HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Flipkart Gives Huge Discounts On Smartphones

Flipkart Discount:ఫ్లిప్ కార్ట్ లో స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపులు

ఇండిపెండెన్స్ డే సేల్ తర్వాత ఫ్లిప్ కార్ట్ మరో విడత ఆఫర్లతో కూడిన విక్రయాలు మొదలు పెట్టింది.

  • Author : Hashtag U Date : 24-08-2022 - 12:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Flipkart deal
Flipkart deal

ఇండిపెండెన్స్ డే సేల్ తర్వాత ఫ్లిప్ కార్ట్ మరో విడత ఆఫర్లతో కూడిన విక్రయాలు మొదలు పెట్టింది. ఎలక్ట్రానిక్స్ సేల్ ను ఈ నెల 25 వరకు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఎస్బీఐ కార్డుతో కొంటే 10 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. అలాగే, నో కాస్ట్ ఈఎంఐ, ఎక్సేంజ్ డీల్స్ ను ఆఫర్ చేస్తోంది.

యాపిల్ ఐఫోన్ 12 రూ.65,900కు సాధారణ రోజుల్లో లభిస్తుంటే, ఇప్పుడు దీన్ని రూ.53,999కే (64జీబీ వేరియంట్) సొంతం చేసుకోవచ్చు. అంటే రూ.11,901 తగ్గింపు లభిస్తోంది. అలాగే, శామ్ సంగ్ గెలాక్సీ 23 5జీ ఫోన్ ను ఈ ఏడాది ఆరంభంలో కంపెనీ రూ.17,499కు తీసుకురాగా, ఎలక్ట్రానిక్స్ సేల్ లో దీన్ని ధర రూ.14,999కే సొంతం చేసుకోవచ్చు. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 750జీ ప్రాసెసర్ తో, 5,000ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ పనిచేస్తుంది. 25 వాట్ చార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. కానీ, బాక్స్ లో చార్జర్ అందించడం లేదు.

మోటరోలా జీ52 ఫోన్ ధర రూ.14,999 ఉండగా, ఎస్బీఐ కార్డుపై 10 శాతం తగ్గింపు లభిస్తుంది. ఐఫోన్ 13 ధర రూ.73,999. అమెజాన్ అయితే రూ.70,900కే విక్రయిస్తోంది. బ్యాంకు కార్డులను ఉపయోగించి కొనుగోలు చేయడం ద్వారా ఇంకా తక్కువకే దక్కించుకోవచ్చు.

బేసిక్ ఫోన్ కావాలనుకునే వారికి రియల్ మీ సీ11 (2021) సరిపోతుంది. ఫ్లిప్ కార్ట్ లో దీని ధర రూ.7.499. ఎస్ బీఐ కార్డుతో కొంటే 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. పాత ఫోన్ ను ఎక్సేంజ్ చేసుకుంటే గరిష్టంగా రూ.6,950 వరకు తగ్గుతుంది. మోటో జీ32 ఫ్లిప్ కార్ట్ పై రూ.11,999కు లభిస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • flipkart
  • heavy discounts on smart phones
  • smartphones

Related News

Induction cooktops sell out in India as LPG crisis

గ్యాస్ సంక్షోభం వేళ..ఇండక్షన్‌ స్టవ్‌లకు భారీ గిరాకీ

Induction Stove  దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల లభ్యతపై ఆందోళనలు పెరగడంతో ఇండక్షన్ కుక్‌టాప్‌లకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ప్రత్యామ్నాయ వంట మార్గంగా ప్రజలు ఇండక్షన్ స్టవ్‌ల కొనుగోలుకు ఎగబడుతుండటంతో ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో అవి ‘అవుట్ ఆఫ్ స్టాక్’గా మారుతున్నాయి. ఎన్డీటీవీ కథనం ప్రకారం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బ్లింకిట్ వంటి ఆన్‌లైన్ సైట

    Latest News

    • డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసు.. సిట్‌ విచారణకు హాజరైన ఎమ్మెల్సీ అనంతబాబు భార్య

    • War Effect : షాక్ ఇస్తున్న వంట నూనె ధరలు..ఎంత పెరిగాయో తెలుసా ?

    • China vs Taiwan : తైవాన్ సమీపంలో భారీగా యుద్ధ విమానాలను మోహరిస్తోన్న చైనా

    • R Narayana Murthy : నక్సలైట్ గా మారిన పీపుల్స్ స్టార్

    • LPG Shortage : ఐటీ క్యాంటిన్ మూసేస్తున్నాం.. వర్క్ ఫ్రం హోం తీసుకోండి

    Trending News

      • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

      • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

      • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

      • ఇకపై వీరికి ఎల్‌పిజి సిలిండర్లు లభించవు!

      • ఏప్రిల్ 2026 శుక్ర గోచరం.. ఈ 3 రాశుల వారికి అదృష్టం వరించనుంది!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd