HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Fire In Google Data Centre

Google : గూగుల్ డేటా సెంటర్ లో అగ్నిప్రమాదం, స్తంభించిన టెక్ ప్రపంచం..!!

అమెరికాలో గూగుల్ కు చెందిన ఓ డేటా కేంద్రంలో అగ్ని ప్రమాదం జరింగింది. దీని కారణంగా సెర్చింజన్ సేవల్లో కొంతసమయం అవాంతరం ఏర్పడింది. ఈ విషయాన్ని గూగుల్ అధికారిక ప్రతినిధి కూడా ధ్రువీకరించారు.

  • Author : hashtagu Date : 09-08-2022 - 12:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Google
Google

అమెరికాలో గూగుల్ కు చెందిన ఓ డేటా కేంద్రంలో అగ్ని ప్రమాదం జరింగింది. దీని కారణంగా సెర్చింజన్ సేవల్లో కొంతసమయం అవాంతరం ఏర్పడింది. ఈ విషయాన్ని గూగుల్ అధికారిక ప్రతినిధి కూడా ధ్రువీకరించారు. లోవాలోని కౌన్సిల్ బ్లఫ్ లో ఉన్న గూగుల్ డేటా సెంటర్ లో అగ్ని ప్రమాదం జరిగినట్లు చెప్పారు. ఈ ప్రమాదంలో ముగ్గురు ఉద్యోగులకు గాయాలు అయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా ఉద్యోగుల భద్రత, ఆరోగ్యం తమకు ముఖ్యమని గూగుల్ ప్రతినిధి తెలిపారు. వారికి కావాల్సిన సాయం అందించనున్నట్లు చెప్పారు. ఈ ప్రమాదం కారణంగా మంగళవారం ఉదయం యూజర్లకు సెర్చింజన్ లో సమస్యలు వచ్చాయి. సెర్చింజన్ పనిచేయకపోవడం లేదంటూ 40వేల ఫిర్యాదులు అందాయి. 502 ఎర్రర్ కనిపిస్తూ…30 సెకన్ల తర్వాత ప్రయత్నించడంటూ వారికి మెసేజ్ కనిపించింది. సర్వర్ లో ఏర్పడిన ఈ సమస్యను గూగుల్ ఇంజనీర్లు పరిష్కరించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • complined
  • data centre
  • down
  • fire
  • google
  • Search
  • Users

Related News

    Latest News

    • డిసెంబర్ 22 న జనసేన ‘పదవి-బాధ్యత’ సమావేశం

    • గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ

    • సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట

    • నిధి అగర్వాల్ చేదు అనుభవం, మాల్ ఆర్గనైజర్లపై కేసు నమోదు

    • ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

    Trending News

      • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

      • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

      • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

      • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

      • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd