంది. దీని రిఫ్రెష్ రేటు 120 కాగా 8జీబీ వరకు వర్చువల్ ర్యామ్ వినియోగించుకోవచ్చు. ఇందులో 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 890 ప్రధాన కెమెరా ఇచ్చారు. ఒప్పో రెనో 10 5Gలో కూడా రెనో 10 ప్రోలో ఉన్న సాఫ్ట్‌వేర్, డిస్ప్లే స్పెసిఫికేషన్సే ఉన్నాయి.

ఈ 3 ఫోన్లో తో పాటు ఎయిర్ 3 ప్రో ఇయర్ బర్డ్స్ ను ఒప్పో లాంచ్ చేసింది. వీటి ధర రూ. 4,999గా నిర్ణయించింది. ఇవి జూలై 11 నుంచి ఫ్లిప్‌కార్ట్, ఒప్పో ఆన్లైన్ స్టోర్ లతోపాటు రిటైల్ స్టోర్ లలో కూడా లభ్యం కానున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • mobile phones
  • oppo
  • Oppo Phones
  • Oppo Reno 10 5G
  • Oppo Reno 10 Pro

Related News

Nara Lokesh

Nara Lokesh: ‘మేడ్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్’.. మంత్రి నారా లోకేష్ ట్వీట్

ఆంధ్రప్రదేశ్‌లో తయారీ రంగం దూసుకెళుతోందని, ‘మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్’ అనేది ఇప్పుడు నాణ్యతకు, నమ్మకానికి చిహ్నంగా మారుతోందని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని తయారీ రంగం పురోగతిని వివరిస్తూ ఆయన బుధవారం సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన ఓ ప్రత్యేక వీడియోను కూడా పంచుకున్నారు. From mobiles and screens to air conditioners, bikes and automobiles – s

    Latest News

    • AMCA Fighter Jet Project: పుట్టపర్తిలో AMCA ప్రాజెక్టు శంకుస్థాపన

    • Byreddy Shabari: వైసీపీ నేతలపై నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఫైర్

    • Udhayanidhi Stalin: సనాతన ధర్మం వ్యాఖ్యలపై ఉదయనిధి వివరణ

    • Online NEET Exam: వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లో నీట్‌ పరీక్ష.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన

    • AP Government: ట్రాన్స్‌జెండర్ల కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గుర్తింపు, రేషన్‌ కార్డులు: మంత్రి బాల వీరాంజనేయస్వామి

    Trending News

      • Inflation In India: దేశవ్యాప్తంగా పెరిగిన నిత్యావసరాలు ధరలు

      • Petrol Prices Hike: వాహనదారులకు షాక్..పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

      • Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం.. చంద్రబాబు కీలక ప్రకటన..!

      • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

      • TVK విజయ్‌ అను నేను..

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd