HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >New Honda Cl500 Scrambler Motorcycle Makes Official Debut

Honda CL500: అదిరిపోయే లుక్ లో హోండా అడ్వెంచర్ బైక్.. ఫీచర్లు మీకు తెలుసా?

జపాన్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయినా హోండా గురించి మనందరికీ తెలిసిందే. తాజాగా హోండా సంస్థ స్టైలి

  • Author : Anshu Date : 17-11-2022 - 5:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Honda Cl500
Honda Cl500

జపాన్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయినా హోండా గురించి మనందరికీ తెలిసిందే. తాజాగా హోండా సంస్థ స్టైలిష్ రెట్రో లుక్‍తో సీఎల్500 స్క్రాంబ్లర్ అడ్వెంచర్ బైక్‍ ను ప్రదర్శించింది. తాజాగా దర్శించిన ఈ బైక్ ట్యుబులర్ స్టీల్ ట్రెలిస్ స్టైల్ మెయిన్ ఫ్రేమ్‍ను కలిగి ఉంది. లాంగ్ ట్రావెల్స్ కు బైక్ బాగా సరిపోతుంది అని చెప్పవచ్చు. 41mm టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక అడ్జస్టబుల్ షాక్స్, సస్పెన్షన్ పనిని చేస్తాయి. ఈ బైక్ ముందు వీల్ 19 ఇంచులు ఉంటుంది. అలాగే వెనుక వీల్ 17 ఇంచుల సైజ్ ఉంటుంది.

హోండా సంస్థ తన లేటెస్ట్ క్రూజర్ సీఎల్500 స్క్రాంబ్లర్ ను హోండా EICMAలో ప్రదర్శించింది. ఈ బైక్ లుక్ అద్భుతంగా ఉండడంతో పాటు రెట్రో స్టైల్ తో అదిరిపోయే విధంగా ఉంది. 46 పీస్ పవర్, 43.4 Nm టార్క్యూను ప్రొడ్యూస్ చేసే 471సీసీ ప్యార్లెల్ ట్విన్ సిలిడర్ ఇండిన్‍ను ఈ అడ్వెంచర్ బైక్ కలిగి ఉంది. కాగా హోండా సంస్థ 1970ల కాలం నాటి సీఎల్ మోటార్‍ బైక్‍ల నుంచి ప్రేరణ పొంది సీఎం500 బైక్‍ను లుక్‍ను డిజైన్ చేసింది. దీంతో రెట్రో లుక్‍లో ఈ స్క్రాంబ్లర్ అద్భుతమైన లుక్ లో ఆకర్షణీయంగా ఉంది.

హోండా ఈ బైక్‍ కు ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ టెక్నాలజీని కూడా కల్పించింది. అలాగే ఈ బైక్ లో ఎల్ఈడీ ఇన్‍స్ట్రుమెంటల్ క్లస్టర్ ఉంటుంది. ఈ బైక్ ఫ్రంట్‍ లో 41mm టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక అడ్జస్టబుల్ షోక్స్ ఉంటాయి. సస్పెన్షన్ చాలా మెరుగ్గా ఉంటుంది. దీంతో లాంగ్ ట్రావెల్స్ ఎంతో అనువుగా చేయవచ్చు. సిక్స్ -స్పీడ్ గేర్ బాక్స్, అసిస్ట్ స్లిప్పర్ క్లచ్‍తో హోండా సీఎం500 వస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • EICMA
  • ESS
  • honda
  • Honda bike
  • Honda CL500

Related News

    Latest News

    • బ‌డ్జెట్ 2026.. ఏయే రంగాల‌కు ఎంత బ‌డ్జెట్?!

    • ‘రేర్ ఎర్త్ కారిడార్’.. ఈ 4 రాష్ట్రాలనే ఎందుకు ఎంచుకున్నారు?

    • బడ్జెట్ 2026.. భారత్‌ను గ్లోబల్ డేటా & AI హబ్‌గా మార్చే దిశగా అడుగులు!

    • విరాట్ రికార్డును సమం చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్!

    • Megastar Chiranjeevi : మెగా వారసుడొచ్చాడంటూ చిరంజీవి సంతోషం

    Trending News

      • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

      • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

      • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

      • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

      • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd